tag:blogger.com,1999:blog-8987756528693103091.post2531731825476138060..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: ప్రాజెక్ట్ 2012 - పక్షి ఈకలని సంపాదించడం ఎలా? కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-61237453694981865592013-10-14T20:37:53.821+05:302013-10-14T20:37:53.821+05:30Chaala bagundi maa babu 1 mark project print kosam...Chaala bagundi maa babu 1 mark project print kosam mundu ratri menu max varu shop moose time ki (into printer sudden ga chachipoyindi Mari) hadavidiga parigetti approxmately 1800 rs kharchu chesi techina vainam gurtuvachindi lekapote vadu edustadani badhaanthevidyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-5296389285914490592013-02-18T10:17:26.278+05:302013-02-18T10:17:26.278+05:30గీతిక గారూ,
థాంక్స్.. నాకూ చాలా సంతోషం గా ఉంది.
జ్...గీతిక గారూ,
థాంక్స్.. నాకూ చాలా సంతోషం గా ఉంది.
జ్యోతిర్మయి గారు,
వస్తుంది ఒకటి రెండు దశాబ్దాల్లో, మనవలకి :)
రాజు గారు,
ధన్యవాదాలు.
కొత్తావకాయ గారు,
మీకు ఇంకో ఐడియా ఇచ్చినట్లున్నారు.. శ్రీ గారు.
కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-78345267370078503632013-02-15T01:54:55.319+05:302013-02-15T01:54:55.319+05:30@kothavakaya,
I bought a straws pack (yes. the one...@kothavakaya,
I bought a straws pack (yes. the ones we use to drink)and sent it for my son. very easy.

SreeAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-44469690826874773882013-02-14T14:35:08.350+05:302013-02-14T14:35:08.350+05:30అజ్ఞాత గారు, మంచి ఐడియా ఇచ్చారు. రేపే చలో పోస్టాఫీ...అజ్ఞాత గారు, మంచి ఐడియా ఇచ్చారు. రేపే చలో పోస్టాఫీస్! థాంక్యూ.:) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-19815213863901806912013-02-13T11:50:15.886+05:302013-02-13T11:50:15.886+05:30nice one......
nice one......
Raju Ravipatihttps://www.blogger.com/profile/03078309162412365615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-25326775510924374042013-02-12T17:46:54.503+05:302013-02-12T17:46:54.503+05:30ఇవన్నీ దాటేసాం...మళ్ళీ ఆ ఈకలు ఏరుకునే రోజులొస్తే బ...ఇవన్నీ దాటేసాం...మళ్ళీ ఆ ఈకలు ఏరుకునే రోజులొస్తే బావుండనిపిస్తుంది...
జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-40872212632786612012013-02-12T15:46:13.765+05:302013-02-12T15:46:13.765+05:30నిన్న పోస్ట్ చదివి నవ్వుకుంటూ వెళ్ళి, కామెంట్ వ్రా...నిన్న పోస్ట్ చదివి నవ్వుకుంటూ వెళ్ళి, కామెంట్ వ్రాద్దామని మళ్ళీ ఇప్పుడు వచ్చాను.
ఆంధ్రజ్యోతిలో రాబోతుందని చూసి శాటిస్ఫై.. అనిపించింది.

కంగ్రాట్యులేషన్స్ ప్రియగారూ..గీతిక బిhttps://www.blogger.com/profile/10852360684729004058noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-82753075005482934902013-02-12T10:26:22.033+05:302013-02-12T10:26:22.033+05:30@స్ఫురిత,
LOL.. ఇదిగో.. ఈ స్కూల్ ప్రాజెక్టుల మూలా...@స్ఫురిత,
LOL.. ఇదిగో.. ఈ స్కూల్ ప్రాజెక్టుల మూలాన, ఇళ్లల్లో, ముచ్చిరేకులూ, అట్ట పెట్టెలూ, ధర్మా కోల్,విరిగిన వస్తువులూ అన్నీ వచ్చి చేరాయి. పారేశామా? అంతే సంగతులు. మర్నాడే ఇస్తారు నాలుగు సుత్తి ప్రాజెక్టులు. చెత్త కుండీ వైపు పరిగెత్తాలి..లేదా మీరన్నట్టు కొత్త చెప్పుల్లాంటివి కొనాలి :)

@ శ్రావ్య,
థాంక్స్ .. అవును. ఇంతకు ముందర ‘నమస్తే ఆంధ్ర’ అన్న పత్రిక వాళ్లు నా పాట ల పోస్ట్ వేశారు.. ఆంధ్రజ్యోతి వారు బ్లాగర్ల ప్రత్యేక ఆదివారం అనుబంధం 2012 జనవరి ఫస్టు న వేసినప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కథ ఒకటి వేశారు.
I am happy.
కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-60019683687283444062013-02-12T08:44:47.090+05:302013-02-12T08:44:47.090+05:30రెండో సారో , మూడో సారో అనుకుంటా ప్రింట్ మీడియా లో ...రెండో సారో , మూడో సారో అనుకుంటా ప్రింట్ మీడియా లో మీరు రాసినవి ప్రచురించటం . అభినందనలు !
పోస్ట్ as usual rocks :-)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-70014636006426415682013-02-12T03:56:11.221+05:302013-02-12T03:56:11.221+05:30నాకు నా భవిష్యత్తు చాలా భయపెడుతూ కనపడుతోంది కృష్ణ ...నాకు నా భవిష్యత్తు చాలా భయపెడుతూ కనపడుతోంది కృష్ణ గారూ మీ అవస్థల్లు చదువుతుంటే...మొన్నే ఖాళీ చెప్పుల డబ్బా అలంకరించి తెమ్మంటే..ఖాళీ చెప్పుల బాక్స్ కోసం ఇప్పుడు నేను చెప్పులు కొనుక్కోవాలా అని తెగ ఆలోచిస్తుంటే మా వారు తనది ఎక్కడో వున్నది గబగబా పట్టుకొచ్చి నా మొహాన పడేశారు మళ్ళీ ఎక్కడ చెప్పులు కొనేస్తానో అని...:)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-8403944884944340202013-02-11T16:05:26.911+05:302013-02-11T16:05:26.911+05:30
@ ఆంధ్రజ్యోతి ఎడిటర్,
ధన్యవాదాలు. ఆదివారం కోసం ఎ...
@ ఆంధ్రజ్యోతి ఎడిటర్,

ధన్యవాదాలు. ఆదివారం కోసం ఎదురు చూస్తాను.

@ మౌళి,

LOLకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53574512567217694682013-02-11T15:53:33.017+05:302013-02-11T15:53:33.017+05:30@దంతులూరి కిశోర్ వర్మ గారు,
థాంక్స్!
@సునీత గారు,...@దంతులూరి కిశోర్ వర్మ గారు,
థాంక్స్!

@సునీత గారు,
బాగుంది, బాగుంది :) థాంక్స్..

@బులుసు వారు,
:) అలాగలాగే! ఫెదర్స్ అని డాబు గా అంటా లెండి. ఈకలు అనను. ద హా...
@ రమణారెడ్డి గారు,
నిజమే. బాగా చెప్పారు. ౧౦౦% అంగీకరిస్తాను..

@బోనగిరి గారు,
:) ఈ సంవత్సరానికి అయిపోయింది. వచ్చే సంవత్సరం రకరకాల జంతువుల గోళ్లు, పళ్ళ మీద రాయమనకపోతే అదే పదికోట్లు..

@ కొత్తావకాయ,
చూసుకోండి. అజ్ఞాత ఇక్కడ చాలా మంచి ఐడియా ఇచ్చినట్లున్నారు.

@ రసజ్ఞ,
మరే! బందిపూర్ అరణ్యాలకి మళ్లీ వెళ్లే శ్రమ తప్పుతుంది :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-89927297970179437672013-02-11T15:32:58.950+05:302013-02-11T15:32:58.950+05:30Wow ముందే కుచ్చు ఈకలకి పేటెంటు తెచ్చుకోండి, ఈ కధ ప...Wow ముందే కుచ్చు ఈకలకి పేటెంటు తెచ్చుకోండి, ఈ కధ పేపర్ లో వస్తే ఈకలు, రాళ్ళు రప్పలతో కుటీర పరిశ్రమలు వెలుస్తాయి.ఇంకా మహిళల కు ఏ పధకం ప్రకటించి ప్రచారం చేసికోవాలా అని సతమతం అవుతున్న చంద్రబాబు ఈ అయిడియా చుస్తే తర్వాత చేసేదేం లేదు :)

అంతవరకూ పర్లేదు, పక్షి గూడులకు స్టీలు సామానులు, అమ్మే వాళ్ళు వచ్చినా వస్తారు. పాపం పక్షులకు పునరావాసం ???? ఆంధ్రజ్యోతి లో ఈ టపా రావడం వలన పక్షుల సంక్షేమానికి ముప్పువుంది. పక్షిప్రియుల మనోభావాలు గాయపడతాయి.

ఆదివారం ఆంధ్రజ్యోతి కి అభినందనలు, ఈ వివాదం తో పాపులర్ అయిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. :)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-11653426011349824082013-02-11T14:52:20.505+05:302013-02-11T14:52:20.505+05:30mee *project 2012-pakshi eekaiani sampadinchadam e...mee *project 2012-pakshi eekaiani sampadinchadam ela- 17. 02.2013 aadivaram aandhrajyothi sanchikalo
prachuristhunnam. gamaninchagalaru
- editor, andhrajyothiandhrajyothinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-67936023305479392772013-02-11T05:46:08.291+05:302013-02-11T05:46:08.291+05:30హహహ పిల్లలకి ప్రాజెక్ట్ అన్నప్పుడల్లా పేరెంట్స్ కి...హహహ పిల్లలకి ప్రాజెక్ట్ అన్నప్పుడల్లా పేరెంట్స్ కి పరీక్ష అనమాట :) ఈ సారి ఎవరయినా కోయదొరని పరిచయం చేసుకోండి, బోలెడు రకాలు తెచ్చి పెడతాడు, మీరు శ్రమ పడనవసరం లేదు.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-68767766262062894732013-02-10T22:38:13.762+05:302013-02-10T22:38:13.762+05:30@kothavakaya,
I did the project... I mean my chil...@kothavakaya,

I did the project... I mean my child did the same project few years back. I went and bought 100 1 cent stamps and pasted them on a poster board. Cheap, simple, effortless. No glue needed.

It was a stupid project if you ask me. What was the point? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-14953243627257469822013-02-10T18:12:35.180+05:302013-02-10T18:12:35.180+05:30ఈ సారి జూ కి వెళ్ళి మరిన్ని ఈకలు తెచ్చుకోండి.
ఈ సారి జూ కి వెళ్ళి మరిన్ని ఈకలు తెచ్చుకోండి.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-42156766012902750892013-02-10T16:52:01.370+05:302013-02-10T16:52:01.370+05:30ఈ ప్రాజెక్టుల కంటే పిల్లలకు కొన్ని వౄత్తులు నేర్పి...ఈ ప్రాజెక్టుల కంటే పిల్లలకు కొన్ని వౄత్తులు నేర్పిస్తే బాగుంటుంది.ఉదాహరణకు:- ప్లంబింగ్,కార్పెంటరీ ,ఎలక్ట్రీసియన్ లాంటివి. ఎందుకంటే ఇంట్లో ఎదైనా ట్యాపు పోయినప్పుడు పనివాల్లను పిలవాలంటేనే భయమేస్తున్నది. 5 నిముషాల పనికి కూడా వాల్లు 200 నుండి 300 అడుగుతున్నారు.అప్పుడు ఎవరి సహాయం లేకుండా ఆ పనులు వీల్లే చేసుకుంటారు.వచ్హే సంవత్సరాలలో ఏదైనా పనికి పని వాల్లను పిలిచి చేయించు కునే వసతి ఉండదు.ఎందుకంటే ఆ వస్తువు విలువ కంటే పని వాల్లకు ఇచ్హేదే ఎక్కువ ఉంటుంది.అలాగే కొన్ని చేతి వౄత్తులను నేర్పించాలి.ఉదా:- కుండలు చేయడం,వ్యవసాయం ,చేనేత ,కంసాలి పని,చెప్పులు కుట్టడం చూపించి కొన్ని చేయమనాలి. అలా చేయడం వలన ఆ వౄత్తుల మీద గౌరవం మయూఖhttps://www.blogger.com/profile/06741386980534346987noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-39462001417992173202013-02-10T10:11:04.434+05:302013-02-10T10:11:04.434+05:30ఫెదర్స్ అని ముద్దుగా అనక ఈకలు అంటారేమిటి మీరు?
ఈకల...ఫెదర్స్ అని ముద్దుగా అనక ఈకలు అంటారేమిటి మీరు?
ఈకలు పీకడం మీ పిల్లల టీచర్స్ నేర్పుతున్నారన్న మాట. సంతోషం......దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-8701150071102378852013-02-09T22:31:39.124+05:302013-02-09T22:31:39.124+05:30హహహ! ఈ పక్షి గూడు మీ పక్కింటామె లానే కొబ్బరి ఈనెలూ...హహహ! ఈ పక్షి గూడు మీ పక్కింటామె లానే కొబ్బరి ఈనెలూ, కుంచె చీపురు కొనలూ ఫెవికాల్ తో అంతించి నేనూ చేసానండి జతగా రెండు ఫెవికాల్ గుడ్లు కూడా:))పక్షి ఈకెల కధ బాగుంది:))Anonymoushttps://www.blogger.com/profile/08549066993229028583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-76153279280770848672013-02-09T14:41:49.045+05:302013-02-09T14:41:49.045+05:30Hilarious!Hilarious!Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-30872561104598177172013-02-09T12:07:49.187+05:302013-02-09T12:07:49.187+05:30@ రమణారెడ్డి గారు,
కరెక్ట్. మార్కులు పెట్టకపోతే స...@ రమణారెడ్డి గారు,

కరెక్ట్. మార్కులు పెట్టకపోతే సీరియస్ నెస్ ఉండదని వారి వాదన. మార్కులు పెడితే ఒత్తిడి పెరిగిపోతుంది.
ఇదొక వలయం..

బయట చెత్త అంతా ఎందుకైనా మంచిదని ఇంట్లో మేమూ పేర్చుకుంటున్నాము. పారేసిన రెండో రోజే అవసరం పడుతోంది కదా?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-22374403828279434362013-02-09T10:57:36.272+05:302013-02-09T10:57:36.272+05:30నిజమేనండి ,ఈ ప్రాజెక్ట్ ల వలన పిల్లలకు పెద్దలకు చా...నిజమేనండి ,ఈ ప్రాజెక్ట్ ల వలన పిల్లలకు పెద్దలకు చాలా ఇబ్బంది అవుతున్నది.ప్రాజెక్ట్ చేస్తే పిల్లలకు అవగాహన పెరుగుతుందని పెట్టారు.కానీ ఈ స్కూలు వాల్లు ఆ కాన్సెప్ట్ ను సరిగా అర్థం చేసుకోలేదు.ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ ,మార్కుల కోసం లాగా అయ్యింది.దీనివలన పిల్లలు నేర్చుకోవడం పక్కన పెట్టి వాల్లను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.ప్రాజెక్ట్ ఇచ్హారంటే నే పిల్లల కంటే ముందు పెద్దలకు గుండెల్లో రాయి పడుతుంది.ప్రాజెక్ట్ కోసం ఎప్పుడు ఏ అవసరం వస్తుందో నని బయట కనిపించిన చెత్త ను తీసికొని వచ్హి ఇంట్ళొ పెడుతున్నారు.పడేయ వలసిన చెత్తను కూడా ఇంట్లోనే పెడుతున్నారు.ఈ ప్రాజెక్ట్ వలన ఇల్లు ఒక చెత్త కుండీ లాగా తయారవుతున్నది. మయూఖhttps://www.blogger.com/profile/06741386980534346987noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-56298608411068593952013-02-09T10:44:32.603+05:302013-02-09T10:44:32.603+05:30@ చాతకం,
:) కొత్త తరపు స్కూళ్లన్నీ అంతే. మరి పాత ...@ చాతకం,

:) కొత్త తరపు స్కూళ్లన్నీ అంతే. మరి పాత పద్ధతుల్లో చెప్తారా ఏంటి? ప్రతీదీ చూపించి, నిరూపించి చదివిస్తారు కదా?

@ అనాన్,

కదా? :)

@ మౌళి,

మరి సినిమాలన్నింటికీ మన హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఎంత బిల్డప్ ఇస్తారు? వాళ్లతో పోలిస్తే,, నేనిచ్చిన బిల్డప్ ఒక లెక్కలోకొస్తుందా అసలు?
@కొత్తావకాయ,
అలాగే.. తప్పక ఐడియాలిస్తా..కానీ..మరి.. కర్సౌద్ది పర్లేదా?

@ Found In Folsom,
థాంక్స్..
:) అప్పుడే ఏం చూశారు? ఇంకా ఎన్నెన్ని ప్రాజెక్టులు చేస్తే పిల్లలు పెద్దవాళ్లవుతారు?
కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-62418328470087048282013-02-09T09:29:14.359+05:302013-02-09T09:29:14.359+05:30First let me Laugh...hahaha..tega navvesanandi..ma...First let me Laugh...hahaha..tega navvesanandi..maa variki kooda chadivi vinipinchanu..maa vaditho kooda science project cheyincha..adi experiment chesedi kadu..just rasi present chesedi...danike tala pranam tokaki vachindi..I can imagine your plight. :)Found In Folsomhttps://www.blogger.com/profile/11381456888085332705noreply@blogger.com