tag:blogger.com,1999:blog-8987756528693103091.post47147268728240963..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: చదువుకుంటారా? లేక...కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-45544511193795710042010-12-15T10:58:04.731+05:302010-12-15T10:58:04.731+05:30@ JB,
అవును.. రాస్తున్నప్పుడు నాకే నవ్వొచ్చింది అం...@ JB,
అవును.. రాస్తున్నప్పుడు నాకే నవ్వొచ్చింది అంత ప్రసన్నత తో నా మొహాన్ని ఊహించుకుంటే.. :))కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-81344672668814373562010-12-15T10:56:06.767+05:302010-12-15T10:56:06.767+05:30@ మధురవాణి,

@ మంచు,
మీ సలహా బాగుంది. కానీ అన...@ మధురవాణి,

@ మంచు,
మీ సలహా బాగుంది. కానీ అన్నింట్లో ఈ సూత్రం వర్తింప చేయాలంటే కొద్దిగా ఇబ్బంది. ఒక్కోసారి అమ్మో, నాన్నో నాతోనే ఆడాలి, అంటే నాతోనే అని.. తెగ దెబ్బలాడుకుని అలుగుతారు :)

@ లత,
అవును. అందరిళ్ళ కథే :)

@ సౌమ్య,
థాంక్స్.. నిజమే.. నేనూ, మా చెల్లెలూ కూడా అంతే..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-23124479395021326422010-12-15T09:13:07.306+05:302010-12-15T09:13:07.306+05:30>>>అవును,..భార్యా భర్తలు కూడా (చాలా కేసుల...>>>అవును,..భార్యా భర్తలు కూడా (చాలా కేసుల్లో ) అంతే కదా :)

మా ఇంట్లో నేనూ, అన్నయ్య మాత్రమే :-)

మీరు శివరంజనిగారికి ఇస్తూ రాసిన జవాబు మటుకు సూపర్. :-)జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-33367453675170204712010-12-15T08:23:54.070+05:302010-12-15T08:23:54.070+05:30@ హరే,
థాంక్స్.. ఆ బొమ్మకి అర్థం .. అంత ఎత్తు కి ...@ హరే,
థాంక్స్.. ఆ బొమ్మకి అర్థం .. అంత ఎత్తు కి ఎదిగిపోయి న్యాయమూర్తి అవతారం ఎత్తానన్నమాట..

@ JB,
అవును,..భార్యా భర్తలు కూడా (చాలా కేసుల్లో ) అంతే కదా :)

@ సవ్వడి,
:) హ్మ్మ్.. అసలే తల వాచి ఉన్నాను. ఇవ్వాళ మా పిల్లల ఆఖరి పరీక్ష.. తుపాకీ గుండుకి కూడా అందనంత దూరం లో ఉంటారు స్కూల్ నుంచి వచ్చాక..

@ శివరంజని,
:-)) హ్మ్మ్.. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని.. మా అమ్మ లా అస్సలూ ఉండకూడదని అంటే పిల్లల అల్లరి ని భరిస్తూ, వస్తువులన్నీ చిందర వందర గా విసిరేస్తూ, నీళ్ళూ, పెయింట్ లాంటివి వెదజల్లుతూ ఉంటే 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ' లో సావిత్రి లా చెదరని ప్రసన్నత తో, సద్దుకుంటూ, పిల్లలని అంతులేని వాత్సల్యం తో చూసుకుంటూ, ఆనంద భాష్పాలు మధ్య మధ్య లో తుడుచుకుంటూ..

కానీ అబ్బే.. ఆ ఓపిక లో పదోవంతు కూడా లేదు ఏం చేస్తాం?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-36286963001494402982010-12-14T18:00:17.628+05:302010-12-14T18:00:17.628+05:30అచ్చు మా అక్కచెల్లెళ్లలాగే ఉన్నారు మీ వాళ్ళిద్దరూ....అచ్చు మా అక్కచెల్లెళ్లలాగే ఉన్నారు మీ వాళ్ళిద్దరూ.

"తప్పు చెల్లిదయినా తిట్లు నాకే పడతాయి. అమ్మ చెల్లిని ఫేవర్ చేస్తుంది ' అని బలమైన అభిప్రాయం. చిన్నదేమో.. 'అక్కంటేనే అమ్మకి ప్రాణం.. నాకు ఎప్పుడూ సెకండ్ ప్రిఫరెన్సే".....ఇది మా ఇద్దరి ఫేవరేట్ డైలాగు. మా అమ్మ దగ్గరా ఎప్పుడూ మేమిద్దరం అచ్చు ఇలాగే చెప్పేవాళ్ళం. చిన్నప్పుడు ఇవే మాటలు చెప్పి పాపం మా అమ్మని తెగ ఏడిపించేవాళ్ళం. మా గోల పడలేక మా అమ్మ కూడా కచేరీ మొదలెట్టేవారు.

మీరేం బెంగపడకండి, పెద్దయ్యాక వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయిపోతారు చూస్తూ ఉండండి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-20452025831146808092010-12-14T14:26:31.897+05:302010-12-14T14:26:31.897+05:30బావుందండీ సరదాగా
ఇద్దరు పిల్లలున్న ప్రతి తల్లికీ ఇ...బావుందండీ సరదాగా
ఇద్దరు పిల్లలున్న ప్రతి తల్లికీ ఇలాంటి సంఘటనలు తప్పవు కదాలతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-34928877018392930522010-12-14T11:22:31.727+05:302010-12-14T11:22:31.727+05:30-) మీరు ఈసారినుండి రెండు టూత్ పేస్ట్లు కొనండి...చె...-) మీరు ఈసారినుండి రెండు టూత్ పేస్ట్లు కొనండి...చెరొకటీమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-14029483720054379112010-12-13T18:32:55.701+05:302010-12-13T18:32:55.701+05:30:) :):) :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-58345645539562464942010-12-13T13:42:04.336+05:302010-12-13T13:42:04.336+05:30<< ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ...<< ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ఎపిసోడ్ కి 2 గంటల షార్ట్ బ్రేకులు విధి గా తీసుకుంటూ, తెగ అలిసిపోతున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఉదయం నుంచీ ఒకటే దెబ్బలాట. >>

Super...
Hahahaha....
mee pillalu inkaa ekkuva allari ceyyaalani korukuntunnaanu.:)సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-51438745797674885232010-12-13T11:54:58.365+05:302010-12-13T11:54:58.365+05:30అబ్బా మా అమ్మ కూడ ఇంతే మీ లా కొంచెం కూడా అల్లరి చే...అబ్బా మా అమ్మ కూడ ఇంతే మీ లా కొంచెం కూడా అల్లరి చేయనివ్వదుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-89470618073655430222010-12-12T23:16:12.665+05:302010-12-12T23:16:12.665+05:30హహ్హహా - ఎంత కొట్టుకున్న వాళ్ళు కాసేపటికి కలిసిపోత...హహ్హహా - ఎంత కొట్టుకున్న వాళ్ళు కాసేపటికి కలిసిపోతారు. మధ్యలో జస్టిస్ అవతారం ఎత్తిన మనల్ని ఫూల్స్ చేసి కలిసిపోతారు. - మా ఇంట్లోనూ ఇదే మాట అనేవారు.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-80174555035420369772010-12-12T19:27:46.184+05:302010-12-12T19:27:46.184+05:30అన్ని బాషలు వారు అర్ధం చేసుకునేలా కధ ఏంటో తెలుసుక...అన్ని బాషలు వారు అర్ధం చేసుకునేలా కధ ఏంటో తెలుసుకోవడానికి బొమ్మలు చూపించి పెట్టడం బావుంది..:-)
పిల్లలు ఇలా అల్లరి చెయ్యకపోతే ఇంత మంచి పోస్ట్ వచ్చేదా చెప్పండి..వాళ్లకి థాంక్స్ కూడా చెప్పకుండా ఇలా జస్టిస్ అవతారం ఎత్తుతారా!.. హన్నా!
రెండో ఫోటో లో statue of liberty goddess కదా..న్యాయవాదా..? ఏమో తెలియడం లేదు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-31356703566693027412010-12-12T12:33:52.455+05:302010-12-12T12:33:52.455+05:30@ శ్రావ్య,
థాంక్స్! పట్టేశారు. మట్టి తో గూడు లాంట...@ శ్రావ్య,
థాంక్స్! పట్టేశారు. మట్టి తో గూడు లాంటిది చెదలే అనుకున్నాను.. బౌండ్ పుస్తకం మీద పట్టింది.. బ్లేడ్ అనేది అతిశయోక్తి అయినా.. ప్లాస్టిక్ చెంచా తో.. గీకాల్సి వచ్చింది ..
@ లలిత,
:) అవును. ఇండియా లో కాస్త పరీక్షల ప్రెషర్ ఎక్కువ.. నాకు మన చిన్నప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్ళమో అనిపిస్తుంది. మహా అంటే లెక్కల హోం వర్క్ ఉండేది అంతే...
@ వేణు,
అవును.. కరెక్ట్!
@ ఇందు,
:-) ఇంట్లో పెద్ద పిల్లలకి అందరికీ ఏదో ఒక టైం లో ఈ డౌట్ వచ్చే ఉంటుంది ..
@ లలిత,
:) టాగ్ లైన్ లో చెప్పాగా.. మామూలు గా అందరిళ్ళల్లో రోజూ జరిగే విశేషాలే ... కాస్త మసాలా అదీ కలిపి...కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-17607638170019112802010-12-12T12:10:03.846+05:302010-12-12T12:10:03.846+05:30@ బద్రి,

@ రాధిక,
:) థాంక్స్. నేను ఏంటో వదలలేన...@ బద్రి,

@ రాధిక,
:) థాంక్స్. నేను ఏంటో వదలలేను.. కల్పించుకుని.. సోల్వ్ చేయటానికి మధ్యలో దూకి ఫూల్ అయిపోతూ ఉంటాను ఎప్పుడూ. :-((

@ మురళి గారు,
:) ధన్యవాదాలు!

@ weekend politician,
ఆ పదిహేను నిమిషాలకే చాలా కష్టపడాల్సి వస్తోంది :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59426586553705907672010-12-12T05:03:49.936+05:302010-12-12T05:03:49.936+05:30ఎన్నో హైలైట్లలో జుస్టిస్ కృష్ణప్రియ హైలైటు అదిరింద...ఎన్నో హైలైట్లలో జుస్టిస్ కృష్ణప్రియ హైలైటు అదిరింది. ఉపాయం బావుంది, నాకూ ఉపయోగపడుతుంది అనుకునేలోపలే కిటికీలోంచి తొంగి చూస్తున్నారనే tension ఒకటి. మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. నీ పుణ్యం మమ్మల్నీ కాపాడింది.
అవునూ, నువ్వు టపాలు రాయడానికి పిల్లలు ఇలా టాపిక్కులు ఇస్తుంటారా? టపాల కోసం truobles ని టాపిక్కులు చేస్తుంటావా?
ఓ సారి మేమో embarrassing పరిస్థితిలో ఇరుక్కుంటే మా పెద్దబ్బాయి "నా జర్నల్ లో రాసుకోడానికి విషయం దొరికింది" అన్నాడు. మాకు అంతదాకా అద్భుతం అనిపించిన విశేషాలన్నీ మాకోసం భరించి కాళ్ళు నొప్పులూ, ఆకలి, ఇంకోటి అంటు మా ప్రాణం తీస్తున్న వాడల్లా. ఆ టానిక్కు అప్పుడే అరిగిపోయింది. ఇంటికొచ్చాక ఇప్పటి వరకూ జర్నల్ ముట్టలేదు. నీకేమైనా ఆ టాపిక్కు అప్పిచ్చేదేంటి, నువ్వు నాకో కప్పుడు హాస్యం అప్పిద్దువు గాని :)lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-731535802969482002010-12-12T01:46:52.175+05:302010-12-12T01:46:52.175+05:30హ్హహ్హహ్హ! భలే వ్రాసారండీ..నేను లాగే అడిగేదన్ని గొ...హ్హహ్హహ్హ! భలే వ్రాసారండీ..నేను లాగే అడిగేదన్ని గొడవలప్పుడు మా అమ్మని...'నేను మీకు తిరణాల్లలో దొరికా కదా...తమ్ముడే మీ కొడుకు కదా అందుకే ఎప్పుడు వాడికే సపోర్ట్ చేస్తారు ' అని.మీ టపా మొత్తం చదువుతుంటే నేను మా తమ్ముడు చేసిన అల్లరి గుర్తొస్తోందీ...పాపం మా అమ్మావాళ్ళు ఎలా భరించారో ;)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-13186755392348405312010-12-12T00:37:18.815+05:302010-12-12T00:37:18.815+05:30హ హ :-) పిల్లలుకాదండి బాబు పిడుగులు :-)హ హ :-) పిల్లలుకాదండి బాబు పిడుగులు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-58849645882539676072010-12-11T20:19:42.996+05:302010-12-11T20:19:42.996+05:30:)
పోనీ మీరు కూడా వస్తారా? సరదాగా ప్రశ్నలడు...:)

పోనీ మీరు కూడా వస్తారా? సరదాగా ప్రశ్నలడు...:)

మీ ఇంట్లో పరీక్షలప్పుడా?
మా ఇంట్లో పరీక్షలకి preparation అంతా బళ్ళోనే జరుగుతుంది, ఇంటికి హాయిగా ఆడుకోనివ్వండి, తొందరగా పడుకోమనండి, breakfast పెట్టండి అన్న ఉత్తరం పపిస్తారు కాబట్టి కొంత నయం. కనీసం చదివించే సమస్య ఉండదు. మిగిలిన రెండు సమస్యలూ ప్రతి రోజూ ఉండేవే.
మాకు రోజూ ఉంటుందో పెద్ద యజ్ఞం. దాని పేరు homework. ఆ మీకెంత homework ఇస్తారో మాకు తెలుసు అంటావా.
అదే మరి, ఆ మాత్రానికే. కళ్ళ నీళ్ళ పర్యంతమైపోయి చెయ్యనని మొరాయిస్తే ఏం చెయ్యాలో చెప్పుదూ కాస్త.
మాకు ఇంతింత హోం వర్కులని కథలు కథలు చెప్పి చెప్పి అలిసిపోయాను.
మా పెద్దబ్బాయికి అదేంటో చిన్నాడికున్న హోం వర్కులో సగమే ఉంటుంది. వాడిది ముందు ఐపోతే మాత్రం నాకు బెంగ లేదు. చిన్నాడు అన్న మాట చక్కగా వింటాడు. ఇది మాత్రం నిజం.కానీ అదేంటొ వాడికి ఉన్న సగం పనికి రెండింతల సమయం కూడా సరిపోదు.

మా పిల్లలు చక్కగా ఏ గొడవా లేకుండా ఆడుకుంటారమ్మా, అన్నం తినేటప్పుడు తినడం బదులు, చదువుకునేటప్పుడు చదువు పక్కన పెట్టి, నిద్రపోవాల్సినప్పుడు తెల్లవారే దాకా...
కొంతమందికి మాత్రం హోం వర్క్ ఐపోయాక అబోలెడంత టైము మిగులుతుంది. ఆటలూ(sports), పాటలూ, ఫైట్లూ (కరాటె లాంటివి) అంటూ 64 కళలూ సాన బడుతుంటారు. నాకు మనశ్శాంతినిచ్చేది మా పిల్లల reading, drawing చుట్టు పక్కల ఉన్న పిల్లల స్నేహితులూ. మిగిలినవన్నీ ప్రయత్నించి వదిలేశాం.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-80157957469071134032010-12-11T19:54:39.183+05:302010-12-11T19:54:39.183+05:30రొటీన్ గా చెప్పేదే ఐనా మళ్ళీ చెబుతున్నా చాలా బావు...రొటీన్ గా చెప్పేదే ఐనా మళ్ళీ చెబుతున్నా చాలా బావుందండీ !
చెదలూ అవీ బ్లేడులతో గీకి పడేసి..

ఇదెలా సాధ్యం ? బ్లేడు తో గీకుతారు అసలు చెదలు పట్టినాక ఇంకేం మిగులుతుంది అక్కడ :)
మీ పిల్లల గొడవలు బావున్నాయి , నాకు చిన్నప్పటి నుంచి ఇలా గొడవపడి సాధించుకోవాలని మహ కోరిక కానీ అది తీరే మార్గమే లేదు అందుకే ఇలాంటివి చదివినప్పుడల్లా జెలస్ ఫీల్ అవుతుంటా ఏమి చెయ్యలేక :)
ఇక మీ పిల్లలు , పక్కింటి పిల్లల చెప్పిన తగువులు చూస్తుంటే నవ్వ లేక కడుపు చెక్కలవుతుంది , అఫ్కోర్సు ఇది చూసిన సినిమా అనుకోండి :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-90669793706967482742010-12-11T19:52:02.837+05:302010-12-11T19:52:02.837+05:30>>పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు కి 2 గంటల షా...>>పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు కి 2 గంటల షార్ట్ బ్రేకులు
This is toooo good.

>>పుస్తకాల దుమ్మూ గట్రా దులుపుకుని, చెదలూ అవీ బ్లేడులతో గీకి పడేసి
hmm.. you are reminding me of so many of my schoolmates :))Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-16398415792979947632010-12-11T18:57:10.961+05:302010-12-11T18:57:10.961+05:30:):) ..nice one:):) ..nice oneమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-91500536276917795962010-12-11T18:49:03.040+05:302010-12-11T18:49:03.040+05:30ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ఎపిసోడ్ క...ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ఎపిసోడ్ కి 2 గంటల షార్ట్ బ్రేకులు విధి గా తీసుకుంటూ, తెగ అలిసిపోతున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఉదయం నుంచీ ఒకటే దెబ్బలాట.
హహ్హహ్హ ...సూపరండి.మీరు బలే రాస్తారు:)).
ఇక జగడాల విషయం లో సేం మాపిల్లలు అంతే.అక్క హాస్టల్ నుండి వచ్చిందని నువ్వేమి అనవు అని వీడంటే..ఎమన్నా అంటే తమ్ముడు చిన్నోడు కదా అంటావు అని ప్రియా అంటుంది .వాళ్ళే కాసేపు దేబ్బలాడుకుని అలసి పోయిఆపెస్తుంటారు.. ..రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.com