tag:blogger.com,1999:blog-8987756528693103091.post3216493074787356483..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: గేటెడ్ కమ్యూనిటీ కథలు - పెసిడెంట్ గారి పెళ్ళాం..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-29663141302429249952010-08-11T12:32:14.110+05:302010-08-11T12:32:14.110+05:30@ భావన,
మీ సామెతల కామెంట్ నచ్చింది నాకు.. నేను సా...@ భావన,
మీ సామెతల కామెంట్ నచ్చింది నాకు.. నేను సామెతలు బాగా కూర్చి రాస్తానీసారి ఒక టపా.. :-)

@ మధురవాణి,
ధన్యవాదాలు! :-)
కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-37764528448680844352010-08-10T15:35:31.268+05:302010-08-10T15:35:31.268+05:30ఎంతగా నవ్వించారండీ బాబూ! మీ బాధలన్నీ మాకు నవ్వు తె...ఎంతగా నవ్వించారండీ బాబూ! మీ బాధలన్నీ మాకు నవ్వు తెప్పిస్తున్నాయి. :-D Simply superb!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-4533485284135164012010-07-02T13:59:05.225+05:302010-07-02T13:59:05.225+05:30హబ్బబ్బ ఏమి నవ్విచ్చారండి బాబు. ఇక్కడో రెండుమూడూ స...హబ్బబ్బ ఏమి నవ్విచ్చారండి బాబు. ఇక్కడో రెండుమూడూ సామెతలేసుకోండి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్ళు మీ వారి ప్రెసిడెంట్ గిరి మీ తలకయానొప్పులకు.. ఎద్దు పుండు కాకి కి నొప్పా అన్నట్లు మీ కష్టాలు మాకేం హాయి గా నవ్వేస్తున్నాం.. సూపరండీ మీకేంటీ... అటూ ఇటూ గా ఫస్ట్ లేడి తో సమానం. ;-)
సునీత: మీ కష్టాలు కూడా అంతే అండి మీకు చింతను, మాకు నవ్వు ను ప్రసాదించాయి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-57623573851010287112010-06-28T22:40:03.345+05:302010-06-28T22:40:03.345+05:30కృష్ణప్రియ గారూ,
వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు వెను...కృష్ణప్రియ గారూ,
వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు వెనుక పెద్ద కధ కాదుగాని, కొద్దిగా నా సొంత పైత్యం ఉంది. నేను వృత్తి రీత్యా ఒక సాఫ్ట్ వేర్ కంపనీలో మానేజరుగా వెలగబెడుతున్నా కానీ ప్రవృత్తి రీత్యా నేనొక పొలిటీషియన్ ని. నా కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించుకోవలసిన అవసరం ఉంది కాబట్టి వీక్ రోజుల్లో మానేజరు ఉద్యోగమూ, వీకెండ్ లో నా రాజకీయ కార్యకలాపాలూ నెరుపుతున్నా..ప్రస్తుతానికి.

ఏదో ఒక రోజు నా బ్లాగులో ఒక టపా రాస్తా లేండి నా వ్యవహారం గురించి.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-83113913128927312042010-06-28T21:30:25.181+05:302010-06-28T21:30:25.181+05:30జ్యోతి గారూ,
:) అవును. అదేదో పంచతంత్రం లో కథ లాగా...జ్యోతి గారూ,

:) అవును. అదేదో పంచతంత్రం లో కథ లాగా.. నెత్తి మీది చక్రాన్ని పాత ప్రెసిండెంట్ నుండి తీసుకున్నట్టు!

వీకెండ్ పొలిటిషియన్ గారూ,

ఈ కమ్యూనిటీ పాలిటిక్స్ లో ఇగో క్లాష్ లూ, ఎవరైనా పని చేసేస్తే చేయించుకోవటం.. డబ్బు పే చేస్తున్నాం కదా, దానికి తగినట్టు సర్వీస్ లుండాలని.. తప్పితే.. అధికార దుర్వినియోగం, కాంప్లెక్స్ పైసలు వాడుకోవటం,.. లాంటివి తక్కువే.. అదీ మాది మరీ చిన్న కమ్యూనిటీ కదా.. ఒక మానేజర్ ని పెట్టుకుంటే సగం తిప్పలు తగ్గుతాయి!

కాస్త పెద్దదయితే.. మీరన్నట్టు ఎన్నో డైమెన్షన్లలో సంక్లిష్టత పెరుగుతుంది.. నిజమే.

ఇంక దేశానివి అందునా.. విభిన్న సంస్కృతుల పాదుకొమ్మయిన మన దేశం లాంటి రాజకీయాల సంగతి చెప్పనక్కరలేదు...

పాలిటిక్స్ అంత బాడ్ కాదన్నారు.. చాలా రోజులనుండి నాకొక డవుటు.. వారాంతపు రాజకీయవాది అంటే? :-)

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-87103712227471144232010-06-28T21:28:00.635+05:302010-06-28T21:28:00.635+05:30This comment has been removed by the author.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-88195207892449096532010-06-28T16:11:58.598+05:302010-06-28T16:11:58.598+05:30Hilarious...nice writing style..
40 houses commun...Hilarious...nice writing style..

40 houses community with educated, decent folks is throwing up so many challenges.. imagine how complex managing a country of 100 crore people with varying degrees of intellect...afterall our politics is not that bad...Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-50975858042304177742010-06-28T10:02:05.656+05:302010-06-28T10:02:05.656+05:30వెనకటికెవరో ఏనుగును దానం చేసినట్టు ఈ అపార్ట్ మెంట్...వెనకటికెవరో ఏనుగును దానం చేసినట్టు ఈ అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రెసిడెంట్ చేయడం అన్నమాట.:) ..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-5987239709541669372010-06-28T08:06:59.346+05:302010-06-28T08:06:59.346+05:30నాగార్జున గారూ,
హ్మ్మ్.. నా ప్రతిభాపాటవాలని మా కా...నాగార్జున గారూ,

హ్మ్మ్.. నా ప్రతిభాపాటవాలని మా కాలనీ వాళ్ళు గుర్తించినందుకు.. మీరు ఆనంద పడటం చూసి నాకూ కన్నీళ్ళొచ్చేస్తున్నాయి..

అవుతాను బాబూ, అవుతాను.. ఏనాడో ఒకనాడు తప్పకుండా నేను ప్రెసిడెంట్ అవుతాను.. (నువ్వు నాకు నచ్చావు - సునీల్ గారిలా..) :-)

ఇంద్రా థింక్స్ గారు,

Thanks!
మీ ఆవిడకి కూడా 'పెసిడెంట్ గారి పెళ్ళాం ' టైటిల్ వచ్చిందన్నమాట ఒకప్పుడు.

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-52752858846795583652010-06-28T03:42:37.155+05:302010-06-28T03:42:37.155+05:30:) :) baagundi....nenu konnallu panichesaa..maa aa...:) :) baagundi....nenu konnallu panichesaa..maa aavida divorce bedirimputho raajeenaama chesaa...Indrasena Gangasanihttps://www.blogger.com/profile/03030328371303161765noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-20720137485982973462010-06-28T02:48:55.441+05:302010-06-28T02:48:55.441+05:30హ్మ్..ఈ పోస్టుకు కూడా కన్నిళ్లొచ్చెస్తున్నాయి నాకు...హ్మ్..ఈ పోస్టుకు కూడా కన్నిళ్లొచ్చెస్తున్నాయి నాకు...అయినా ఆనందంగానే ఉంది మీ ప్రతిభా పాటవాల్ని కమ్యునిటిలో గుర్తించినందుకు.
I second with కొత్తపాళి గారు.. :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-58406023672937301892010-06-27T21:46:35.200+05:302010-06-27T21:46:35.200+05:30కొత్తపాళీ గారికి,
నేనేం పాపం చేశానని ఇంత పెద్ద శి...కొత్తపాళీ గారికి,

నేనేం పాపం చేశానని ఇంత పెద్ద శిక్ష నాకు? :-)

ధన్యవాదాలు!
కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-48724325658694993102010-06-27T18:27:22.348+05:302010-06-27T18:27:22.348+05:30krishnapriya for President!!! :)krishnapriya for President!!! :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-3091746279896786852010-06-27T15:14:36.635+05:302010-06-27T15:14:36.635+05:30Thanks Hare Krishna!Thanks Hare Krishna!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-16665055460902205912010-06-27T15:10:24.907+05:302010-06-27T15:10:24.907+05:30సునీత గారూ,
నా టపా సంగతేమో కానీ.. మీ విశేషాలు బాగ...సునీత గారూ,

నా టపా సంగతేమో కానీ.. మీ విశేషాలు బాగున్నాయి. స్విమ్మింగ్ పూలు కంపు కొడుతున్నా, కరంటు పోయినా, కాంప్లెక్స్ లో ఎలకలు చేరినా.. ఇంట్లోంచి చెత్త ఒక పూట క్లియర్ చేయటం లేటయినా.. తేరగా దొరికేది పెసిడెంటే గా మరి.

ధన్యవాదాలు!
కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-4524766142988810202010-06-27T15:05:05.867+05:302010-06-27T15:05:05.867+05:30hillarious
పొద్దున్నే భలే నవ్వించారుhillarious
పొద్దున్నే భలే నవ్వించారుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-24272071411634388722010-06-27T14:57:52.573+05:302010-06-27T14:57:52.573+05:30మాల గారూ,
అంతేనంటారా? నా సంకల్పం సరయినదేనన్నమాట! ...మాల గారూ,

అంతేనంటారా? నా సంకల్పం సరయినదేనన్నమాట! :-)

చాలా థాంక్స్ అండీ.. నా టపా చదివినందుకు, కామెంట్ చేసినందుకు!

కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-86979239881461438872010-06-27T13:21:42.157+05:302010-06-27T13:21:42.157+05:30హహహ! ఏమి నవ్వించారండి.గేటెడ్లోనే కాదు, అపార్ట్మెంట...హహహ! ఏమి నవ్వించారండి.గేటెడ్లోనే కాదు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కూడా ఇవే తంతులు. నేను వద్దు మొర్రో అన్నా వినకుండా మేమందరం ఉన్నామని చెప్పి మావారిని (ఆయనకు అదేదో మహారాజ పదవిలా మనసులో ఇష్టమే, పైకి అంటే నేనేమంటానోనని పక్క వాళ్ళ సహాయం) ఏడేళ్ళు వేధించారు ప్రెసిడెంటును చేసి.ఆఖరికి మా ఎదురింటి ముసలమ్మ కరెంట్ పోతే నా ఎదురుగానే ఆ పెసిదెంట్ వాడెవడో ఉన్నాడుగా వాడిని అడగండి అని నాముందే మంచీ మర్యాద లేకుండా అని నన్ను చూచి నాలిక్కర్చుకుంది, మరలా తెల్లారి లేస్తే మిరపకాయలూ, నిమ్మకాయలూ, కొత్తిమీర సమస్తం మా ఫ్రిజ్ లోనించే తీసుకుంటది. ఆ దెబ్బకి నా మైండు బ్లాంక్ ఐయ్యి నేనో, ఈ పిచ్చి గోలో ఏదో తేల్చుకొమ్మన్నాను. మూడురోజులు టైమిచ్చి ఈ దరిద్రం వదిలించుకోకపోతే డైవోర్సు ఇస్తానని చెప్పి సీరియస్ గానే, మా చెల్లిదగ్గరకు వెళ్ళిపోయాను . మా ఆయన నేను అంత కోపంగా ఉండటం అంతకుముందు చూడలేదు వదిలించుకున్నారు. మరలా రాయబారాలు. అదేమిటండీ ఇంత చిన్న విషయానికి అంత సీరియస్సా అంటూ. ఏమైనా వదిలిపోయింది. ఆ తరువాత మేము దేశం వదిలిపెట్టాము.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27444381027121458492010-06-27T12:59:39.522+05:302010-06-27T12:59:39.522+05:30వావ్ వైట్ హౌజ్ లోని ప్రధమ మహిళ తో పోల్చేసారన్నమాట...వావ్ వైట్ హౌజ్ లోని ప్రధమ మహిళ తో పోల్చేసారన్నమాట . ఎంత గ్రేట్ కదా . ఆ అదృష్టం ఎంతమంది కొస్తుంది చెప్పండి . వెధవవి మన పనులెప్పుడూ వుండే వే . వారి పనులు చూడండి .
బాగుందండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-16797510947939537582010-06-27T11:47:20.673+05:302010-06-27T11:47:20.673+05:30మంచి ప్రశ్న..శ్రావ్య గారూ,..
అంత పొగడ్త తర్వాత.. ...మంచి ప్రశ్న..శ్రావ్య గారూ,..

అంత పొగడ్త తర్వాత.. నాకు చుట్టూ చూస్తే పాలపుంతా, సౌరకుటుంబం లాంటివి తప్ప,.. ఇంట్లో అంట్లూ, పిల్లల హోం వర్కులూ, ఆఫీస్ లో బుగ్గులూ లాంటి తుచ్చమైనవి కనపడలేదంటే నమ్మండి !!!

ఏం చేస్తాం.. వాస్తవికత ధరాతలం మీద ఎప్పుడో ఒకప్పుడు కూలబడక తప్పదు గా.. ఎగ్జాట్లీ ఎప్పుడంటే.. ఏమో .. ఇంక ప్రెసిడెంట్ గారి పరిస్థితి కేముందండీ,.. చక్కగా గేట్ల దగ్గర సాల్యూట్లూ, మందీ, మార్బలం.. అఫ్ కోర్స్..తిట్లూ, చివాట్లూ,.. ఉన్నాయనుకోండి :-) ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-23575137655084903812010-06-27T10:29:38.201+05:302010-06-27T10:29:38.201+05:30అబ్బా వైట్ హవుజ్ లో ఫస్ట్ లేడీ తో పోల్చిన తరవాత క...అబ్బా వైట్ హవుజ్ లో ఫస్ట్ లేడీ తో పోల్చిన తరవాత కూడా ఆ కాంప్లెక్స్ ప్రజల అభివృద్ధి కి ఆఖరి శ్వాస వరకూ.. పని చేయాలని ఒక సంకల్పం 'ఆల్ మోస్ట్' ఏర్పడబోయి ఏలా ఆగిపోయింది అని నా ప్రశ్న. అసలు ఆ మాట విన్న తరవాత కూడా మీకు ఆఫీసు డెడ్ లైన్లు , ఇంట్లో వంట ఇంకా ఏలా గుర్తుకు వచ్చాయి హతవిధీ ;)
బాగుందండి పోస్టు ఇంకా నవ్వుతానే ఉన్నా , పాపం మీ పరిస్తితే ఇట్లా ఉంటే
ఇక ప్రెసిడెంట్ గారి పరిస్తితి ఏమిటో పాపం :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com