tag:blogger.com,1999:blog-8987756528693103091.post209704012218181829..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: చేజారిన మంత్రదండం!కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-25805213891079874272011-03-14T18:15:57.570+05:302011-03-14T18:15:57.570+05:30@ విరిబోణి,
నా బ్లాగు కి స్వాగతం.. (అలాగే భాస్కర...@ విరిబోణి,

నా బ్లాగు కి స్వాగతం.. (అలాగే భాస్కర్ రామ రాజు గారికి కూడా.. పునహ స్వాగతం!)

కొన్నాను.. Nokia X2. ఐదు వేల చిల్లర.. సింపుల్ ఫోన్. నా అవసరాలకి చాలు అనిపించి...

@ జయ,

థాంక్సండీ.. ఆలస్యం గా ప్రతిస్పందిస్తున్నాను.. క్షమించండి..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-35955217712700087602011-03-08T21:47:59.231+05:302011-03-08T21:47:59.231+05:30కృష్ణప్రియ గారు, మీకు హృదయపూర్వక మహిళా దినోత్సవ శు...కృష్ణప్రియ గారు, మీకు హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-28185660454625859622011-03-08T01:38:16.547+05:302011-03-08T01:38:16.547+05:30Hello Krishnapriya gaaru,
As usal ga post chala to...Hello Krishnapriya gaaru,
As usal ga post chala touching gaa raasaaru..edi naa first comment mee blog lo..enthakumundu try chesaa kani comment petaalekka poyaa. enthaki maro phone konesaara ledha?విరిబోణిhttps://www.blogger.com/profile/10923942538035262665noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-63445679030258970572011-03-05T10:10:33.341+05:302011-03-05T10:10:33.341+05:30@ Yagna, భాస్కర్ రామరాజు గారు, తృష్ణ గారు,

@...@ Yagna, భాస్కర్ రామరాజు గారు, తృష్ణ గారు,

@ స్ఫురిత,

Yes I am eagerly waiting for my profile picture!

@ సిరిసిరిమువ్వ,

హ్మ్.. మీ పద్ధతి బాగుంది. ఆఫీస్ లో 9 గంటలు పని చేసి ఇంటికి వెనక్కి వచ్చినా సెల్ ఫోన్ మీద available గా ఉండాలన్న expectation వల్ల సెల్ కి బానిస అయిపోయామేమో..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-36242516532184177942011-03-04T20:19:55.661+05:302011-03-04T20:19:55.661+05:30అలా ఐతే
కృష్ణప్రియ గారికి, మా తృష్ణమ్మ గారికీ మిగత...అలా ఐతే
కృష్ణప్రియ గారికి, మా తృష్ణమ్మ గారికీ మిగతా అందరికీ *ట్రూస్* అని చెప్పి సంఘీభావం ప్రకటిస్తూ గమ్మున కామెట్లు సదివే దోవలో పడుతున్నా అని ప్రకటిస్తున్నాను.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-62159232420843444762011-03-04T17:01:39.064+05:302011-03-04T17:01:39.064+05:30:( అయ్యో!
నేను మాత్రం మీకు పూర్తిగా వ్యతిరేకం. నా...:( అయ్యో!

నేను మాత్రం మీకు పూర్తిగా వ్యతిరేకం. నా సెల్లు పాడయిపోతే ఎంత ఆనందమో నాకు:) నా ఆనందాన్ని ఇక్కడ చూడొచ్చు.
http://vareesh.blogspot.com/2009_12_01_archive.html

సామాన్యంగా నేను ఇంట్లో ఉండగా సెల్లు ముట్టుకోను. బయటికి వెళ్లేటప్పుడు కూడా మరీ ఎక్కువదూరం..ఎక్కువ సేపు నేనొక్కదాన్నే వెళ్తుంటేనే తీసుకెళతాను. పక్కన మా అమ్మాయో మా వారో ఉంటే అదీ తీసుకెళ్లను.
సెల్లు ఎక్కువ వాడను కాబట్టి బాగా దగ్గర వ్యక్తులవి ఓ 50 నంబర్లు దాకా నాకు కంఠతా వచ్చు. ఫోను నంబర్లు ముందు ఫోను డైరీలో వ్రాసుకున్నాకే అవసరమయితేనే సెల్లులోకి ఎక్కించుకుంటాను, కనుక సెల్లు పోయినా మనం ఆల్ హాపీస్.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-73075900567085417032011-03-04T10:35:26.687+05:302011-03-04T10:35:26.687+05:30@భాస్కర్ రామరాజు: అబ్బే నేనా స్వాగతాన్ని ఏక్సెప్ట్...@భాస్కర్ రామరాజు: అబ్బే నేనా స్వాగతాన్ని ఏక్సెప్ట్ చెయ్యనిదే. ఎందుకంటే నాకీ బ్లాగ్ కొత్త కాదు కదా...:) ఇదివరకూ కూడా చూశాను. మధ్యలో url మర్చిపోయి దారి తప్పా. మళ్ళీ మొన్నొకరోజు కృష్ణప్రియగారి వ్యాఖ్యతో మళ్ళీ దారి దొరికి ఇటు వచ్చేసా. నచ్చిన బ్లాగ్ url s దాచుకున్న ఫైల్ పొరపాటున డిలీట్ అయిపోయింది. లేకపోతే మొన్న న్యూ ఇయర్‌కి నే రాసిన "డిస్కవర్డ్ బ్లాగ్స్" టపాలో ఉండాల్సిన బ్లాగ్ ఇది....:)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-75808119146053948902011-03-03T22:03:36.587+05:302011-03-03T22:03:36.587+05:30@మంచు గారూ,
అయ్యయ్యో నేను అంత లేటా...పోన్లెండి క్ర...@మంచు గారూ,
అయ్యయ్యో నేను అంత లేటా...పోన్లెండి క్రిష్ణ గారు భరోసా ఇచ్చేసారు...వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లో ఎక్కడో ఒక మూలైనా దొరక్కపోతుందా...కృష్ణ గారి దెబ్బతో వాళ్ళ హౌజింగ్ కమ్యూనిటీ లో real estate boom, double ఐపోతుందేమో...
@కృష్న గారూ,
డైరీ అని పేరు పెట్టారు కదా రోజుకొక టపా రాస్తే బావుంటుంది కదా అని సలహా...మనవి...
అన్నట్టు మీ profile picture వేద్దామని ప్రయత్నాలు మొదలు పెట్టానండోయ్...మీ blog ని బట్టీ మీరెలా వుంటారా అని వూహించి భావించి వేద్దామనుకుంటున్నా....పూర్తవ్వగానే పంపిస్తానేం...:)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-83866898543184434842011-03-03T21:49:46.707+05:302011-03-03T21:49:46.707+05:30కృష్ణప్రియ గారు అప్పుడు స్వాగతం చెప్పనందుకు ఇప్పుడ...కృష్ణప్రియ గారు అప్పుడు స్వాగతం చెప్పనందుకు ఇప్పుడు తృష్ణ గారు సారీ చెప్పాలి. అప్పటిదాకా నిద్ర పోనూ?
ఎక్కడ ఎక్కడ తృష్ణ గారు ఎక్కడ?

యజ్ఞ :):) ధన్యవాదాలు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-76822262063892790482011-03-03T19:12:07.978+05:302011-03-03T19:12:07.978+05:30అయ్యబాబోయ్!! సమయం సందర్భం చూసుకుని చదవాలి ఈ బ్లాగ్...అయ్యబాబోయ్!! సమయం సందర్భం చూసుకుని చదవాలి ఈ బ్లాగ్ ని.. లేకపోతే ఇక అంతే.

కొత్త ప్రాజెక్ట్... కిక్ ఆఫ్ మీటింగ్, క్లైంట్ తరఫు నుంచి సీయీఓ,ఈయం ఒకరిద్దరు బీయేస్ వున్నారు. ఇక్కడ నేను మా టీం తో కూర్చున్నా. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. క్రిష్ణ గారి అనుభవాలు చదువుతూ పెద్దగా నవ్వేశా... నేను అలా నవ్వడం మావాళ్ళు ఫస్ట్ టైం చూశారు... థాంక్ గాడ్... పెద్ద దగ్గు తో మేనేజ్ చేసి, ఒక 'సారీ' పడేసి, బ్లాగ్ లో నుంచి బయటికి వచ్చేశా...

ఇదేంటో, ఇదేం విచిత్రమో, బ్లాగ్ మొత్తం చదివేసిన తర్వాత స్వాగతం చెప్తున్నారు మీరు. అన్య్ వయ్స్, మీ స్వాగతానికి ధన్యవాదాలు...

@ భాస్కర్ రామరాజు గారు,
మీరూ స్వాగతం చెప్పాలి నాకు... ఎందుకంటే, నేను క్రిష్ణప్రియ గారి టపా తర్వాత ఇష్టంగా చదివే కామెంట్లలో మీవే ఎక్కువ. :)Yagnahttps://www.blogger.com/profile/01629216323294953939noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-39432375149204893912011-03-03T11:20:38.491+05:302011-03-03T11:20:38.491+05:30భాస్కర్ గారు,
:-) తృష్ణ గారు, యజ్ఞ్య గారు మొదటిసా...భాస్కర్ గారు,

:-) తృష్ణ గారు, యజ్ఞ్య గారు మొదటిసారి వచ్చారు కదా అని...
మీరు నా బ్లాగ్ లో మొదటి సారి కామెంట్ పెట్టినప్పుడు నాకు ఆట్టే బ్లాగ్ మానర్స్ తెలియక మీకు స్వాగతం చెప్పలేకపోయినట్టున్నాను.

ఇప్పటికీ మించిపోయిందేదీ లేదు..

నా బ్లాగ్ కి (భాస్కర్ రామ) రాజు గారికి స్వాగతం..శుభ స్వాగతం..

http://www.youtube.com/watch?v=nKikKRPiaXEfeature=relatedకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-47938827551447918532011-03-03T07:34:14.720+05:302011-03-03T07:34:14.720+05:30మేరు పర్వతం రైటే.మేరు పర్వతం రైటే.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-36194419298118207912011-03-02T23:19:25.242+05:302011-03-02T23:19:25.242+05:30నేనింతక ముందు మీ బ్లాగులో కామెంటూ పెడితే
*నా బ్లాగ...నేనింతక ముందు మీ బ్లాగులో కామెంటూ పెడితే
*నా బ్లాగ్ కి స్వాగతం!*
అనలేదు. ఇప్పుడేమో తృష్ణ గారికీ యజ్ఞగారికీ అందరికీ
స్వాగతం చెప్తున్నారు.
వద్దులేండి.
అందుకే కేవలం అజ్ఞాతగా మీ బ్లాగుని కుమ్ముతున్నాను, సైలెంటుగా.
గుర్తెట్టుకుంటా లేండి.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-78077384636955929372011-03-02T21:43:29.574+05:302011-03-02T21:43:29.574+05:30అరెరే.. మంత్రదండం పోగొట్టుకున్నారా? ప్చ్.. ఇక్కడ బ...అరెరే.. మంత్రదండం పోగొట్టుకున్నారా? ప్చ్.. ఇక్కడ బాధ అసలు బాధ ఏంటంటే.. కొత్త మంత్రదండం కొనుక్కున్నంత మాత్రాన కుదరదు.. పాత మంత్రాలన్నీ కష్టపడి మళ్ళీ మొదటి నుంచీ నేర్చుకోవాల్సి వస్తుంది కదా! :D
ఏంటో, మీరు చెప్తుంటే ఏ కబుర్లైనా సరే అలా వింటూ (చదువుతూ) ఉండిపోవాలనిపిస్తుంది.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-68111398282876074822011-03-02T21:28:41.562+05:302011-03-02T21:28:41.562+05:30@ తృష్ణ గారు,
నా బ్లాగ్ కి స్వాగతం! థాంక్స్...
@...@ తృష్ణ గారు,

నా బ్లాగ్ కి స్వాగతం! థాంక్స్...

@ లలిత,

:) ఔను.. ఇంతకీ నేను మేరుపరవతమంత ఎత్తు...అనేది సరైనదేనా?

@ Yagna,

నా బ్లాగుకి స్వాగతం! ధన్యవాదాలు.
హ్మ్.. కప్పు గెలిచాక, అభిమానుల కాళ్ళ క్రింద మొబైల్ నలిగిపోయిందా.. అయ్యో... మీరన్నది నిజమే .. ఆనందించాలో బాధపడాలో తెలియని పరిస్థితి.. ఏమో..

అదేదో... సామెత చెప్పినట్టు (కేసు ఓడినవాడు కోర్టు లే ఏడిస్తే..గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏకాంతం లో ఏడ్చాడట)..

@ స్ఫురిత,
:) పొగడండి.. పొగడండి... ఎంత పొగిడినా ఆనందమే.. మా హౌజింగ్ కమ్యూనిటీ లోకి వచ్చేయండి.. మంచు గారు చెప్పినట్టు అందరమూ బ్లాగర్లమే ఉంటామేమో..

@ మంచు,

@ Sasidhar Anne,

అవునండీ.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-47321911962653419242011-03-02T12:53:51.747+05:302011-03-02T12:53:51.747+05:30Cell Phone povatam kadu kani.. dani lo vundey pill...Cell Phone povatam kadu kani.. dani lo vundey pillala photos and videos povatam badha ga vuntundi.
ayina 5 years nunchi okey phone vaduthunnaru kada.. anduke phone key mee meeda kopam vacchesi jaripoyi vuntundi :)

Phone pothey poyindhi kani.. weekend work nunchi tappinchukunnaru :)Sasidhar Annehttps://www.blogger.com/profile/01775813139407118442noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-7089010626373849412011-03-01T09:36:20.462+05:302011-03-01T09:36:20.462+05:30స్పురిత గారు. అటు పక్కిల్లు, ఇటు పక్కిల్లు, ఎదురి...స్పురిత గారు. అటు పక్కిల్లు, ఇటు పక్కిల్లు, ఎదురిల్లు, వెనకిల్లు అన్ని రిజర్వ్ అయిపొయాయి. మీరు చాలా లేట్. వైటింగ్ లిస్ట్ తీసుకుని ట్రై చెయ్యండి. ఆ పై మీ లక్ అంతే :D:D:Dమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-86585476536463842252011-03-01T04:47:18.188+05:302011-03-01T04:47:18.188+05:30మీరు వదిలొచ్చేసిన దేశమే ప్రస్తుతం మా నివాసం...ఒక్...మీరు వదిలొచ్చేసిన దేశమే ప్రస్తుతం మా నివాసం...ఒక్క సారి Visit కి వచ్చి shopping చేసి అలా అన్ని జారవిడుస్తూ వెళ్ళండి కాస్త...మిమ్మల్ని ఇంత పొగిడాను కదా ఒక్కసారి నా blog మీద కూడా look వెయ్యొచ్చు కదా :)...ఇంకా పొగడనా...
మీ blog చదువుతుంటే అర్జెంటు గా బెంగలూరు వచ్చేసి మీ పక్కింట్లో మకాం పెట్టేసి మీతో friendship చేసేసి ఒక కప్పు చక్కెర అప్పడిగెయ్యాలని కూడా అనిపించేస్తోంది...(నిజంగానే)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-21823626749717534812011-03-01T01:49:30.111+05:302011-03-01T01:49:30.111+05:30ఉఫ్ఫ్ఫ్ఫ్....నా ఫోన్ ని తొక్కేశారు...
డ్యుయల్ సిం ...ఉఫ్ఫ్ఫ్ఫ్....నా ఫోన్ ని తొక్కేశారు...
డ్యుయల్ సిం ఫోన్ లో ఒక సిం కూడా పని చేయకుండా తొక్కేశారు...
ఆట గెలిచినందుకు నవ్వాలో, ఫోన్ పార్ట్స్ కూడా దొరకనందుకు ఏడవాలో తెలియట్లా!!!
అసలు కథ లోకి వెళ్తే...

ఆఫీస్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, ఫైనల్

స్థలం : షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్, మా ఆఫీస్
సమయం : 25 ఫిబ్రవరి 2011, సాయంత్రం 7:30

స్కోర్: 10-4

సర్వీస్ చేసా... బర్డ్ అటునుంచి ఇటు, ఇటునుంచి అటు తిరుగుతుంది... ఒక మంచి అవకాశం, సద్వినియోగం చేసుకున్నా... పెద్దగా అరుపులు... Great shot.. Well played... You made it... Yes, We won the tournament. అందరూ కోర్ట్ లోకి వచ్చేశారు..., కంగ్రాచ్యులేట్ చెయ్యడానికి...

కట్ చేస్తే,
నేను ఎగిరి బర్డ్ ని కట్ చేసేటప్పుడు, నా షర్ట్ జేబు లో వున్న ఫోన్ కింద పడింది...ఏ పార్ట్ కి ఆ పార్ట్ వూడిపోయింది. మమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి కోర్ట్ లోకి వచ్చిన నా “అభిమానుల” కాళ్ళకింద నలిగి పోయింది.

thorough UI టెస్ట్ చేస్తే గానీ, ఏది ఐడియా సిమ్మో ఏది వోడఫోన్ సిమ్మో అర్థం కాలా.. రెండూ తెల్లగానే వున్నాయి.

అన్నీ ఏరుకుని, ఈ సారి పాంట్ జేబులో వేసుకుని, డాటా రికవరీ అవకాశం ఏదైనా వుంటుందేమో అని నోకియా కేర్ లోకి వెళ్ళి, జేబులో చిల్లర తీసినట్టు తీసి, టేబుల్ మీద పెట్టా, ఏమీ మాట్లాడకుండా... వాడు ఒక సంచి ఒపెన్ చేసి, అందులో వేసుకున్నాడు. నా ఐడీ కార్డ్ చూసి నా పేరు రాసుకున్నాడు...3 డేస్ తరవాత ఏ విషయం చెప్తానన్నాడు. రేపు నేనే వెళ్ళాలి, he can not reach me, because, as usual, I have given him the same number that was working before I won the match..

ప్రస్తుతానికి, నా టీం కి మొబైల్ టెస్టింగ్ కోసం ఇచ్చిన ఫోన్స్ లో ఒక ఫోన్ తీసుకుని వాడుతున్నా, వాళ్ళ వర్క్ రివ్యూ చేసే నెపంతో!!

కృష్ణప్రియ గారూ,
పాత జ్ఞాపకాలను మిస్ చేసుకున్నందుకు ఓదారుస్తూ, కొత్త ఫోన్ కొనే అవకాశాన్ని పొందినందుకు అభినందిస్తున్నాను. congratulations.
మీరు ఏ ఫోన్ కొన్నారో చెప్పండి, నాకూ అవసరం రావచ్చని ప్రగాఢంగా నమ్ముతున్నా!!!Yagnahttps://www.blogger.com/profile/01629216323294953939noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-55415899794600208062011-02-27T23:33:24.557+05:302011-02-27T23:33:24.557+05:30వ్యాఖ్య రాసేశాక నేను ఆలోచించి అడిగిన కోణం సరైనది క...వ్యాఖ్య రాసేశాక నేను ఆలోచించి అడిగిన కోణం సరైనది కాదేమో అనిపించింది.
మేరు పర్వతం అంత ఎత్తు పెరిగి పోయింది అని నీ ఉద్దేశ్యమనుకుంటాను.
నాకు మేరు పర్వతంలాగా పెరగడం అంటే వింధ్య పర్వతం పోటీ కోసం పెరగడం గుర్తుకు వచ్చి అలా అన్నాను.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53029537427141525522011-02-27T15:35:01.157+05:302011-02-27T15:35:01.157+05:30మా పాప బాత్రూమ్లో స్నానం చేయించిన నా మొదటి సెల్ ఫొ...మా పాప బాత్రూమ్లో స్నానం చేయించిన నా మొదటి సెల్ ఫొను, పోయిన మరో రెండు సెల్ ఫోన్ల ఉదంతాలు గుర్తుకొచ్చాయండి..:) చాలా బాగా రాసారు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-82847836526450516252011-02-27T13:23:27.310+05:302011-02-27T13:23:27.310+05:30@ శేషు గారు,
మరియు చాల బాగా పడేసుకున్నారు ఫోన్....@ శేషు గారు,

మరియు చాల బాగా పడేసుకున్నారు ఫోన్.. ---------

ధన్యవాదాలు! :)

చాలా ఇబ్బంది పడ్డట్టున్నారు సెల్ పోవటం తో.. కానీ ఒక్కరోజు లో ఠక్కున కొని మానేజ్ చేయగలిగారు. మీరు ఆవిధం గా అదృష్టవంతులు.

@ సుమలత గారు,

థాంక్సండీ... 50 వ పోస్ట్ అని గమనించారు! పోస్ట్ బాగుందన్నారు... నా బ్లాగ్ కి మీకు స్వాగతం!!!

@ హరేకృష్ణ,

హ్మ్మ్.. చాల ?? :)

@ లలిత,

:) ఏమో .. మేరు పర్వతం తోనే కంపేర్ చేస్తారేమో అనుకుంటున్నాను ... అవును. పిల్లల చేతిలో పడి నిజం గా వాడాల్సి వచ్చినప్పుడు.. మనకి లో బాటరీ అయిపోవటం..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-36337821953693344022011-02-27T12:20:19.648+05:302011-02-27T12:20:19.648+05:30@ Weekend Politician ,
:) అలాగంటారా?
@ Durga,
...@ Weekend Politician ,

:) అలాగంటారా?

@ Durga,

Welcome to my blog.. thaanks! ..

@ స్ఫురిత,

చాలా చాలా థాంక్స్ :) ఇంత పొగిడారు కాబట్టి ఆస్ట్రేలియా, హైదరాబాద్ కాన్సెల్. మీ ఊర్లోనే పారేస్తా ఈసారి. మీ అడ్రస్ మెయిల్ చేస్తే... ప్లాన్ చేసుకుందాం :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-25134468545023333352011-02-26T19:43:54.238+05:302011-02-26T19:43:54.238+05:30కుమార్ గారూ
నేను ఉంటున్నది ఉద్యాన నగరి లో నండి.
ఇ...కుమార్ గారూ
నేను ఉంటున్నది ఉద్యాన నగరి లో నండి.
ఇది నా మైల్ ఐ.డి
conquorer.r@gmail.comUnknownhttps://www.blogger.com/profile/05370921296533540103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-80171997129791875332011-02-26T13:46:29.644+05:302011-02-26T13:46:29.644+05:30@ నాగార్జున,
:) థాంక్స్ ! well said.. r గారు వాడే...@ నాగార్జున,

:) థాంక్స్ ! well said.. r గారు వాడేది ఐఫోన్ అన్నారు కదా 32 జీ బీ ఉంటుందనుకుంటా డిస్క్ స్పేస్. ఇంకేం కావాలి? కానీ.. ఆయన చాల చాలా రిసోర్స్ ఫుల్ అని అర్థమైంది.

@ Lakshmi P.,

థాంక్స్.

@ బులుసు గారు,

:-)) థాంక్స్.. కామెంట్ తో కూడా తెగ నవ్విస్తారు మీరు. మరేనండీ.. ఇక మాంచి ఖరీదైన ఫోన్ కొని పారేసుకుంటా.. మీ ఇంటి దగ్గరో, ఆస్ట్రేలియాలోనో :)

నా యాభయ్యవ టపా అనగానే మీ బ్లాగు 239 వ దినం గుర్తొచ్చింది :) గమనించి అభినందనలు చెప్పినందుకు

@ harephala గారు,

:-(( అవును ఎందుకు తగల్లేదూ? తగిలినవే అవి గదా అసలు.. నా నిర్లక్ష్య వైఖరి మీద సునిశిత చర్చలు బోల్డు .. జరిగాయి లెండి..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.com