tag:blogger.com,1999:blog-8987756528693103091.post1394684797812059694..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: ఆకుపచ్చ చుడీదార్ అమ్మాయి..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-76020978767119907652013-11-20T20:04:07.429+05:302013-11-20T20:04:07.429+05:30Superb!! ఎంత బాగా రాశారో! తాపత్రయం వెర్సస్ రియాలిట...Superb!! ఎంత బాగా రాశారో! తాపత్రయం వెర్సస్ రియాలిటీ.పుస్తకం తెరిచిన పాపాన పోలేదు... నాకు భలే నచ్చింది మీ పోస్ట్!
పద్మప్రియ.CPhttps://www.blogger.com/profile/17812940869545573246noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-75418193525611715962013-01-07T10:40:32.249+05:302013-01-07T10:40:32.249+05:30@ నాగేస్రావ్ గారు,
:) థాంక్స్.
పొరపాటున రాయడం కాద...@ నాగేస్రావ్ గారు,
:) థాంక్స్.
పొరపాటున రాయడం కాదు.. రాయడం చేతకాక నేను క్రియేట్ చేసిన కన్ఫూషన్.
పక్కవాళ్ళ కబుర్లు వినడానికి మించిన సుఖం నిజంగానే లేదు రైట్! :))

@ సుజాత గారు,

అరే? మా హాస్టల్ లో కూడా ఉండేదిలాంటమ్మాయి. crybaby అని ఆమెకి మేము పెట్టుకున్న ముద్దు పేరు.
కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-90315232787905255062013-01-07T04:21:06.007+05:302013-01-07T04:21:06.007+05:30అహా.. చాలా బావుందీ అమ్మాయి. మా హాస్టల్లో కూడా వుండ...అహా.. చాలా బావుందీ అమ్మాయి. మా హాస్టల్లో కూడా వుండేది ఇలాంటి అమ్మాయి. తెలివైందే. మంచి జాబ్ కూడా చేస్తోంది. కానీ తన పెర్సనల్ విషయాలన్నీ, మెట్ల మీదా, కారిడార్ లోనూ, పెద్ద గొంతు తో మాట్లాడుతూండేది సెంటిమెంటు కబుర్లు కూడా. రాత్రి పూట కూడాను. ఫోన్ లో ఏడుపులూ అవీ, వినీ వినీ మాకే విసుగొచ్చేది. ఆ అబ్బాయి (లవర్ - ఒక్కడే అయితే ) మాత్రం ఎలా సహించేవాడో ఈ అమ్మాయి మాటలు అనిపించేసేది. Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-38070673184804510062012-04-30T20:58:14.338+05:302012-04-30T20:58:14.338+05:30మీ ఈటపా ఇప్పుడే చూట్టం పడింది.
గట్టిగా నవ్వితే పక్...మీ ఈటపా ఇప్పుడే చూట్టం పడింది.
గట్టిగా నవ్వితే పక్క కలుగు(cube)ల్లోని వాళ్ళేమనుకుంటారోని, నోరు బిగబట్టుకోని చదివేసాను.
ఆపిల్లకి ప్రస్తుతం జంట రమేశ్ అన్నారు, మళ్ళీ రవి అని రాసారు, పొరపాటా..ఈలోపే అభ్యర్థి మారిపోయాడా?
పక్కవాళ్ళ కబుర్లు వింటంకన్న (సెల్లుకబుర్లయుతే మరీ మంచిది, మనక్కావలిసిన మసాలాలు, తిట్లు జోడించుకోవచ్చు) మించిన పొళుదుపోక ఎక్కడ దొరుకుతుండీ?నాగేస్రావ్https://www.blogger.com/profile/00968853010652438474noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-26345909575403196312012-04-13T22:23:01.999+05:302012-04-13T22:23:01.999+05:30మౌళి,

సౌమ్యా,
:) థాంక్స్..
@ మాధవి గారు,
ధ...మౌళి,

సౌమ్యా,
:) థాంక్స్..

@ మాధవి గారు,
ధన్యవాదాలు.. అలాగ అని ఉంటాడంటారా! బాగుంది బాగుంది..

@ అజ్ఞాత,
ఒక బస్సు రూటని కాదు లెండి.. ఈ రూటైనా ఇవే కథలు.. కొద్దిగా అటూ, ఇటూ గా..

@ శేఖర్ గారు,
సుస్వాగతం! ధన్యవాదాలు!

@ సుభ,
:)) థాంక్సు..

@ తృష్ణ గారు,
:) ధన్యవాదాలు..

@ More Entertainment,
thanks a lot!

@ రాధేశ్యాం గారు,
ధన్యోస్మి! చాలా పెద్ద కాంప్లిమెంటు..

@ డేవిడ్ గారు,
మీకు సుస్వాగతం! ధన్యవాదాలు...

@ krishna palakollu గారు, వచ్చేసానండీ.. కొద్దిగా పని వత్తిడి వల్ల రాలేకపోయా..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-82295676833051254662012-04-05T16:07:08.465+05:302012-04-05T16:07:08.465+05:30Hi Krishna garu
its been a while that you have wr...Hi Krishna garu

its been a while that you have written something.

Hope things are fine and will wait for your post

KrishnaKrishna Palakolluhttps://www.blogger.com/profile/16885504522333422747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-9709655776844941242012-04-05T14:11:40.212+05:302012-04-05T14:11:40.212+05:30మొదటిసారి మీ బ్లాగు కి వచ్చాను చాలా బాగుంది మీ పోస...మొదటిసారి మీ బ్లాగు కి వచ్చాను చాలా బాగుంది మీ పోస్టు.....ఆ గ్రీన్ చుడి దారు పిల్ల మా ఉస్మానియా యూనివఋసిటిని అంత చులకన చెస్తదా.....Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-77050021925817864032012-04-04T18:13:36.662+05:302012-04-04T18:13:36.662+05:30మీ బ్లాగుకి నన్ను ఎడిక్ట్ చేసేస్తున్నారు..
చాలా బా...మీ బ్లాగుకి నన్ను ఎడిక్ట్ చేసేస్తున్నారు..
చాలా బాగుంది. కొసమెరుపు ఇంకా బాగుంది.రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-5690819127668276972012-03-29T12:45:37.015+05:302012-03-29T12:45:37.015+05:30!!!

:)))తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-54700615838993463392012-03-23T20:19:36.073+05:302012-03-23T20:19:36.073+05:30:):):):):):):):)
నందన నామ ఉగాది శుభాకాంక్షలు మీకు:...:):):):):):):):)
నందన నామ ఉగాది శుభాకాంక్షలు మీకు:)సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-88370248525528439442012-03-20T21:35:10.891+05:302012-03-20T21:35:10.891+05:30దేవుడా ....ఏమిటి ఈ గోరం
మొదటిసారి మీ బ్లాగు కి వ...దేవుడా ....ఏమిటి ఈ గోరం

మొదటిసారి మీ బ్లాగు కి వచ్చాను అండి...బాగా రాసారు....:))శేఖర్ (Sekhar)https://www.blogger.com/profile/08139005504079932259noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-12470470688004794712012-03-16T14:22:58.742+05:302012-03-16T14:22:58.742+05:30మీరేక్కిన బస్ రూట్ చెప్పరూమీరేక్కిన బస్ రూట్ చెప్పరూAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-42584845428122223042012-03-13T04:39:09.001+05:302012-03-13T04:39:09.001+05:30నవ్వలేక చచ్చానండి బాబూ....
ఏమనుంటాడంటే......
&qu...నవ్వలేక చచ్చానండి బాబూ....

ఏమనుంటాడంటే......

"మన (ex) ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పేసాను" అని......Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-7302634612439825792012-03-12T13:25:38.943+05:302012-03-12T13:25:38.943+05:30హహ్హహహ్హహ :)))హహ్హహహ్హహ :)))ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-21174406544479126192012-03-11T14:53:59.172+05:302012-03-11T14:53:59.172+05:30హ హ , కాదండీ , అక్కడ వినిపిస్తే మీరు వినాల్సి వచ్...హ హ , కాదండీ , అక్కడ వినిపిస్తే మీరు వినాల్సి వచ్చింది. 'నో కామెంట్' అన్నది వేరే :)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59167640593421490422012-03-11T11:55:59.184+05:302012-03-11T11:55:59.184+05:30జీడిపప్పు గారు,
థాంక్స్! :)
మౌళి గారు,
:))) అదే ...జీడిపప్పు గారు,

థాంక్స్! :)

మౌళి గారు,
:))) అదే మరి. బస్సుల్లో ఇతరుల సంభాషణని వినే నా స్వభావం మీద 'నో కామెంట్స్' అన్నమాట.. బాగుంది..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-50032667986437705862012-03-11T03:22:33.544+05:302012-03-11T03:22:33.544+05:30(అబ్బ! రష్ గా ఉంటే ఉంది బస్సు. భలే కబుర్లు వినచ్చు...(అబ్బ! రష్ గా ఉంటే ఉంది బస్సు. భలే కబుర్లు వినచ్చు..’ అని చెవి అటువైపు పడేశా..)

(కన్ఫర్మ్ అంటే ఏంటో.. ఎంత టైం తీసుకున్నాక గిఫ్టులివ్వచ్చో..మనకి ఎలా తెలుస్తుంది?)

(ఆ అమ్మాయి కి సరిపోని ఆ అబ్బాయికి ‘సెట్’ చేసి పెట్టేంత మంచి హృదయం .. ఖళ్, ఖళ్, మని దగ్గొచ్చేసింది.. అంటే ఆనందం, తృప్తి, జాలి, కోపం..చిరాకు,బాధ, అసహ్యం లాంటి వాటిల్లో ఎగ్జాక్ట్ గా ఏం కలిగిందో చెప్పటం కష్టం..)

హ హ , ఆ అమ్మాయి మాటలు మీరు వ్రాస్తే, మీ మాటలు నేను వ్రాసానన్న మాట. హ్మ్, మీ మాటలపై నా వ్యాఖ్యలు మాత్రం వ్రాయడం లేదు :)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27989862493786893042012-03-09T23:13:44.159+05:302012-03-09T23:13:44.159+05:30ఎప్పటిలాగే.... చక్కని పోస్టు క్రిష్ణప్రియ గారు.
మళ...ఎప్పటిలాగే.... చక్కని పోస్టు క్రిష్ణప్రియ గారు.
మళ్ళీ ఎర్రబస్సెప్పుడెక్కుతున్నారు? :)జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59836922278460458382012-03-09T17:51:09.986+05:302012-03-09T17:51:09.986+05:30@ ఇందు,
చాన్నాళ్లకి కనిపించారు? అవును. ముఖం చూడకు...@ ఇందు,

చాన్నాళ్లకి కనిపించారు? అవును. ముఖం చూడకుండానే దిగిపోయింది :-(

@ Found in folsum,

ధన్యవాదాలు. తెలుగు బ్లాగు ప్రపంచం లో బోల్డు మంచి బ్లాగులున్నాయి. మీ స్నేహితులతో తప్పక చదివించండి.

@ కాముధ,
రొంబ నల్రి!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-72902107759835239512012-03-09T17:47:15.087+05:302012-03-09T17:47:15.087+05:30లలితా,
:) థాంక్స్!
@ బుద్ధా మురళి గారు,
బాగుంది ...లలితా,
:) థాంక్స్!

@ బుద్ధా మురళి గారు,

బాగుంది బాగుంది. మీరూ బస్సేక్కేసి 'నవ లోకం' చూసేయండి..

@ బోనగిరి గారు,

:))) బానే పని తగిలించారు. ఇప్పుడు నేను రామ్ చరణ్ లా.. ఊరెమ్బడ తిరగాలా? సరే.. అలాగే తిరిగి కథ పూర్తి చేస్తా..

పైన కాముధ చెప్పారు కదా.. కొళుపు అంటే కొవ్వు అని అర్థం..

@ వెన్నెల్లో ఆడపిల్ల,

:) కదా!

@ మాలా కుమార్ గారు,

థాంక్స్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-35548314894141958582012-03-09T12:41:57.250+05:302012-03-09T12:41:57.250+05:30@bongiri, కొళుపు అంటే కొవ్వు, తమిళ పదం.
@ క్రిష్...@bongiri, కొళుపు అంటే కొవ్వు, తమిళ పదం.

@ క్రిష్ణ బిరియా Post రొంబ నల్లా ఇరుక్కు, అనాలం అడుతవంగ పేచ్చ నమ్మ కేటిరిక కూడాదు. : D

కాముధAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-88970225117227016192012-03-09T09:17:59.357+05:302012-03-09T09:17:59.357+05:30Pustakala tho paatu inka konni pichilu unnai....an...Pustakala tho paatu inka konni pichilu unnai....annitiki kalabosi oka chota cheruddam ani start chesanu...:)
Btw, I loved your blog...already oka ara dajanu mandi friends ki refer chesanu....vallu kooda danda Yatra lo unnaru prastutam mee blog meeda..nice writes, keep writing...:)Found In Folsomhttps://www.blogger.com/profile/11381456888085332705noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-24659963852927277932012-03-09T03:41:56.342+05:302012-03-09T03:41:56.342+05:30OMG!!! bhale undandi ;) entha navvukunnnoooo!!! ha...OMG!!! bhale undandi ;) entha navvukunnnoooo!!! hahaha!! :) inthaki mee green chudidar heroine face chudaledaa :P entha anyayam jarigipoyindi Krishna garu :))))))))))) papam ravi :Pఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-88275285854058494812012-03-08T21:27:44.705+05:302012-03-08T21:27:44.705+05:30:))))):)))))మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-39168267272624390162012-03-08T20:34:38.624+05:302012-03-08T20:34:38.624+05:30Hilarious..
నాకు అసలు ఇంట్లోనే వేరేవాళ్ల ముందు ఫోన...Hilarious..
నాకు అసలు ఇంట్లోనే వేరేవాళ్ల ముందు ఫోన్ లో మాట్లాడటానికి ఆలోచిస్తాను.. బయట నేను కూడా బస్సులో ఇలాంటిది చూసాను ( విన్నాను ) :-)వెన్నెల్లో ఆడపిల్లhttps://www.blogger.com/profile/16614101673119273674noreply@blogger.com