tag:blogger.com,1999:blog-8987756528693103091.post3519693019762592752..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: వావ్! నేను తెల్లవారుఝామున కన్న కల నిజమైంది....కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-44648290900200249592012-02-09T18:33:56.064+05:302012-02-09T18:33:56.064+05:30మీరేమో యుద్ధం చేశానంటున్నారు. మాకేమో విశ్వరూపం కని...మీరేమో యుద్ధం చేశానంటున్నారు. మాకేమో విశ్వరూపం కనిపించింది....కృష్ణార్పణంజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-90968214585194623972012-02-09T11:19:33.875+05:302012-02-09T11:19:33.875+05:30రామ బాణాన్నీ, ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక ...రామ బాణాన్నీ, ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే ప్రశ్నే లేదు.
ముందు మోటార్ సైకిల్ ఆయన షేవింగ్ కిట్ తీసి గడ్డం గీస్తున్నాడు. ఇంకో ఆవిడ హెల్ మెట్ తీసి దాంట్లో పాకెట్ లోంచి సన్నజాజులు గుమ్మరించి మాలలు కడుతోంది. నేను బ్యాగ్ తీసి చూస్తే.. ట్రాఫిక్ జాముల్లో చదువుకునే పుస్తకం కనపడలేదు. పోన్లే.. కాసేపు యోగా చేద్దాం అని మొదలు పెట్టాను.
మొన్న వాళ్లింట్లో తమ్ముడి పెళ్లి ఫోటోలు దాదాపు ఏడు వందలు చూపించినప్పుడో?
ఇలా నేను కాపీ చేస్తే మొత్తం పోస్ట్ అంతా చేయాలి.
చివరాఖరిలో మీ నోబెల్ పీస్ ప్రైజ్ ఆలోచన సూపర్ అసలు.
ఎలా మిస్ అయ్యాను మీ బ్లాగ్ ని.
ఇక వదలనంతే...Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59863240739173097522011-10-19T15:57:03.091+05:302011-10-19T15:57:03.091+05:30@ bonagiri,
sure! తప్పు పట్టేసారు. ఐకాన్ అనబోయ...@ bonagiri,
sure! తప్పు పట్టేసారు. ఐకాన్ అనబోయి ఐ 10 అనేసాను. థాంక్స్!
@smandalemula,
పట్టేశారు! తాళింపు అంటే అదే మరి.

@ snkr,
నిజమే! కానీ మళ్లీ గాల్లో గుద్దేసుకుని అక్కడా జామ్ లె అయిపోతే?

@ అనాన్,
థాంక్స్! అయితే మీరూ వీరులే నన్నమాట!

@ శ్రావ్య,
:) థాంక్స్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-61211010163547422672011-10-18T20:30:28.046+05:302011-10-18T20:30:28.046+05:30హతవిధీ నేనెటుల మిస్స్యితిని కృష్ణ ప్రియ గారు మహాభ...హతవిధీ నేనెటుల మిస్స్యితిని కృష్ణ ప్రియ గారు మహాభారత యుద్దమును బెంగళూర్ రోడ్ల పై సిమ్యులేట్ చేయగా :((
ఇప్పటికి నా తక్షణ కర్యవ్యం పోస్టు చదివి కామెంట్ పెట్టుటే :)))
బాగా రాసారండి బెంగళూర్ రోడ్డు ప్రయాణ కష్టాలని !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-85014562399410619742011-10-18T17:03:03.409+05:302011-10-18T17:03:03.409+05:30హుమ్మ్, బావుంది బెంగళూరు కురుక్షేత్రం. నేను కూడా ఈ...హుమ్మ్, బావుంది బెంగళూరు కురుక్షేత్రం. నేను కూడా ఈ యుద్దంలో రోజు పాల్గొంటున్నా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-70261252461917116532011-10-11T18:58:14.806+05:302011-10-11T18:58:14.806+05:30ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే...ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే ప్రశ్నే లేదు. -- అబ్బో
కాసేపు యోగా చేద్దాం అని మొదలు పెట్టాను. -- ట్రాఫ్ఫిక్ లోనే :)))
హేహీహ్హేహే...బహు బాగు..మీ కష్టాలు...:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-75653397168789050472011-10-04T09:41:50.115+05:302011-10-04T09:41:50.115+05:30అందుకే అల్లసాని పెద్దన వారు బెంగుళూరులో( అంటే ఆరోజ...అందుకే అల్లసాని పెద్దన వారు బెంగుళూరులో( అంటే ఆరోజుల్లో హంపి అనుకోండి) వున్నరోజుల్లోనే 'పాదలేపనం' గురించి ఆలోచించారు, ప్రవరుణ్ణి హిమాలయాలకు పంపించారు. మీరూ ఏదో ఓరోజు, అలాంటి ఫార్ములా లేపనం కనుక్కుని గాలిలో ఎగిరి ఆఫీసుకు చేరుకునేవరకూ ఈ కష్టాలు తప్పవు.

రక్తాలు, దుమ్మూ అని మొదట పేరాలో చూచి బస్ లో నకిరేకల్లు వెళ్ళారేమో అనుకున్నా. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-9346077897609060912011-10-04T09:07:36.847+05:302011-10-04T09:07:36.847+05:30మీ ట్స్పా బావుందని మళ్ళీ చెప్పక్కర్లేదు గానీ...ఒక ...మీ ట్స్పా బావుందని మళ్ళీ చెప్పక్కర్లేదు గానీ...ఒక సందేహం...
రాత్రంతా వర్షం కురిసాకా మళ్ళీ దుమ్ము ఎలా లేచిందా అని...అది మీ బంగలూరు గొప్పతనమా :)smandalemulahttps://www.blogger.com/profile/04160142604428363243noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-63163238702070627402011-10-03T18:04:12.480+05:302011-10-03T18:04:12.480+05:30మీరు "మగధీర" సినిమా చూసి నిద్రపోయుంటారు....మీరు "మగధీర" సినిమా చూసి నిద్రపోయుంటారు. అందుకే అలాంటి కల వచ్చింది.
ఈ సారి "3 ఇడియట్స్" సినిమా చూసి నిద్రపోండి. కరీనా కపూర్ అయిపోతారు.

ఫోర్డ్ ఐ10 కాదండి. హ్యుండయి ఐ10.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-2486896462767400892011-10-03T17:36:48.014+05:302011-10-03T17:36:48.014+05:30@ వసంతం,
:) థాంక్సండీ..
@ సునీల్,
చాలా సంతోషం! ...@ వసంతం,
:) థాంక్సండీ..

@ సునీల్,

చాలా సంతోషం! మీరు తప్పక మళ్లీ మొదలు పెట్టండి.

@ తెలుగు యాంకీ,

:) రెండో యుద్ధం గురించీ అప్పుడప్పుడూ రాస్తున్నాను.

@ బులుసు వారు,

:) స్కూటర్ డ్రైవర్ ని వెతుక్కోమంటారు. ష్యూర్.. మంచి సలహా..

@ మధురవాణి,

:) అయితే ఏదో ఒక రోజు నాకు నోబుల్ ప్రైజ్ వస్తున్నమాట! థాంక్స్!

@ సౌమ్య,

థాంక్స్! థాంక్స్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-6280800504467717162011-09-29T15:35:45.486+05:302011-09-29T15:35:45.486+05:30wow, what a narration!
బెంగళూరు రోడ్లు కళ్ళకు కని...wow, what a narration!

బెంగళూరు రోడ్లు కళ్ళకు కనిపించేసాయి. బెంగళూరు ట్రాఫిక్ కి మహాభారతయుద్ధానికి...ఏం ముడిపెట్టారండీ బాబు! :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-30740024652035248242011-09-23T02:12:13.006+05:302011-09-23T02:12:13.006+05:30ఏంటో.. ఇన్నేసి కష్టాలని చిరునవ్వుతో భరించడమే కాకుం...ఏంటో.. ఇన్నేసి కష్టాలని చిరునవ్వుతో భరించడమే కాకుండా మీ కష్టాలని ఇంతందంగా వర్ణించి మమ్మల్ని కూడా నవ్విస్తున్నారంటే ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏదో ఏదో ఒక రోజు మీకే వస్తుంది కృష్ణమ్మా గారూ.. తప్పకుండా మీకే వస్తుంది! (కన్నీళ్లు తుడుచుకుంటూ నేను.. ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-28972680946660426772011-09-22T19:36:42.941+05:302011-09-22T19:36:42.941+05:30KP garu:)
chala funny ga rasarandi:) ETV S...KP garu:)
chala funny ga rasarandi:) ETV Suman and Prakruthi : naku chala nachesayandi.....as usual you just rocked in this post too:)
mee blog ki vaste...manasara...hayiga navvukuni chakkaga relax avachu...Varuna Srikanthhttps://www.blogger.com/profile/06703226337146370197noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-72619525340314725542011-09-22T17:33:57.491+05:302011-09-22T17:33:57.491+05:30మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ద్విచక్ర వాహనాని...మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ద్విచక్ర వాహనానికి కూడా ఒక సారధి కావాలి. అప్పుడు మీరు వెనక సీటు మీద పద్మాసనం వేసుకొని యోగా, తపస్సు లాంటివి చేసుకోవచ్చు. బాసాసురుడిని విరామం లేకుండా తిట్టుకోవచ్చు.

టపా కి .. పో.ప.న (పొట్ట పగిలేటట్టు నవ్వు)బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-445189127329316692011-09-22T15:18:04.104+05:302011-09-22T15:18:04.104+05:30ట్రాఫికోద్ధాన్ని బలే వర్ణించారి. లాప్ టాప్ తో ఆఫీస...ట్రాఫికోద్ధాన్ని బలే వర్ణించారి. లాప్ టాప్ తో ఆఫీసు లోపలికి వెళ్లాక చేయబోయో ఆ రెండో యుద్ధము గురించి కూడా చెప్పాలి.తెలుగుయాంకిhttps://www.blogger.com/profile/02188678365271847569noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27557145670558584782011-09-22T14:51:07.719+05:302011-09-22T14:51:07.719+05:30polika chala bagundandi...mee vyasam chusaka..eppu...polika chala bagundandi...mee vyasam chusaka..eppudoo aapesina naa blog ni malle modalupettalani undi..suneelhttp://raajakeeyalu.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-62975661850759579742011-09-22T13:31:04.637+05:302011-09-22T13:31:04.637+05:30క్రిష్న ప్రియ గారు, నవ్వి, నవ్వి, ఏడుపు వచ్ఛిందండి...క్రిష్న ప్రియ గారు, నవ్వి, నవ్వి, ఏడుపు వచ్ఛిందండి..మీ బ్లొగ్..అమొఘమ్..అబ్బె,ఎక్కువ నవ్వితె కన్నీళ్లు వస్తాయి నాకు.

అన్నిసిటీ లు అలగే ఉన్నాయి..మీ పట్తు వదలని స్కూటీ ప్రయానమ్..భలే బాగున్ది.

వసంతం.vasanthamhttps://www.blogger.com/profile/16185588862152977957noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-49761204561575492352011-09-22T12:37:20.744+05:302011-09-22T12:37:20.744+05:30@ Srikanth Eadara,
నా బ్లాగ్ కి స్వాగతం! థాంక్స్!...@ Srikanth Eadara,
నా బ్లాగ్ కి స్వాగతం! థాంక్స్!
@ జేబీ,
పోన్లెండి కనీసం నా కలలు నెరవేరుతున్నాయి, మీ చిన్నప్పటి కోరికలు తీరుతున్నాయి.. బెంగుళూరు ట్రాఫిక్ వల్ల!
@ కిరణ్మయి,
ముందుగా.. అత్తా-కోడళ్ల యుద్ధం సరదాకి రాసింది. అలాగే.. యుద్ధం కాకపోయినా.. ఒపికలూ, తీరికలూ ఉన్నప్పుడు కొద్దిలో కొద్ది చిటపటల అవకాశాలు ఉంటాయి కదా అని..
ప్రకృతి పరవశించిన విధానం గురించి ఎవ్వరూ అనలేదనుకున్నాను. హమ్మయ్య కనీసం మీకు నచ్చింది! ధన్యోస్మి..
@ శ్రీ,
ధన్యవాదాలు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-14875316526821415432011-09-22T12:28:54.134+05:302011-09-22T12:28:54.134+05:30@ నాగార్జున,
ఇది ఒక లిట్మస్ టెస్ట్. మరి ఊర్కే ప్ర...@ నాగార్జున,
ఇది ఒక లిట్మస్ టెస్ట్. మరి ఊర్కే ప్రైజ్ మనీ ఇచ్చేస్తే?
@ మాల గారు,
అబ్బే.. ఓపికా, తీరికా ఉన్న అత్తా కోడళ్ల కి యుద్ధం ఎంతవారలకైనా తప్పదు కదండీ.. సావిత్రీ, శాంతకుమారులకైనా పనీ పాటా ఉన్నంత కాలం పర్వాలేదు. లేదంటే.. చిన్న సైజు యుద్ధమైనా జరగకకుండా గడుస్తుందంటారా? మరీ అస్సలూ చిటపటలు అప్పుడప్పుడూ అయినా లేకపోతే బోరు ఏమంటారు?
@ సాధారణ పౌరుడు,
నిజంగా ఒక్కోసారి వెగటు వస్తోంది. రోజూ ఇలాగ బురదల్లో, దుమ్ములో వెళ్లటానికి. పోనీ బస్సు వాడదామంటే బస్ స్టాప్ ఇంటికి బోల్డు దూరం, ఆఫీస్ కీ అంతే..
@ తొలకరి,
థాంక్సండీ! చాలా సంతోషం కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-12880122031905678322011-09-22T12:17:48.080+05:302011-09-22T12:17:48.080+05:30@Ruth గారు,
నిజమే ఇక్కడాకొన్నిసార్లు ట్రాఫిక్ దార...@Ruth గారు,

నిజమే ఇక్కడాకొన్నిసార్లు ట్రాఫిక్ దారుణంగా ఉంటుంది. కానీ బెంగుళూరు ముందు మనం దిగదుడుపేనండీ. అసలు బెంగుళూరు లో గతుకులు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా ! మన ఇంజినీర్లంతా కావాలని ట్రై చేసినా అలాంటి గుంటలూ, గతుకులూ రోడ్ల మీద తయారు చెయ్యలేరు తెలుసా :)

వర్షం పడినప్పుడు బెంగుళూరు సైడు రోడ్ల మీద మాత్రమే అర్థమవుతుంది అసలు సిసలు చక్కని చిక్కనైన చాక్లెట్ టైపు బురదంటే ఏంటో :))Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-34682480803689792862011-09-22T12:16:58.727+05:302011-09-22T12:16:58.727+05:30@ పక్కింటబ్బాయి,
థాంక్సండీ..
@ మౌళి,
నిజమవ్వాల...@ పక్కింటబ్బాయి,
థాంక్సండీ..
@ మౌళి,
నిజమవ్వాలనుకున్న కల కాదు బట్ ఓకే.. ఈసారి మంచి కలలు కనాలనుకుంటున్నా..
@ చాణక్య,
మీ ఇష్టం.. ఎన్ని పొగడ్తలైనా భరిస్తాను. ఎందుకంటే.. బెసికల్లీ నేనొక మంచి బ్లాగర్ ని అన్నమాట
@ లలిత గారు,
ఎంత మాట! వర్షం రానప్పుడు ఈ గొడవ తక్కువేనండీ.. మీరు నిర్భయం గా వచ్చేయండి. ఎలాగూ కొత్త ఊర్లో టూ వీలర్ నడపరని అనుకుంటున్నాను.
మా ఇంటికీ రండి..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-62463583085998716492011-09-22T12:11:34.176+05:302011-09-22T12:11:34.176+05:30@ అపర్ణ,
థాంక్స్!
@ రాజేష్ మారం,
కదా! నోబుల్ ప్రైజ...@ అపర్ణ,
థాంక్స్!
@ రాజేష్ మారం,
కదా! నోబుల్ ప్రైజ్ ఐడియా ని మనం సోషలైజ్ చేద్దాం.
@ మహేశ్ కుమార్,
థాంక్స్! మళ్లీ రేటింగ్ తగ్గినట్టుంది.

@ రుత్,
అయ్యో మీరు రాసేయండి. సీత కష్టాలు సీత వి, పీత కష్టాలు పీతవి అన్నారు పెద్దలు. బెంగుళూర్ కష్టాలు హైదరాబాద్ కష్టాలు వేరే గానే ఉంకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53444176914488613282011-09-22T11:55:48.585+05:302011-09-22T11:55:48.585+05:30@ Anon,
ధన్యవాదాలు!
@ కముధ,
మొదటి సారనుకుంటా ఇ...@ Anon,
ధన్యవాదాలు!
@ కముధ,
మొదటి సారనుకుంటా ఇటు రావటం! స్వాగతం
@ సునీత,
మరే! పైగా.. ఫోటోల్లో ప్రతి ఒక్కరూ, వేరే వారికి ఏమవుతారో చెప్తూ... (
@ కృష్ణ,
Do I know you?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-89425469698062099962011-09-22T11:50:41.549+05:302011-09-22T11:50:41.549+05:30@ WP,
మా బెంగుళూరు ట్రాఫిక్ మీద హైదరాబాదు బెటర్ అ...@ WP,

మా బెంగుళూరు ట్రాఫిక్ మీద హైదరాబాదు బెటర్ అంటారు.

నిజమే మీరు బందులూ అవీ చేసుకుంటారు.. మా బెంగుళూరు వారు గనులు తవ్వుకున్నా, రోడ్లు తవ్వుకున్నా.. ముఖ్యమంత్రులు మారినా.. పెద్దగా సమ్మెలూ, బందులూ చేయరు ఏంటో.. :-(((

@ సిరిసిరి మువ్వ,

:) థాంక్స్!

@ లత,

అవునండీ.. వర్షం ..అదనపు ఆకర్షణ :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-35258801255985391752011-09-22T09:35:36.156+05:302011-09-22T09:35:36.156+05:30కృష్ణ గారు కేకో కేక...మా ఆఫిస్ వాళ్ళది కేబ్ ఉంది క...కృష్ణ గారు కేకో కేక...మా ఆఫిస్ వాళ్ళది కేబ్ ఉంది కాబట్టి సరిపోయింది..లేదంటేనా వామ్మో తలచుకుంటే భయమేస్తోంది...
అత్తగారితో.. ఆవిడకా ఓపిక లేదు. నాకా తీరిక లేదు. >>హి హి హి..
మొత్తానికి మీ ఆఫిస్ కి జయప్రదంగా చేరి మీ కల నిజం చేసుకున్నందుకు బ్రేవో...మరే బెంగళూరా మజాకా..స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.com