tag:blogger.com,1999:blog-8987756528693103091.post1224200765712573802..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: గేటెడ్ కమ్యూనిటీ కథలు - కొత్త బిచ్చగాడు పొద్దెరగడట..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-49378844053616753362011-12-08T03:39:23.013+05:302011-12-08T03:39:23.013+05:30"చల్లారిందని.. సగం తాగాక మళ్ళీ మైక్రో వేవ్ లో..."చల్లారిందని.. సగం తాగాక మళ్ళీ మైక్రో వేవ్ లో ఓ 20 సెకండ్లు వేడి చేసుకోవటం.. " same here.
chala baga rasaruAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-38677871296712254032010-08-11T12:34:05.654+05:302010-08-11T12:34:05.654+05:30@ మధురవాణి,
ధన్యవాదాలు! :-)@ మధురవాణి,
ధన్యవాదాలు! :-)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-7918646618255451662010-08-10T15:22:30.834+05:302010-08-10T15:22:30.834+05:30ఎంత బాగా రాశారండీ! Too good! :) :)ఎంత బాగా రాశారండీ! Too good! :) :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-90766438113936350482010-06-10T10:03:00.598+05:302010-06-10T10:03:00.598+05:30స్ఫురిత, భావన,
ధన్యవాదాలు. నేను రాసింది కూడా ఎవరై...స్ఫురిత, భావన,

ధన్యవాదాలు. నేను రాసింది కూడా ఎవరైనా నాలాంటి వాళ్ళు/ ఉంటారని, మేమొక్కళ్ళమే కాదనే నమ్మకం తో :-)

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-78824064714560497882010-06-09T21:26:30.910+05:302010-06-09T21:26:30.910+05:30బలే రాసేరండీ, చదువుతున్నంత సేపు నవ్వుతూనే వున్నా. ...బలే రాసేరండీ, చదువుతున్నంత సేపు నవ్వుతూనే వున్నా. పండరీ బాయి పట్టు శాలువా... కి కి క్కి... :-)
మా ఇంట్లో నే అనుకున్నా ఈ భాగోతం అందరు ఇంతేనా ఐతే హమ్మయ్య కొద్దిలో కొద్ది త్రుప్తి. నేను సేమ్ ఫీలింగ్ కలిసొస్తుందని రెండు ప్రింటర్ కార్ట్రిడ్జ్ లు కొని ఆ పైన దానిని వెతకటం కంటే బిన్ లాడెన్ ను వెతికే గ్రూప్ లో చేరొచ్చు అని. అది ఒక్కటేనా మొత్త అన్ని సేమ్ ఫీలింగ్. సూపరండి బాబు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-90008078876320003382010-06-07T19:24:44.019+05:302010-06-07T19:24:44.019+05:30భలేగా రాసారండి...పండరీబాయి పట్టు శాలువా చదవగానే of...భలేగా రాసారండి...పండరీబాయి పట్టు శాలువా చదవగానే office లో వున్నా అని మర్చిపోయి ఫక్కున నవ్వేసానుsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-1594252354667338462010-06-07T11:44:32.979+05:302010-06-07T11:44:32.979+05:30గిరీశ్ గారూ,
ధన్యవాదాలు. హిందీ లో ఒక సామెత ఉంది. ...గిరీశ్ గారూ,

ధన్యవాదాలు. హిందీ లో ఒక సామెత ఉంది. 'హాథీ కే దాంత్ ఖానే కే ఔర్, దిఖానేకే ఔర్ '
(ఏనుగు తినటానికి వాడే పళ్ళు వేరు, చూపించటానికి వేరు) అని... అలాగ.. :-)

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-38414486356888718672010-06-06T10:44:23.701+05:302010-06-06T10:44:23.701+05:30Very well said. మా పరిస్థితి కూడా డిట్టోనే! మా వాడ...Very well said. మా పరిస్థితి కూడా డిట్టోనే! మా వాడు మాత్రమే అన్ని సదుపాయాలనీ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. My morning walk is regularly irregular. మా ఆవిడ అప్పుడప్పుడూ జిమ్ముకెళ్తుంటుంది. నాకు ఈత రాదు, నేర్చుకోవాలని క్లాసులో చేరి, ఓ వారం రోజులపాటు వెళ్ళి, మనకు ఈత రాదు అని తేలిపోయాక, నడుం నొప్పిని సాకుగా చూపించి, నిలచిపొయ్యాను. స్విమ్మింగ్ క్లాసులకి కట్టిన Rs. 2500 గురించి మా ఆవిడ ఇప్పటికీ గొణుగుతూనే వుంటుంది. We never use the restaurant in the club. అయితే మా ఆవిడ ఊరెళ్ళినప్పుడు మాత్రం క్లబ్బులోని బార్ చక్కగా ఉపయోగపడుతుంది:)

కాకపోతే, మీరన్నట్లు, మా ఫ్రెండ్స్ సర్కిల్లో, బంధువుల్లో "వీళ్ళు బ్రిగేడ్ మిల్లెన్నియం లో ఉంటార" న్న పేరు మాత్ర ఉంది!GIREESH K.https://www.blogger.com/profile/10702376899850768443noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-63506264635854703232010-06-06T07:34:56.420+05:302010-06-06T07:34:56.420+05:30ధన్యవాదాలు, నా టపా నచ్చినందుకు.. :-) పండరీబాయి ని ...ధన్యవాదాలు, నా టపా నచ్చినందుకు.. :-) పండరీబాయి ని సినిమాల్లో చూస్తే.. ఎప్పుడూ నాకు ఆశ్చర్యమే.. అసలు ఆవిడ ఆ పట్టు శాలువా లేకుండా ఊహకి కూడా అందరు.

@ మంచుపల్లకీ,

లేదండీ ఒకటి రెండు సార్లు, చిన్నతనం లో బంధువుల పెళ్ళికి వెళ్ళానేమో, కానీ నిడదవోలు, తణుకు ప్రాంతపు, దగ్గర స్నేహితులు ఉన్నారు నాకు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-33422279014005161482010-06-06T07:02:08.809+05:302010-06-06T07:02:08.809+05:30bagundandi. taalimpu adiripoyindi.bagundandi. taalimpu adiripoyindi.kvrnhttps://www.blogger.com/profile/01927354387870795188noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-73706364981644921532010-06-05T22:40:09.551+05:302010-06-05T22:40:09.551+05:30Exactly !!!
అవునూ మీ నేటివ్ .. ప గొ జిల్లా లోని ...Exactly !!!

అవునూ మీ నేటివ్ .. ప గొ జిల్లా లోని నిడదవొలా ?మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-69202181793768119552010-06-05T21:45:55.217+05:302010-06-05T21:45:55.217+05:30కళ్ళక్కట్టినట్టు వర్ణించేశారు! పండరీబాయి గెటప్ ...కళ్ళక్కట్టినట్టు వర్ణించేశారు! పండరీబాయి గెటప్ అదుర్స్ :)teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-3724559433536557732010-06-05T20:05:23.233+05:302010-06-05T20:05:23.233+05:30భలే రాస్తారు మీరు :)భలే రాస్తారు మీరు :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com