tag:blogger.com,1999:blog-8987756528693103091.post4156428593081661544..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు!!! -- పొరుగింటి పుల్లకూర రుచని..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-79740463708979579542012-09-20T04:38:53.864+05:302012-09-20T04:38:53.864+05:30aametha ante lady anukuntaaaametha ante lady anukuntaaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-55665865182146989812010-11-14T23:45:16.429+05:302010-11-14T23:45:16.429+05:30@ హనుమంత రావు గారు,
ధన్యవాదాలు!@ హనుమంత రావు గారు,
ధన్యవాదాలు!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-114672450293533482010-11-03T10:33:16.408+05:302010-11-03T10:33:16.408+05:30కృష్ణ ప్రియ గారు !
ఈ టపా నాకూ బాగా నచ్చింది .మీ బ్...కృష్ణ ప్రియ గారు !
ఈ టపా నాకూ బాగా నచ్చింది .మీ బ్లాగ్ మొత్తం మీ మంచి అభిరుచిని తెలియచేస్తుంది. అభినందనలు .నా లోకం బ్లాగ్ లో నా కథ చూసి స్పందించినందుకు ధన్యవాదాలు.karlapalem Hanumantha Raohttps://www.blogger.com/profile/00170846409625110960noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-13914186921250996402010-10-16T13:06:59.451+05:302010-10-16T13:06:59.451+05:30@ మౌళి,
:-) నచ్చినందుకు సంతోషం, వెనక నుండి చదివిన...@ మౌళి,
:-) నచ్చినందుకు సంతోషం, వెనక నుండి చదివినా నచ్చిందంటే ?
@ శ్రీదేవి గారు,
థాంక్స్! తెలుగు బ్లాగుల్లో సామెతల లిస్ట్ రెండు మూడు చోట్ల చూశాను. కూడలి లో 'సామెత ' అని సర్చ్ చేసి..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59407295148269518282010-10-15T20:28:41.057+05:302010-10-15T20:28:41.057+05:30చాలా బాగుంది. రెండు మూడు సార్లు చదివాను నాకు తెలియ...చాలా బాగుంది. రెండు మూడు సార్లు చదివాను నాకు తెలియని సామెతలు నేర్చుకొని మా ఇంట్లో ప్రయోగిద్దామని. :-))sreedevihttps://www.blogger.com/profile/10181145151996488111noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-35850804958749248022010-09-28T10:31:40.253+05:302010-09-28T10:31:40.253+05:30నాకీ పోష్టు బాఘా నచ్చింది . ఎందుకంటే ...ఎంచక్కా ...నాకీ పోష్టు బాఘా నచ్చింది . ఎందుకంటే ...ఎంచక్కా హ్యాపీగా లాస్ట్ నుండి చదవడం మొదలు పెట్టా ...:)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-25239671572247115462010-09-19T22:43:14.968+05:302010-09-19T22:43:14.968+05:30@ శివరంజని,
థాంక్స్! :-)
@HarryKris,
ధన్యవాదాల...@ శివరంజని,

థాంక్స్! :-)

@HarryKris,

ధన్యవాదాలు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-57979523405542987802010-09-18T00:02:57.517+05:302010-09-18T00:02:57.517+05:30Hi Andi,
Mee blog chadivite chala peace of mind...Hi Andi,
Mee blog chadivite chala peace of mind. Naa peru Harikrishna. London lo SW job. Meeru chala manchi blog raastunnaru. Meeru Guntur (maa ooru kooda) anukuntunnanu. Daya chesi meeru naa mail id ki oka test mail pampandi. Nenu kotha gaa NRI life start chesanu. Need your suggestions for my career.

Thanks
HariKrishna
ihkris@gmail.comHarryKrishttps://www.blogger.com/profile/03559003005619903084noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-51875727866634440782010-09-14T14:50:14.809+05:302010-09-14T14:50:14.809+05:30హ..హ...హ... కృష్ణ ప్రియ గారు మీ సామెతలు చాలా బాగున...హ..హ...హ... కృష్ణ ప్రియ గారు మీ సామెతలు చాలా బాగున్నాయి ... లేదు లేదు సామెతల తో కధ చాలా బాగుంది ఇందులో చాలా వరకు సామెతలు నాకు తెలియనివే ఉన్నాయిశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-23693811672361967232010-09-12T10:30:26.795+05:302010-09-12T10:30:26.795+05:30భాస్కర రామిరెడ్డి గారు
మీకు కూడా శుభాకాంక్షలు.భాస్కర రామిరెడ్డి గారు

మీకు కూడా శుభాకాంక్షలు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-33493777247993553072010-09-12T10:28:53.556+05:302010-09-12T10:28:53.556+05:30చంద్రమౌళి గారు,
ధన్యవాదాలు.. ధైర్యస్థుల్లా ఉన్నారు...చంద్రమౌళి గారు,
ధన్యవాదాలు.. ధైర్యస్థుల్లా ఉన్నారు!

శేషేంద్ర సాయి గారు,
:-) థాంక్స్కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-83352533117889191782010-09-12T08:31:56.484+05:302010-09-12T08:31:56.484+05:30Krishnapriya గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సంద...Krishnapriya గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

హారంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-80547213523180817582010-09-08T10:09:17.582+05:302010-09-08T10:09:17.582+05:30సామెతలు బాగున్నాయండి. చాలా వరకు నాకు తెలియదు :(
...సామెతలు బాగున్నాయండి. చాలా వరకు నాకు తెలియదు :(
పాపం మీ వారు అలా బుక్ అయిపొయారా :)శే.సాhttps://www.blogger.com/profile/03201404040521263351noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-62862700588399901452010-09-08T09:23:19.197+05:302010-09-08T09:23:19.197+05:30సామెతల్ని చాలా చక్కగా వాడారండీ...
మీరు వండిన ఫుడ్డ...సామెతల్ని చాలా చక్కగా వాడారండీ...
మీరు వండిన ఫుడ్డేదైనా ఒక్కసారి పార్సిల్ పంపగలరా...
ఏమీ లేదు సామెతల కోసం మీరు రాసిన కథలో, కథ కానిదెంతో చూద్దామనీ :) ;)Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-15128546034604726962010-09-08T08:37:49.186+05:302010-09-08T08:37:49.186+05:30@ నాగరాజు గారు, రాధిక గారు,
థాంక్స్! మీ బ్లాగ్ లక...@ నాగరాజు గారు, రాధిక గారు,
థాంక్స్! మీ బ్లాగ్ లకి నేను రెగ్యులర్ రీడర్ ని. మీ బ్లాగుల గురించి మా సర్కిల్ లో చెప్తూ ఉంటాను కూడా. మంచి పల్లె గుభాళింపు తో టపాలు చాలా బాగుంటాయి.

@ ఆదిత్య గారు
ధన్యవాదాలు!
కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-29094056682028015592010-09-07T17:32:33.258+05:302010-09-07T17:32:33.258+05:30బాగుంది...బాగుంది...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-21427982288338577332010-09-07T11:43:10.342+05:302010-09-07T11:43:10.342+05:30కృష్ణ ప్రియ గారుమీ సామెతలు చాలా బాగున్నాయి .చాలా బ...కృష్ణ ప్రియ గారుమీ సామెతలు చాలా బాగున్నాయి .చాలా బాగా రాసారు.నాదీకూడా ఒక సామెత కలుపుకోండి.
సత్రం కూటికి సర్కారు సెలవెందుకానీ.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53121536752478552092010-09-06T13:12:17.446+05:302010-09-06T13:12:17.446+05:30కృష్ణ ప్రియ గారూ .. మా ఊరు ను చూసినందులకు దన్యవాదమ...కృష్ణ ప్రియ గారూ .. మా ఊరు ను చూసినందులకు దన్యవాదములు.
మీ ఇంట్లో కూడా సీతాఫల చెట్టు వుందన్నారు ... ఈ సారి కాత అంతా మాకే సరేనా .....!
మీ సామెతల వాడకం బాగా కుదిరింది.
ప్రొసీడ్ ....!
నమస్తే ..ఉంటాను.
మొగిలిపేట నుండి .. నాగరాజు గోల్కొండ.Nagannahttps://www.blogger.com/profile/02653933465743830014noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-25631332249680018892010-09-05T11:23:39.986+05:302010-09-05T11:23:39.986+05:30భాస్కర్ గారు,
మంచి అలవాటు.. :-))
థాంక్స్.. మీ క...భాస్కర్ గారు,
మంచి అలవాటు.. :-))
థాంక్స్.. మీ కామెంట్ చూశాక గుర్తొచ్చింది. ఒకసారి మా పాప పుట్టిన రోజు సందర్భం గా చాలా వరకు ఐటంలు ఆర్డర్ చేసి ఒక్కటి మాత్రమే నేను చేశాను. వచ్చిన వాళ్ళు నేను చేసింది కూడా ఆర్డర్ చేసిన పదార్థమమేననుకుని.. 'వాడి మొహం లా చేశాడు.. రుచీ పచీ లేదు.. పైగా.. బోల్డు నూనె వేసి చేశాడు.. ' అని నానా రకాల కామెంట్లతో నన్ను అలరించారు :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-60262770651447732952010-09-04T22:29:36.675+05:302010-09-04T22:29:36.675+05:30హి హి హి.. కలిసొచ్చే రోజుల్లో నడిచొచ్చే కొడుకు పుడ...హి హి హి.. కలిసొచ్చే రోజుల్లో నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు పొద్దు పొద్దున్నే ఈ టపా తగిలింది. బాగున్నాయి కబుర్లు. అందుకే నేనైతే వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు పొగడాల్సి వస్తే ముందుగా ఆ వంట ఎవరు చేసారో కనుక్కోవడం అలవాటుగా పెట్టేసుకున్నాను

స్వగతం : ఓ రెండు సార్లు దెబ్బ తిన్నాలేండి. దెబ్బతిన్నాక జ్ఞానోదయం అయి, ఎవరు చేసారో ముందుగా పేరు కనుక్కుంటున్నాను :-)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-69146667642042396012010-09-04T12:18:49.545+05:302010-09-04T12:18:49.545+05:30@ సవ్వడి,
హ్మ్మ్.. థాంక్స్..@ సవ్వడి,
హ్మ్మ్.. థాంక్స్..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-5737787963101126292010-09-02T21:10:13.252+05:302010-09-02T21:10:13.252+05:30నాకు ఇందులో సగానికి పైగా తెలియవు. మీవల్ల చాలా సామె...నాకు ఇందులో సగానికి పైగా తెలియవు. మీవల్ల చాలా సామెతలు తెలుసుకున్నాను.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-23930737720678892202010-09-02T13:39:53.701+05:302010-09-02T13:39:53.701+05:30@ కొత్తపాళీ గారు,
థాంక్స్, చాలా బాగుంది.
@ జే బీ...@ కొత్తపాళీ గారు,
థాంక్స్, చాలా బాగుంది.

@ జే బీ గారు,
ధన్యవాదాలు.

@ భాస్కర్ గారు,
హ్మ్మ్ ఏ సామెతబ్బా?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-67639323292188781152010-09-02T08:30:12.979+05:302010-09-02T08:30:12.979+05:30ఏదో సామెత చెప్పినట్టుంది మీ టపా...ఏదో సామెత చెప్పినట్టుంది మీ టపా...Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-8718915290093888812010-09-02T07:54:57.367+05:302010-09-02T07:54:57.367+05:30బాగుందండీ - కొన్ని సామెతలు గుర్తుచేశారు. సామెతలు-జ...బాగుందండీ - కొన్ని సామెతలు గుర్తుచేశారు. సామెతలు-జాతీయాలు భాషకు అందం తెస్తాయి.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com