tag:blogger.com,1999:blog-8987756528693103091.post5328906201498646439..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: నా మొదటి తెలుగు పోస్టుకృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-11475422237255994092014-03-23T07:16:18.775+05:302014-03-23T07:16:18.775+05:30
పద్మజ గారు,
ధన్యవాదాలు! మీ కామెంట్ చూశాకా మళ్లీ ...
పద్మజ గారు,

ధన్యవాదాలు! మీ కామెంట్ చూశాకా మళ్లీ రాయడం మొదలు పెట్టాలని ఉత్సాహం వచ్చింది.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-36222223471142922312014-03-21T00:57:16.061+05:302014-03-21T00:57:16.061+05:30 కృష్ణప్రియ గారు,
మీ టపాలు అన్నీ వెనకనుండి ముంద... కృష్ణప్రియ గారు,

మీ టపాలు అన్నీ వెనకనుండి ముందుకు చదువుకుంటూ వచ్చి , మొదటి టపాకి నా స్పందన తెలియజేస్తున్నాను. ఆహా, ఏమి వ్రాస్తారండి మీరు, అద్భుతం! ఎప్పుడూ తెలుగు బ్లాగులు చదవని మా వారితో కూడా మీ పోస్ట్స్ చదివించేసాను. దైనందిన విషయాలని, అనుభవాలని మీ అంత ఆసక్తికరంగా ఎవరూ వ్రాయలేరనిపించింది. ఒక తపస్సు చేస్తున్నంత ఏకాగ్రతతో మీ 99 టపా లు, మూడు రోజుల్లో చదివేసాను, మీ 100 వ పోస్ట్ కోసం వేచివున్నా :), ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా రావాలి మరి ! శుభాకాంక్షలతో , పద్మజ Anonymoushttps://www.blogger.com/profile/10917360584080382838noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-48969433524786501672010-07-22T09:22:55.870+05:302010-07-22T09:22:55.870+05:30Thanks a lot Sri!Thanks a lot Sri!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-35107961529217780682010-07-22T04:38:41.021+05:302010-07-22T04:38:41.021+05:30Hi Krishna garu, Your writing is very good....I th...Hi Krishna garu, Your writing is very good....I thoroughly enjoyed reading your posts and looking forward for many...Thank you, SriAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-39466235337242331492010-04-30T09:08:53.234+05:302010-04-30T09:08:53.234+05:30మనః పూర్వక ధన్యవాదాలు ..ఈ కామెంట్స్ రూపం లో మీ అం...మనః పూర్వక ధన్యవాదాలు ..ఈ కామెంట్స్ రూపం లో మీ అందరి ప్రోత్సాహం చూస్తుంటే నాకు చాలా శక్తి వచ్చింది.

నా స్నేహితురాలి తమిళ బ్లాగు
http://www.nandhu-yazh.blogspot.com/

-కృష్ణప్రియకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-1645053882382564682010-04-30T00:26:57.365+05:302010-04-30T00:26:57.365+05:30నిజమే కృష్ణప్రియ గారు నేను కూడా వెనక్కి వచ్చి మరీ ...నిజమే కృష్ణప్రియ గారు నేను కూడా వెనక్కి వచ్చి మరీ మీ తొలి తెలుగు పోస్ట్ చదివాను.. బాగుంది.. కీప్ ఇట్ అప్..
naginiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-76174792961385212812010-04-28T17:27:43.075+05:302010-04-28T17:27:43.075+05:30(లాప్) టాబ్భూషణం భూషణం? చదివి, సుజాత గారు అన్నట్లు...(లాప్) టాబ్భూషణం భూషణం? చదివి, సుజాత గారు అన్నట్లు వెనక్కి మీ బ్లాగులన్నీ చదూకొంటూ వచ్చాను. మీవెంట పడ్డానుకూడా (followerని)!
రాస్తూండండి. మిమ్మల్ని చూసి ఇంకెవరికన్నా బ్లాగాలనిపించవచ్చేమో!
మరి అమృతవల్లి బ్లాగుకి కొంచెం లంకె ఇస్తారా?నాగేస్రావ్https://www.blogger.com/profile/00968853010652438474noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-83599187497410187412010-04-20T06:29:10.519+05:302010-04-20T06:29:10.519+05:30కృష్ణ ప్రియ,
మీ కొత్త పోస్టు చూశాక వెనక్కి వచ్చి ...కృష్ణ ప్రియ,
మీ కొత్త పోస్టు చూశాక వెనక్కి వచ్చి మీ మొదటి పోస్టు చదివాను. చిన్న చిన్న సంఘటనలనే చక్కని స్కెచ్ లు గా మలచగల నేర్పు మీకుందని అర్థమైంది. రెగ్యులర్ గా రాస్తూ ఉండండి.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com