tag:blogger.com,1999:blog-8987756528693103091.post6033778879309441211..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: అమ్మ ఊరెళ్తే? !!!కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-14970738599500159192011-10-19T18:38:12.972+05:302011-10-19T18:38:12.972+05:30:)) ఏదో సరదాగా అన్నాను, నా భాషాపరిజ్ఞానమా! :D అదేం...:)) ఏదో సరదాగా అన్నాను, నా భాషాపరిజ్ఞానమా! :D అదేంలేదులేండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-45557656840212658872011-10-19T16:23:20.347+05:302011-10-19T16:23:20.347+05:30@ snkr,
LOL! మీ భాషా పరిజ్ఞానం అద్భుతం! మీ సామాజ...@ snkr,

LOL! మీ భాషా పరిజ్ఞానం అద్భుతం! మీ సామాజిక స్పృహ ప్రశంసనీయం! అభినందనలు!

@ రవికిరణ్,
తెలివైన పిల్లలు...

@ థ్రిల్,
నన్ను కృష్ణవేణి అనేసారే! అయినా ఓకే. మీరంత చెప్పాక, ఇక సతాయించటం కూడానా? btw, మీ టాగ్ లైన్ బాగుంది.

@ వేణూ శ్రీకాంత్,
ఏం మిస్సయ్యారో అర్థమైందా! బాగుంది. సీరియస్ గా మొహం పెడితేనే మమ్మల్ని ఒక ఆట ఆడిస్తోంది అది. ఇక మీరు అభిమాన సంఘం అంటే అంతే సంగతులు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-72160642165453364912011-09-03T19:14:30.375+05:302011-09-03T19:14:30.375+05:30హహహ :):):):) నాకు ఇలాంటి అవకాశాలు అతి తక్కువగా వచ్...హహహ :):):):) నాకు ఇలాంటి అవకాశాలు అతి తక్కువగా వచ్చేవి కానీ మా పిన్ని సూపర్ విజన్ లో ఉంచి అమ్మానాన్న ఇద్దరూ వెళ్ళే వాళ్ళు దాంతో పెనం మీదనుండి పొయిలో పడ్డట్టు అయ్యేది. అమ్మ కొట్టేది కాదు కానీ ఏమన్నా తేడా వస్తే పిన్ని చీపురు పుల్లతో వాతలు తేల్చేది మరి. ఇప్పుడు మీ చిన్నమ్మాయ్ చెప్పినవి వింటే ఏంమిస్ అయ్యానో ఆర్ధమౌతుంది :-)
మీ చిన్నమ్మాయ్ గురించి ఇంకొక్క టపా.. అంతేనండీ తనకి అభిమాన సంఘం పెట్టేస్తాను తొందర్లో :):):)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-4470891641237749622011-09-02T17:10:22.525+05:302011-09-02T17:10:22.525+05:30krishnaveni garuu ..
adedo cinemalo " no nag...krishnaveni garuu ..
adedo cinemalo " no nagamani enjoyyy"(wife ni bus ekkinchi) ani keka vesinattu ... papam chinnu edo avesam lo nijalu cheppesindi :p ....

peddavallu urike chepparaa...( mamidi chettuki mamidi kayalu kaka .. kakarakayalu kasthaya ani ;P)

krishnaveni garu .. chinnu anna matalu manasulo petukoni satayinchalani chuste khabadaar ... ikkada chinnu fans unnarani marchipokandi ..marokkasari gurtuchestunna,..

itlu..
parotala ramulanna
(veediki poratam takkuva tindi aratam ekkuva )thrillhttps://www.blogger.com/profile/12086898991877036536noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-10709529750397085942011-08-31T15:42:50.191+05:302011-08-31T15:42:50.191+05:30మీరు ఇంకా ఊరెళ్లేదాకా మాట్లాడారు.. మా బుడ్డిగాడైతే...మీరు ఇంకా ఊరెళ్లేదాకా మాట్లాడారు.. మా బుడ్డిగాడైతే చాలా బుద్ధిమంతుడిలా, మా "మహా"మంచి కోరుకునేవాడిలా - "అమ్మ, నాన్నా మీరు సినిమాకెళ్లి చాలారోజులైనట్టుందే...?" అని అడుగుతూంటాడు. :(రవికిరణ్ పంచాగ్నులhttps://www.blogger.com/profile/03774162435009373137noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-55257425738688233982011-08-31T07:11:34.072+05:302011-08-31T07:11:34.072+05:30పిల్లల అమ్మ వూరెళ్ళాలని కోరుకునే బడుగుజీవుల స్వాతం...పిల్లల అమ్మ వూరెళ్ళాలని కోరుకునే బడుగుజీవుల స్వాతంత్ర్యకాంక్ష, స్వేచ్చా పిపాస, వుర్వారు కమివభంధనా ముక్త్యోర్ముక్షీయ మామృతాత్ అనే ఆక్రందనలు అప్పుడప్పుడు వింటుంటాం. :DAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53193361231558778902011-08-30T19:03:33.412+05:302011-08-30T19:03:33.412+05:30@ స్నిగ్ధ,
ఆవిధం గా ఇది ఒక ఇంటరెస్టింగ్ పరిణామం.....@ స్నిగ్ధ,

ఆవిధం గా ఇది ఒక ఇంటరెస్టింగ్ పరిణామం.. మేము ఎప్పుడు ఇంటికెళ్ళినా మా అమ్మ ఎదురు రాకపోవటం ఉండేది కాదు. ఎప్పుడో అత్యవసర పరిస్థితులలో తప్ప. అప్పుడు తెగ విసుక్కునే వాళ్లం. ఇప్పటి పిల్లలకి ఆ లక్జరీ లేదు. ఆఫీసు కెళ్లే తల్లుల పిల్లలు తాళాలు తీసుకుని వచ్చేవారూ ఎంతమంది ఉన్నారో .. కొంత మంది తల్లులు ఆఫీసు పనుల మీద విదేశాలకి వెళ్లటం తో అదీ ఈకాలం పిల్లలు అలవాటు చేసేసుకుంటున్నారు.

@ చాణక్య,

అంతే అంతే :)

@ కొత్త పాళీ గారు,

తప్పు దిద్ది నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పటి వరకూ మనసు చిక్కబెట్టుకుని తప్పని తెలియదు.

@ లలితా,
భలే పట్టావే :) Good one!

@ బులుసు వారు,
LOL. (మీ భాష లో అ. హా)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-31921552106115781162011-08-30T19:03:04.666+05:302011-08-30T19:03:04.666+05:30@ సౌమ్య,
:) అవును. మా అమ్మ కూడా ఎప్పుడైనా వెళ్తే ...@ సౌమ్య,

:) అవును. మా అమ్మ కూడా ఎప్పుడైనా వెళ్తే బోల్డు అడ్వెంచర్లు చేసే వారం. కానీ ఇంటికి రావాలంటే ఏదోలా ఉండేది. నాలుగు రోజులు గడిచాక ఇంక వచ్చేస్తే బాగుండు అనిపించేది, కోపం వచ్చేది.

@ వెన్నెల్లో ఆడపిల్ల,

థాంక్స్! ఈ కాలం పిల్లలు :)

@ మధురవాణి,

థాంక్స్! మీరు పెద్దగా మీ అమ్మని ఇబ్బంది పెట్టలేదన్నమాట అయితే :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-64848159523234609902011-08-30T12:14:53.401+05:302011-08-30T12:14:53.401+05:30>>>కానీ నా పిల్లలకి కాస్త మంచి పోలికలు రా...>>>కానీ నా పిల్లలకి కాస్త మంచి పోలికలు రావచ్చు కదా నా పోలికలే ఎందుకు రావాలీ..

ఆ ఎందుకు రావాలి? తండ్రి పోలికలు వస్తే అసలు నచ్చదు కాబట్టి.(కోప్పడకండి).

బొల్డు దరహాసాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27093374024041769932011-08-30T03:31:10.804+05:302011-08-30T03:31:10.804+05:30ఈ టపా, క్రితం టపా కలిపి చదివితే, "అమ్మ ఊరెళ్త...ఈ టపా, క్రితం టపా కలిపి చదివితే, "అమ్మ ఊరెళ్తే కుఛ్ కుఛ్ హోతా హై".
పిల్లలు ఏడిపిస్తారు (ఏడ్చినా, సంతోషించినా), అమ్మలు దొరికిపోతారు :)లలిత (తెలుగు4కిడ్స్)http://telugu4kids.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-21137782253302130922011-08-29T20:53:41.565+05:302011-08-29T20:53:41.565+05:30భలే భలే.
ఆత్రేయ గారి వ్యాఖ్య కూడా భలే.
మనసు చిక్క ...భలే భలే.
ఆత్రేయ గారి వ్యాఖ్య కూడా భలే.
మనసు చిక్క "పట్టుకుని" - పెట్టుకుని కాదు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-29875060306564977982011-08-28T12:20:00.384+05:302011-08-28T12:20:00.384+05:30హిహిహి.. :)))))
చిన్నపిల్లలేంటండి. నాకు ఇప్పటికీ ...హిహిహి.. :)))))

చిన్నపిల్లలేంటండి. నాకు ఇప్పటికీ ఒక్కడ్నే ఇంట్లో వదిలేసి అందరూ ఏదైనా ఊరెళ్ళిపోతే ఎంత బాగుంటుందో..! వామ్మో.. ఏంటి నిజాలన్నీ కక్కెస్తున్నాను? మా అమ్మ, అక్క చూశారంటే నా పని అయిపోయినట్టే. సరే వస్తానండి. పోస్ట్ మాత్రం ఎప్పట్లాగే అదిరిపోయింది. : )చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-70448428703481852922011-08-26T18:26:47.594+05:302011-08-26T18:26:47.594+05:30భలే ఉందండి మీ చిన్న అమ్మాయి చెప్పింది!!!సో క్యూట్!...భలే ఉందండి మీ చిన్న అమ్మాయి చెప్పింది!!!సో క్యూట్!!మేమైతే మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తే తెగ ఏడ్చే వాళ్ళము...దానితో వాళ్ళు ప్రయాణం అన్నా మానేసే వారు లేదా మమ్మల్ని వెంటపెట్టుకు వెళ్ళేవారు...
:)స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-56713174731071093672011-08-26T16:23:12.525+05:302011-08-26T16:23:12.525+05:30హహ్హహహా... బావుంది మీ పిల్లల ఉత్సాహం.. అది చూసి మీ...హహ్హహహా... బావుంది మీ పిల్లల ఉత్సాహం.. అది చూసి మీరు ఉడుక్కోవడం.. ;) :D
మా అమ్మ ఎప్పుడూ ఇలా ఊరెళ్ళలేదు.. నేనే హాస్టళ్ళ చుట్టూ తిరిగుతూ ఇల్లొదిలేసి పోయాను గానీ.. :((మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-71336724804352467192011-08-26T09:17:11.494+05:302011-08-26T09:17:11.494+05:30చిన్నప్పుడు నేను మా చెల్లి కూడ ఇలాగే అనేవాళ్లం అంట...చిన్నప్పుడు నేను మా చెల్లి కూడ ఇలాగే అనేవాళ్లం అంటే మరీ అంత ఫ్రాంక్ గా కాదు అనుకోండి.కాకపొతే వెళ్లాక ఏం తినాలో ఏం చెయ్యాలో తెలియక ఏడుపు వచ్చేది అనుకోండి...మీ అమ్మాయి ఈ జనరేషన్ ని మనకి చూపిస్తోంది అంతే . Liked it :-)వెన్నెల్లో ఆడపిల్లhttps://www.blogger.com/profile/16614101673119273674noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-12258920023242046992011-08-25T17:59:45.930+05:302011-08-25T17:59:45.930+05:30హహహ మీ చిన్నది బలే తుంటరి :)
చిన్నప్పుడు అమ్మ మమ్...హహహ మీ చిన్నది బలే తుంటరి :)

చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని వదిలి ఊరెళ్ళిన జ్ఞాపకం లేదు. కొంచం పెద్దయ్యాక అమ్మ ఊరెళ్తే బెంగగా ఉండేది గానీ ఓ పక్క సరదగా ఉండేది నాన్నా వంట తినొచ్చని. నాన్న, అమ్మ కంటే బాగా వంట చేస్తారని ఓ అభిప్రాయం. ఎందుకంటే అప్పుడప్పుడూ చేస్తారుగా...బాగ నెయ్యిలు, నూనెలు పోసి వండుతారు...రుచి అమోఘం అన్నమాట.

కానీ ఇంకాస్త పెద్దయ్యాక వంట, ఇంటి బాధ్యతలు చూసుకునే వయసొచ్చాక అమ్మ ఊరెళ్ళిపోతే చాలా బెంగపడిపోయేదాన్ని...ఇంటి పనులు చెయ్యాల్సివస్తుందని. నేను, మా చెల్లి తెగ కీచులాడుకునేవాళ్ళం, పనులకు వంతులేసుకునేవాళ్ళం. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-78355326477938217862011-08-25T15:14:07.822+05:302011-08-25T15:14:07.822+05:30@ మురళి గారు,
అవును . ఈ ఫాంట్ ప్రత్యేకం గా సైజ్ పె...@ మురళి గారు,
అవును . ఈ ఫాంట్ ప్రత్యేకం గా సైజ్ పెంచాలి ప్రతిసారీ. డీ ఫాల్ట్ గా ఎలా మార్చాలో చూడాలి.
@ కొత్తావకాయ,
:)థాంక్స్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-63547808683508405242011-08-25T15:12:25.432+05:302011-08-25T15:12:25.432+05:30@ భాస్కర రామి రెడ్డి గారు,
థాంక్స్! చాలా కాలానికి...@ భాస్కర రామి రెడ్డి గారు,
థాంక్స్! చాలా కాలానికి కనిపించారు.
@ లక్ష్మీ ఫణి గారు,
చదివాను,...
@ ఆత్రేయ,
అంతే నంటారా? :-((
@ పక్కింటబ్బాయి,
థాంక్స్! ఒక్కో వయస్సూ ఒక లాగా ఉంటుందనుకుంటా. ఇప్పుడిలా ఉన్నారు కొన్నాళ్ల క్రితం పట్టుకుని ఎద్చేసేవారు.
@ హరే కృష్ణ,
:)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53380994214847693102011-08-25T15:07:23.529+05:302011-08-25T15:07:23.529+05:30@ లత,
నిజమే! మళ్లీ మీ బ్లాగుల్లో కామెంట్లు రాయాలంట...@ లత,
నిజమే! మళ్లీ మీ బ్లాగుల్లో కామెంట్లు రాయాలంటే ఫైర్ ఫాక్స్ వాడాల్సి వస్తుందని బద్ధకం గా ఉంది. internet explorer ఎందుకో పని చెయ్యట్లేదు.
@ స్నేహ,
థాంక్స్!
@ ఇందు,

@ అరుణ పప్పు,
:) చూసారా? మా అమ్మాయికీ ఏడేళ్ళే. పిల్లలంతా ఇంతే :))కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-43206304310164699442011-08-25T15:02:48.118+05:302011-08-25T15:02:48.118+05:30@ రసజ్ఞ
థాంక్స్! :) కరెక్ట్.
@ శ్రావ్య,

@ DG,
...@ రసజ్ఞ
థాంక్స్! :) కరెక్ట్.
@ శ్రావ్య,

@ DG,
:) అంతే నంటారా? మేనత్త పోలికో, మేనమామ చారికో రాకుండా పోతుందా అన్న ఆశ.
@ Krish,
:) థాంక్స్! అసలీ నేల రాసినంత ఎప్పుడూ రాయలేదోమో.. బ్లాగ్ లు చదివే వారికి విసుగోస్తుందేమో అని అనుమానం కూడానూ
@ తృష్ణ,
:) థాంక్స్కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-56119581544728428552011-08-24T23:35:17.676+05:302011-08-24T23:35:17.676+05:30మీ చిన్న టపాకాయ సీమటపాకాయే. నో డౌట్.మీ చిన్న టపాకాయ సీమటపాకాయే. నో డౌట్.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27930507781700748962011-08-24T22:58:48.842+05:302011-08-24T22:58:48.842+05:30మీ చిన్నమ్మాయి మరీ నచ్చేస్తోందండీ.. భలే ఫ్రాంక్ కద...మీ చిన్నమ్మాయి మరీ నచ్చేస్తోందండీ.. భలే ఫ్రాంక్ కదూ :)))
అన్నట్టు ఫాంట్ సైజు సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది :((మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59217786237027193022011-08-24T22:22:11.951+05:302011-08-24T22:22:11.951+05:30hahaha:-)hahaha:-)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-1058385229786278012011-08-24T22:19:31.934+05:302011-08-24T22:19:31.934+05:30sry amma cheta annadi jst mistakesry amma cheta annadi jst mistakeAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-80151479396575254812011-08-24T22:19:11.392+05:302011-08-24T22:19:11.392+05:30అబ్బా ఇన్నాళ్లు ఇంత మంచి బ్లాగు ఎలా మిస్సయ్యాను.
చ...అబ్బా ఇన్నాళ్లు ఇంత మంచి బ్లాగు ఎలా మిస్సయ్యాను.
చాలా బాగుందీ టపా కానీ మా అమ్మ ఊరెళ్తే మా చెల్లెళ్లు నిజంగానే ఏడ్చేసేవారు. గొడవ చేస్తే దానికి ఇబ్బంది పడేవాళ్లు కూడా ఉండీ తీరాలని వాళ్ల ఫిలాసఫీ మరి. అమ్మ చేతAnonymousnoreply@blogger.com