tag:blogger.com,1999:blog-8987756528693103091.post3077949548542702780..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: బంగారు మనిషికృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-84695519524519441702011-11-26T17:02:09.934+05:302011-11-26T17:02:09.934+05:30శ్రీనివాస్ గారు,
థాంక్స్. మీరు చెప్పింది నిజమే. శ...శ్రీనివాస్ గారు,

థాంక్స్. మీరు చెప్పింది నిజమే. శ్రీధర్ ని రంగనాథ్ అని పొరపాటున అన్నాను. :)

నిర్మలమ్మ కూడా మీరన్నట్టు రొటీన్ గా నటించేసింది.
డైలాగుల పేపర్ ఇస్తే, సీన్ చూడకుండా.. ఆవిడ ఎలా నటిస్తుందో చెప్పచ్చు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-58061758367997239052011-11-23T11:39:45.785+05:302011-11-23T11:39:45.785+05:30@ చాణక్య,
:))@ చాణక్య,

:))కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-6843113678817836772011-11-23T11:37:46.074+05:302011-11-23T11:37:46.074+05:30అజ్ఞాత,
So nice of you.. Thanks for your comment!...అజ్ఞాత,
So nice of you.. Thanks for your comment!

జ్యోతిర్మయి గారు,

: ) అయితే మీరూ ఎంజాయ్ చేశారన్న మాట. నా ఫేవరేట్ అర్థరాత్రి స్నాక్ అది.

@ జిలేబి,
: ) అంతే అంతే..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-8621529629612249602011-11-23T11:35:16.455+05:302011-11-23T11:35:16.455+05:30చందు గారు,
మీకు ఖర్చు, శ్రమ, సమయం వృధా అవకుండా క...చందు గారు,
మీకు ఖర్చు, శ్రమ, సమయం వృధా అవకుండా కాపాడినందుకు, చాలా సంతోషం గా ఉంది.

@ మల్లాది లక్ష్మణ కుమార్ గారు,
నాకూ గుమ్మడి అంటే ఇష్టమే. సినిమాల్లో, కారక్టర్ కనిపిస్తాడు కానీ ఆయన కాదు. ధన్యవాదాలు!

@ సునీత గారు,
: ) అదృష్టవంతులు .. నేను ఊర్కే, ఇంత predictable story/narration ఉన్న సినిమా NTR, గుమ్మడి, లక్ష్మి, శ్రీధర్, శరత్ బాబు, ఇలాంటి మంచి నటులంతా చేసిన సినిమా అని చూసి, ఆశ్చర్యపోయా.. ఆవిధం గా అలాంటి సినిమాలు ఒక సమయం లో చాలా చేసినట్టున్నారు (వయ్యారి భామలు, వగల మాడి భర్తలు, రామకృష్ణులు, .. లాంటివి )కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-70751625578745915862011-11-20T17:45:25.366+05:302011-11-20T17:45:25.366+05:30This comment has been removed by the author.చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27697001016890651372011-11-20T17:42:21.090+05:302011-11-20T17:42:21.090+05:30>>>పది సార్లు బాబు అంటూ, మనకి రిపీటెడ్ గా...>>>పది సార్లు బాబు అంటూ, మనకి రిపీటెడ్ గా వేణు చిన్న వాడు, కాలేజ్ లో చదువుకునే యూత్ అని గుర్తు చేయటమన్నమాట!

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్..... అ.హా.చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-79615685074445618342011-11-20T17:09:19.989+05:302011-11-20T17:09:19.989+05:30కృష్ణబ్రియా,
మీరు ఈ వాక్యం లో ముఖ్యమైన విషయం మరిచ...కృష్ణబ్రియా,

మీరు ఈ వాక్యం లో ముఖ్యమైన విషయం మరిచారు-

", గాగుల్స్, సూటూ బూటూ వేసి వేణు దిగి అటూ ఇటూ చూశాడు. "

బెల్బాటం సూటు ఉండాలే సుమా !Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-65036855770523550032011-11-20T05:33:56.409+05:302011-11-20T05:33:56.409+05:30కృష్ణప్రియ గారూ రివ్యూ మీర్రాసాక ఇక చెప్పేదేము౦ద౦డ...కృష్ణప్రియ గారూ రివ్యూ మీర్రాసాక ఇక చెప్పేదేము౦ద౦డీ...రివ్యూ చదువుతున్నప్పుడు నాక్కూడా ఆకలేసింది. అదే సమయంలో మీరు సూపర్ ఐడియా ఇచ్చారు. "ఆకుపచ్చ చాయ్, పుల్కా మీద జాము" అవి ఎంజాయ్ చేసే సంబరంలో అలా కమెంటానన్నమాట.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-34066810672747778052011-11-19T23:51:34.132+05:302011-11-19T23:51:34.132+05:30Krishnakka,
Thanks. Continue your good work. Mare...Krishnakka,

Thanks. Continue your good work. Maree silent ga chadivi vellipothunte meerekkada nirutsahapadi tapaalu taggistarani ee commment pedutunnanu. Veeranari laga dusukellandiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-20372726742078447592011-11-19T23:40:26.865+05:302011-11-19T23:40:26.865+05:30appuDeppuDoe amma mammalandarini toelukelhlhi cini...appuDeppuDoe amma mammalandarini toelukelhlhi cinima choopinchae roejulloe choosina cinima idi. ending teleedu,endukanTae naenu aakharuloe nidrapoeyaanu:((tiTTi nidralaepi inTiki paTTukochchindi amma:((sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-63040931151429822552011-11-19T23:30:58.840+05:302011-11-19T23:30:58.840+05:30గుమ్మడి గారి మాట వింటేనే ఆయన ముఖం లో కనిపించే భావా...గుమ్మడి గారి మాట వింటేనే ఆయన ముఖం లో కనిపించే భావాలు కళ్ళు మూసుకున్నా కనిపించేస్తాయి. మీ తెలుగుతనం వ్యాఖ్యానం బాగుంది. మహామంత్రి తిమ్మరుసు లో ఆయన నటన నాకు చాలా ఇష్పంlakshmana kumar malladihttps://www.blogger.com/profile/06586466660003573419noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-86933746225434289112011-11-19T21:08:23.458+05:302011-11-19T21:08:23.458+05:30కృష్ణ ప్రియ గారూ
పి సుశీల పాట ఒకటి ఉంటుంది
కలగన...కృష్ణ ప్రియ గారూ

పి సుశీల పాట ఒకటి ఉంటుంది

కలగన్నాను, ఏదో కలగన్నాను.

నాకు బాగా ఇష్టం ఆ పాట. పాట విని ఆ సినిమా చూడాలి అని ఎంతో ట్రై చేశాను. మొత్తానికి చూపించారు. థాంక్స్.Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-39567656925362960572011-11-19T17:58:40.207+05:302011-11-19T17:58:40.207+05:30@ bonagiri, వెంకట గణేశ్,
:) ఆర్ముగం మూడో భాగం దాద...@ bonagiri, వెంకట గణేశ్,
:) ఆర్ముగం మూడో భాగం దాదాపు రాసేశాను. ఒకసారి అతనికి చూపించి అప్రూవల్ తీసుకుని బహుశా సోమవారం ప్రచురిస్తాను.

ఈలోగా, ఎంతోకాలానికి తీరిగ్గా కూర్చుని చూసిన సినిమా గురించి రాయాలనిపించి :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-73541342787409306102011-11-19T17:47:15.422+05:302011-11-19T17:47:15.422+05:30Same pinch, Bonagiri garu!!Same pinch, Bonagiri garu!!వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-80868855124558719372011-11-19T16:54:47.961+05:302011-11-19T16:54:47.961+05:30ఇంకా నయం. బంగారు మనిషి అని టైటిల్ చూసి మీ ఆరుముగం ...ఇంకా నయం. బంగారు మనిషి అని టైటిల్ చూసి మీ ఆరుముగం గురించి అనుకున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-51863566557185307032011-11-19T16:50:45.055+05:302011-11-19T16:50:45.055+05:30@ balasubrahmanyam.b,
:) You are welcome!
@ గీత_...@ balasubrahmanyam.b,
:) You are welcome!

@ గీత_యశస్వి,
థాంక్స్! ఎంత 'హ' కారం తగిలిస్తే అంత భారం గా అన్నట్టు :)

@ జ్యోతిర్మయి,

అయితే రివ్యూ? సినిమా? :) థాంక్స్!

@ శ్రీరామ్,

Thanks for your your videos! I will watch them soon.. ఇక ఈ సినిమా ముగింపు దాకా చూసే ఓపిక లేక వదిలేశాను. పాత సినిమా లో కాచి వడబోసిన కథలూ, కథనాలూ చూసి, కనీసం ముగింపు దాకా ఎవరైనా చూసి ఉండి ఉంటే, అది predictable end కాకపోయుంటే చెప్పమని రాశానన్న మాట :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-40908218260109489262011-11-19T16:27:22.109+05:302011-11-19T16:27:22.109+05:3030సం|| పాత సినేమాకి కొత్త ముగింపు గురించి ఆలోచించట...30సం|| పాత సినేమాకి కొత్త ముగింపు గురించి ఆలోచించటం కన్నా, రాబోయే కాలం లో మనుషుల జీవితం ఎటువంటి మార్పులకు లోనౌతుందో ఈ క్రింది వీడీయోలను చూడండి, మీకే అర్థమౌతుంది. ఇక బాస్,టిం అనే పాత తరహా పని తీరు విధానం పాత పడిపోయేమో! అనుబంధాల స్థానం లో e-బంధాలు వస్తున్నాయి.
The Future of Communication
http://www.youtube.com/watch?v=OS6AQTTi76M&feature=player_embedded

The Future of Mobile Media
http://www.youtube.com/watch?v=FScddkTMlTc&feature=related

Interactive Mirror
http://www.youtube.com/watch?v=dxIOOY2uP3A&feature=player_embedded

The Future of Teaching
http://www.youtube.com/watch?v=t6UEoguiRS8&feature=related

Micro soft office in 2019
http://www.youtube.com/watch?v=ENTTvZpF44M&feature=related

Microsoft's Vision of the Future: Retail
http://www.youtube.com/watch?v=AJL_oivIMhQ&feature=related

House of the future
http://www.youtube.com/watch?v=9DJr8QwgLEA&feature=related

శ్రీ రాంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-25850185012917736642011-11-19T16:16:29.636+05:302011-11-19T16:16:29.636+05:30కృష్ణ గారూ ఆకుపచ్చ చాయ్, పుల్కా మీద జాము బావున్నాయ...కృష్ణ గారూ ఆకుపచ్చ చాయ్, పుల్కా మీద జాము బావున్నాయండీ...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-46168347443889097562011-11-19T15:29:00.277+05:302011-11-19T15:29:00.277+05:30‘హంత మాటనకండి!
konthamandi actors ha kaaraalu palu...‘హంత మాటనకండి!
konthamandi actors ha kaaraalu palukuthunte manam hahakaaralu cheyyalsinde, super vundi review.యశోదకృష్ణ https://www.blogger.com/profile/13756439902275771286noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-75468640804413292122011-11-19T15:01:55.613+05:302011-11-19T15:01:55.613+05:30క్రితం వారం ఒక సి డి షాపు లో ఈ సినెమా సి డి చూసి క...క్రితం వారం ఒక సి డి షాపు లో ఈ సినెమా సి డి చూసి కొందాం అనుకున్నా కవర్ ఫేడ్ అయిందని వదిలేసా నేనెంత అద్రుష్టవంతుడిని. మెత్తం సినిమా చూపించారు.ధన్యవాదాలు.balasubrahmanyam.bhttps://www.blogger.com/profile/05746120921717026685noreply@blogger.com