tag:blogger.com,1999:blog-8987756528693103091.post1833469372274726097..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: బాసూ, బీరకాయ తొక్కల పచ్చడీ..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-51539590191030929412010-06-26T16:52:19.108+05:302010-06-26T16:52:19.108+05:30కొత్త పాళీ గారు,
ధన్యవాదాలు..
తుంటరి గారూ, మీకు...కొత్త పాళీ గారు,

ధన్యవాదాలు..

తుంటరి గారూ, మీకు కూడా..

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-14902897002842463042010-06-25T21:27:22.099+05:302010-06-25T21:27:22.099+05:30fantastic.
భారతీయ వంటల్నే కాదు, అసలు తినదగినదాన్నే...fantastic.
భారతీయ వంటల్నే కాదు, అసలు తినదగినదాన్నేదయినా ఇష్టపడే అభినవ భీమ బకాసుర కుంభకర్ణులు నాకూ పరిచయమే అమెరికాలో. నేనూ కొంచెం అదేటైపులేండి :)
మీరు రాసిన తీరు ఆయా దృశ్యాల్లో లూథర్ని కళ్ళముందు నిలిపారు!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-35879126550338729252010-06-25T13:04:53.327+05:302010-06-25T13:04:53.327+05:30this is good one:
ప్రాజెక్ట్ ప్లాన్ వేస్తుంటే.. మర...this is good one:
ప్రాజెక్ట్ ప్లాన్ వేస్తుంటే.. మరి నా ప్రెగ్నెన్సీ విషయం చెప్పకపోతే బాగుండదు అని వెళ్ళి చెప్పగానే.. రెండు చేతులతో తల పట్టుకుని 'ఓహ్ నో నేనేం చేయను ఇప్పుడు ' అనగానే నాకు చిర్రెత్తింది. 'హలో.. నాకు పెళ్ళయింది! ఒకవేళ కాకపోయినా నాకు నువ్వు తండ్రివీ కాదు.. అంత బాధ పడకు ' అని విసురుగా బయటకొచ్చేసాను.తుంటరిhttps://www.blogger.com/profile/14168602835564290912noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-30365028485961818042010-06-23T08:41:06.715+05:302010-06-23T08:41:06.715+05:30హరే కృష్ణ,
:-)హరే కృష్ణ,

:-)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-28480489839763048172010-06-22T21:08:01.361+05:302010-06-22T21:08:01.361+05:30హ హ్హ
సూపర్హ హ్హ
సూపర్హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-17588863195435123382010-06-21T09:59:33.529+05:302010-06-21T09:59:33.529+05:30శ్రావ్య, వేణురాం, భావన,
ధన్యవాదాలు!
సాధారణంగా అ...శ్రావ్య, వేణురాం, భావన,

ధన్యవాదాలు!

సాధారణంగా అమెరికన్లు..మన లంచులకి 'హ్మ్మ్మ్ స్మెల్స్ గూడ్, లుక్స్ యమ్మీ ' అని తలాడిస్తూ.. రెస్పాన్సులిస్తారు కానీ.. అడిగినా టేస్ట్ కూడా చేయరు.

ఈయన మాత్రం.. చక్కగా ఎంజాయ్ చేసేవారు. ఇంకో రెండేళ్ళుంటే.. జాడీలు కొని ఆవకాయలు పెట్టినా పెట్టేవాడేమో :-)

మార్తాండ గారూ,

:-) ధనియాల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు!

కృతజ్ఞతలతో,
కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27033818827160022882010-06-21T08:50:18.176+05:302010-06-21T08:50:18.176+05:30చదువుతున్నంత సేపు నవ్వుతూనే వున్నా మీ పాట్లు తలచుక...చదువుతున్నంత సేపు నవ్వుతూనే వున్నా మీ పాట్లు తలచుకుని ఆయన తో. హ హ హ. అవును కొందరు చాలా ఎక్కువ ఆలోచిస్తారు తిండి గురించి. మా డైరక్టర్ మాతో లంచ్ టేబుల్ దగ్గర కూర్చుని తిని, ఆ పైన మీటింగ్ లలో అంటాడు "వీళ్ళు ప్రతి రోజు లంచ్ టేబుల్ దగ్గర వంటలు అవి చేసే విధానం గురించే ఎప్పుడూనూ మాట్లాడుకుంటారు అమ్మో ఎంత వోపికో" అని మెచ్చుకుంటూన్నాడో వెక్కిరిస్తున్నాడో అర్ధం కాదు మరి సీరియస్ గా మొహం పెట్టీ అంటాడు. ;-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-26289098301429801342010-06-20T20:46:29.628+05:302010-06-20T20:46:29.628+05:30bavundanDi.. nice post..bavundanDi.. nice post..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-1815133014637980212010-06-20T17:23:50.675+05:302010-06-20T17:23:50.675+05:30ఎంత మంచి బాసో :)ఎంత మంచి బాసో :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-65143564808078730422010-06-20T02:16:32.985+05:302010-06-20T02:16:32.985+05:30బీరకాయి కూరలో చాలామంది ధనియాలు వేసుకొని ఆహరం వండుక...బీరకాయి కూరలో చాలామంది ధనియాలు వేసుకొని ఆహరం వండుకుంటారు

మనం ధనియాల గింజలు (coriander seeds)ని సాధారణంగా బీరకాయల వంటలలో వాడుతాం. ధనియాల మొక్క భాగాల నుంచి ఔషధాలు కూడా తయారు చేస్తారు. ధనియాల మొక్కలు ఎక్కువగా దక్షిణ యూరోప్, ఉత్తర ఆఫ్రికా, నైరుతి ఆసియా దేశాలలో పెరుగుతాయి. ధనియాలలో antioxidant లక్షణం ఉండడం వల్ల వీటిని ఆహారం పాడవ్వకుండా ఉండేందుకు వాడుతారు. ధనియాల ఆకుల నుంచి తీసిన రసాయనాలతో బాక్టీరియాని చంపే మందులు తయారు చేస్తారు. ధనియాలని డయాబెటిస్ చికిత్సకి కూడా వాడుతారు. ధనియాలు డయాబెటిస్ పేషెంట్లలో ఇన్సులిన్ విడుదల చేస్తాయి. ధనియాలలో కొలెస్ట్రాల్ ని తగ్గించే లక్షణం కూడా ఉంది. ధనియాలని పసుపుతో కలిపి చర్మ సౌందర్య సాధనంగా కూడా వాడొచ్చు. ఈ ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ధనియాల వల్ల ఎలర్జీ కూడా వస్తుంది.Unknownhttps://www.blogger.com/profile/02429997799877382131noreply@blogger.com