tag:blogger.com,1999:blog-8987756528693103091.post1490603097686982700..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: NRI నుండి పక్కా ఇండియన్ గా మారడం దాకా..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-75986004589410466092011-10-12T00:51:22.785+05:302011-10-12T00:51:22.785+05:30చాలా బాగా రాసారు. మేము ఇండియా వచ్చేసినప్పుడు చేసే ...చాలా బాగా రాసారు. మేము ఇండియా వచ్చేసినప్పుడు చేసే ప్రతీ పని ముందూ మీ పోస్ట్ తప్పక గుర్తు వస్తుంది :).రామhttps://www.blogger.com/profile/08634302561426030122noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-58047335828835542992010-07-27T15:56:37.567+05:302010-07-27T15:56:37.567+05:30@ స్పురిత,
:-) సేం స్టోరీ, ఓన్లీ నేంస్ డిఫరెంట్ ....@ స్పురిత,

:-) సేం స్టోరీ, ఓన్లీ నేంస్ డిఫరెంట్ .. మేమూ అలాగే నానా రకాల 'డిస్కషన్లు ' పెట్టి పెట్టి విసుగొచ్చి వచ్చేసాం. అలవాటయిన ప్రాంతం నుండి, పైగా యేళ్ళు గడుస్తున్నకొద్దీ, అనుబంధం కూడా పెరుగుతుంది కదా.. కష్టమే.. నాకు తెలిసి మా అమ్మావాళ్ళు రిటైర్ అయ్యాక సొంత ఊళ్ళో సెటిల్ అవుదామని ఎన్నోసార్లు అనుకునేవారు. రిటైర్ అయి 10 యేళ్ళు కావొస్తోంది. ఇంకా అలాగే అనుకుంటున్నారు. ఒకరోజు ముహూర్తం నిర్ణయించుకుని దూకేయటమే.. లేకపోతే..అయ్యో అనుకున్నది జరగలేదే అన్న బాధ ఉండిపోతుంది ...

@ మైత్రేయి,

ధన్యవాదాలు.. మీరు చెప్పింది నిజం.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-8567386341608225602010-07-27T12:20:09.980+05:302010-07-27T12:20:09.980+05:30కల:
.అదే విధం గా మనం కావాలనుకున్నప్పుడు మాత్రమే మన...కల:
.అదే విధం గా మనం కావాలనుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఎంటర్ టెయిన్ చేసి వద్దనుకున్నప్పుడు తెర చాటుకెళ్ళే బంధుగణం..
నిజం:
వాళ్ళ వాళ్ళ రొటీన్ లో ఉన్న ఆత్మీయులు, అవసరాన్ని బట్టి ప్రత్యక్షమయ్యే బంధువులూ..

సూపర్ అబ్సర్వేషన్. అక్కడనుండి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడనుండి అక్కడికీ అంతే కదా. మనం డాలర్ షాప్ లో కొనే గిప్ట్ లకు చుట్టాలందరూ పడి పోతారనుకొంటే ఎలా?మైత్రేయిhttps://www.blogger.com/profile/09991208528146614565noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-63168407498198364122010-07-23T10:01:59.945+05:302010-07-23T10:01:59.945+05:30చాలా బాగా రాసారండి. రోజుకొకసారైనా నాకు మా వారికి మ...చాలా బాగా రాసారండి. రోజుకొకసారైనా నాకు మా వారికి మధ్య చిన్న సైజు యుధ్ధం జరుగుతూ వుంటుంది...ఇండియాకి తిరిగి వెళ్ళిపోదామని నేనూ...అక్కడకి వెళితే మనం ఇమడలేమని ఆయనా...మీరు చెప్పిన చివరి వాక్యాలే నేనూ చెప్తూ వుంటాను. ఎప్పటికి అర్ధం చేస్కుంటారో మరి. నేనూ మా వారిలా, True NRI లా మారిపోకముందే వచ్చెయాలని నా తాపత్రయం...మీరు ఇచ్చిన ముగింపు చక్కగా వుందిsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-51074858303560804572010-07-22T09:24:05.837+05:302010-07-22T09:24:05.837+05:30గణేష్ గారూ
ధన్యవాదాలు! మీకు నా టపా నచ్చినందుకు చా...గణేష్ గారూ

ధన్యవాదాలు! మీకు నా టపా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-13064648369965979822010-07-17T22:59:54.591+05:302010-07-17T22:59:54.591+05:30కృష్ణప్రియ గారు:
చాలా బాగా వ్రాస్తున్నారు.
Excelle...కృష్ణప్రియ గారు:
చాలా బాగా వ్రాస్తున్నారు.
Excellent post.వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-74829855515456971362010-07-17T18:22:59.486+05:302010-07-17T18:22:59.486+05:30@snkr, సవ్వడి, నాగార్జున,
థాంక్స్!
కృష్ణప్రియ/@snkr, సవ్వడి, నాగార్జున,

థాంక్స్!

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-48330899648726798122010-07-17T16:40:56.229+05:302010-07-17T16:40:56.229+05:30:):)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-16377528926057399032010-07-17T16:08:13.012+05:302010-07-17T16:08:13.012+05:30కానీ ఒకటి మాత్రం నిజమండీ! సుఖాన పడ్డ ప్రాణం మళ్ళీ ...కానీ ఒకటి మాత్రం నిజమండీ! సుఖాన పడ్డ ప్రాణం మళ్ళీ కష్టాన పడాలంటే అంత త్వరగా ఒప్పుకోదు. అందుకే అక్కడించుంచి వచ్చిన కొత్తల్లో మిగతావాటి సంగతెలా ఉన్నా,అడ్డదిడ్డంగా నడిచే ట్రాఫిక్ ని,చెత్త గతుకుల రోడ్లని మాత్రం భరించడం, చాలా కష్టం! గంటలతరబడి ట్రాఫిక్ వ్యూహంలో ఇరుక్కుపోతే ఏడుపొచ్చేసేది!

ఒకపద్ధతి ప్రకారం నడవటానికి అలవాటు పడతామేమో ఇక్కడికొచ్చిన కొత్తల్లో కొద్దిగా బాధే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-6674920512119372802010-07-17T13:44:50.538+05:302010-07-17T13:44:50.538+05:30చాలా బాగా చెప్పారు. నాకు ఇవేమీ తెలియదు కాని... మీర...చాలా బాగా చెప్పారు. నాకు ఇవేమీ తెలియదు కాని... మీరు చెప్తుంటే అలాగే ప్రవర్తిస్తారని అనిపిస్తుంది.
సో మీరు ఇప్పుడు పూర్తి భారతీయులుగా మారిపోయారు అన్నమాట.
good post..సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-66197108883557754062010-07-17T12:26:00.563+05:302010-07-17T12:26:00.563+05:30@ మాలా కుమార్ గారూ,
థాంక్స్ అండీ..
@ నేస్తం,
థ...@ మాలా కుమార్ గారూ,

థాంక్స్ అండీ..

@ నేస్తం,

థాంక్స్!
ఇండియాకి స్వాగతం! మా పిల్లలు కొద్దిగా 2-3 నెలలు అనారోగ్యాల పాలయినా.. కాస్త సద్దుకున్నాక.. హాయిగా సెటిల్ అయిపోయారు..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-41071666534141032732010-07-17T12:18:57.026+05:302010-07-17T12:18:57.026+05:30No need to publish my previous comment.No need to publish my previous comment.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-38312825944431043642010-07-17T12:16:21.584+05:302010-07-17T12:16:21.584+05:30This comment has been removed by a blog administrator.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-86133161989740030792010-07-17T11:50:01.607+05:302010-07-17T11:50:01.607+05:30@ భావన,
అందరూ, అన్నివేళలా అని కాదు కానీ.. చాలా వర...@ భావన,

అందరూ, అన్నివేళలా అని కాదు కానీ.. చాలా వరకూ ఇలాగే ఉంటారు. కొంత మంది ఎన్నాళ్ళయినా అలాగే ఉంటారు. కొంతమంది శ్రీ గారన్నట్టు విమానం దిగుతూనే అవతారం మారుస్తారు. ఏమైనా నూనె పదార్థాలని తినటం లో (ఇళ్ళల్లో ఎలాగూ డైట్ చేస్తారనుకోండి...) మార్పు, ప్రయాణాలూ, వారాంతాలు గడపటం లో చేంజ్ మాత్రం కనీసం 2 డజన్ల మందిని చూశాను :-)

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-85415780666663458402010-07-17T11:37:54.003+05:302010-07-17T11:37:54.003+05:30@శ్రీ,
థాంక్స్! కామెంట్ మాడెరేషన్ మహిమ.. :-)
@...@శ్రీ,

థాంక్స్! కామెంట్ మాడెరేషన్ మహిమ.. :-)

@భాస్కర్ రామరాజు,

చాలా సంతోషం గా ఉంది, థాంక్సండీ..

@సుజాత,

:-) అవును.. సగం ఎక్స్ ప్రెషన్ తో కమ్యూనికేట్ చేయటం.. ఏడాదికేనండీ.. లేకపోతే వర్క్ లో ఊరుకుంటారా? తెగ అల్లరి చేయరూ? అసలు జనవరి లో వచ్చిన మా ఎక్స్ బాస్ పకోడీ అందరికోసం పెట్టిన చట్నీ డబ్బా లో ముంచి కారుతుంటే నాకేసి.. ఎవరూ చూడలేదు కదా అని .. చూడటం చూసి ఆయనతో 'అయితే ఆఖరి ఫేజ్ లో పడ్డారన్నమాట ' అని.. తర్వాత స్టేట్ మెంట్ వివరించాక . ఇంటికొచ్చి ఈ టపా మొదలు పెట్టాను.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-17273053425738860202010-07-17T11:16:16.295+05:302010-07-17T11:16:16.295+05:30@భాస్కర రామిరెడ్డి గారు
ధన్యవాదాలు! :-) మేము చివర...@భాస్కర రామిరెడ్డి గారు

ధన్యవాదాలు! :-) మేము చివరి ఫేజ్ దాటేశాం. కాకపోతే.. ఇంకా..కొన్ని కొన్ని అక్కడి విషయాలు తలచుకోవటం, కొన్ని అక్కడి వస్తువులు జాగ్రత్త గా వాడుకోవటం, కొన్ని బిహేవియర్లు వదుల్చుకోకుండా ఉంచుకోవటం.. ఉన్నాయి లెండి.

మొన్న వేసవి సెలవలకి మేము బే ఏరియా కెళ్ళాం. 15 రోజులు హాయిగా గడిపాక వెళ్ళే రోజున.. కార్ ఎక్కేసి గాస్ స్టేషన్ లోకెళ్ళాం. అప్పుడు మా ఫ్రెండ్.. 'అయ్యో సెల్ ఇంట్లోనే వదిలేశా. ఒక్క నిమిషం వెనక్కెళ్ళి వద్దాం ' అని కార్ వెనక్కి తిప్పాడు. మా అమ్మాయి మళ్ళీ వారింటి దగ్గర కార్ ఆగుతూనే ..' మళ్ళీ వచ్చామేమిటి.. ఇండియాకెళ్ళిపోదాం!! ఇంక చాలు అనీ భోరున ఏడుపు.. 'అమ్మయ్యా అనుకున్నాంకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-85033996165050205392010-07-17T11:03:18.134+05:302010-07-17T11:03:18.134+05:30@ శ్రీకర్,
నేను డిలీట్ చేశానా మీ కామెంట్ పొరపాటున...@ శ్రీకర్,

నేను డిలీట్ చేశానా మీ కామెంట్ పొరపాటున?

@తెలుగు, @కుమార్, @రిషి, @ఆవకాయ, @కవిత, @వేణు, @సునీత, @రాఘవేంద్ర, @ హరే కృష్ణ,

థాంక్స్! ఇవ్వాళ్ళంతా భూమి మీద నాలుగించుల పైనే నా నడక :-)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-65255515873338532022010-07-17T10:58:16.522+05:302010-07-17T10:58:16.522+05:30//ఇంకా "ఓ బాయ్," చిన్న పొరపాట్లు చేసినపు...//ఇంకా "ఓ బాయ్," చిన్న పొరపాట్లు చేసినపుడు "అ..అ "అనడం,//
' ఊప్స్ ' అని అనేవాళ్ళు, ఇపుడాపేశారా ఏమిటి?
మలసంస్మరణ ( అదేనండి ప్రతిదానికి ' షిట్ ' అని పందిలా గుర్ గుర్ లాడటం) కూడా అప్రాచ్య త్రిశంకుల ప్రధమ లక్షణంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-19978177376394886592010-07-17T10:53:01.314+05:302010-07-17T10:53:01.314+05:30Haa haa haaa enjoyed.
అమెరికా అనబడు త్రిశంకు స్వ...Haa haa haaa enjoyed.

అమెరికా అనబడు త్రిశంకు స్వర్గం నుంచి వూడిపడిన వారి లక్షణాలను, ప్రవర్తనను చక్కగా సెలవిచ్చారు.
'సేల్ ' అని బోర్డు పెడితే ఈ త్రిశంకులంతా లైను కట్టేస్తారు, ఇదీ ఓ గుర్తింపు పరీక్ష.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-43915205372946963682010-07-17T10:37:41.591+05:302010-07-17T10:37:41.591+05:30అదిరింది పోస్ట్
wonderful
పెద్ద సమోసాని తీసుకుని ...అదిరింది పోస్ట్
wonderful

పెద్ద సమోసాని తీసుకుని చిదిమి చట్నీలు పోసుకుని.. చేత్తో తిని.. పెట్టిన స్వీట్లన్నీ తినేసి.. కొత్తగా వచ్చిన ఆర్ ఐ ల మీద కామెంటుతూ ఉంటారు.. ఇది కెవ్వు కేక :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-37186267940414739402010-07-17T10:30:28.429+05:302010-07-17T10:30:28.429+05:30హి హి బాగా చెప్పారు, అదేంటొ పాపం ఆక్వాఫినా నీళ్ళు ...హి హి బాగా చెప్పారు, అదేంటొ పాపం ఆక్వాఫినా నీళ్ళు తాగినా ఇంఫెక్షన్లు వస్తాయి వీళ్ళకు మరీ సున్నితం అనుకుంటా :)Raghavhttps://www.blogger.com/profile/10186160834031067576noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-79593087573683537032010-07-17T10:15:11.472+05:302010-07-17T10:15:11.472+05:30నేనూ నెక్స్ట్ ఇయర్ ఇండియా వచ్చేస్తున్నాను..ఇవన్నీ ...నేనూ నెక్స్ట్ ఇయర్ ఇండియా వచ్చేస్తున్నాను..ఇవన్నీ నోట్ చేసుకోవాలి :) .. అయితే పైన చెప్పినవాటిలో ఎన్ని పాటిస్తానో తెలియదు కాని.. వాతావరణం విషయం లో బెంగ వచ్చేస్తుంది..దాదాపుగా పదకొండేళ్ళుగా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డానేమో ఇండియా వెళ్ళానంటే నెలకూడా ఉండలేకపోతున్నా.. అటునుండీ మళ్ళీ ఇక్కడి కొచ్చినా జ్వరాలు ,జలుబులు ఒకటి కాదు.. హూం ఎలా సర్దుకుంటానో ఏమో..
బాగా రాసారునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-75908283429985530452010-07-17T09:04:02.873+05:302010-07-17T09:04:02.873+05:30బాగా రాశారండి .ఆఫీస్ లోనే కాదండీ బాబూ . బయటి ప్రపం...బాగా రాశారండి .ఆఫీస్ లోనే కాదండీ బాబూ . బయటి ప్రపంచం లోనూ వున్నారు వీరు . ఇలాంటి వారిని చూసి నేనూ , మావారు తెగ జోక్ లేసుకుంటాము . తెలిసి వాళ్ళైతే వారి ముందే జోక్ చేస్తారు మావారు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-75984332212383046652010-07-17T09:04:02.872+05:302010-07-17T09:04:02.872+05:30Hahaha! super post!Hahaha! super post!sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-5029066448069798452010-07-17T07:07:30.926+05:302010-07-17T07:07:30.926+05:30అదిరింది అండి. చదివినంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ...అదిరింది అండి. చదివినంత సేపు నవ్వుతూనే ఉన్నాను. హస్యాన్ని జత చెసి విషయాన్ని బాగా చెప్పారు.Anonymoushttps://www.blogger.com/profile/05575879668923163085noreply@blogger.com