tag:blogger.com,1999:blog-8987756528693103091.post7002191975508349666..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: ఆర్ముగం తో సాయంకాలం చాయ్కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-47423332396349821572011-11-17T12:51:52.552+05:302011-11-17T12:51:52.552+05:30@మౌళి,
అలాగే.
మరో మాట.. నేను AK జీవితాన్ని పూర్త...@మౌళి,
అలాగే.
మరో మాట.. నేను AK జీవితాన్ని పూర్తిగా విశ్లేషించ బోవట్లేదు. కేవలం సాయంకాలం చాయ్ సమావేశాల్లో చూసిన కోణాలు మాత్రం (అతని అనుమతి తో) రాయబోతున్నాను..

@ సిరిసిరిమువ్వ,
థాంక్స్! ఇల్లేరమ్మ తెలియదు సిగ్గు పడాల్సిన విషయమే. అందులోనూ.. సోమరాజు సుశీల కథల ఫాన్ అయ్యుండీ.. నేను చదువుతాను.
PS: మీ బ్లాగు లోకయినా వచ్చి చూసేదాన్ని ఈ ఇల్లేరమ్మ ఎవరో :)

@ అపర్ణ,
అవునా? థాంక్స్! జీవని బ్లాగ్ లో సౌమ్య గారితో మీ ఫోటో చూసినట్టున్నాను. Looks like you’ve had good time ..

@ bonagiri,

@ చాణక్య,
థాంక్స్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-36388794181979316792011-11-17T12:33:24.043+05:302011-11-17T12:33:24.043+05:30@ కృష్ణ,
ధన్యవాదాలు. మరీ అంత స్థితప్రజ్ఞుడు కాదు క...@ కృష్ణ,
ధన్యవాదాలు. మరీ అంత స్థితప్రజ్ఞుడు కాదు కానీ, మీరన్నట్టు ద్వేషం, ఆత్మ న్యూన్యత లేని వాడే!

@ హరే ఫల,
ధన్యవాదాలు!

@ వరుణ శ్రీకాంత్,
ధన్యవాదాలు!

@ వేణు శ్రీకాంత్,
ధన్యవాదాలు!

@ కొత్తావకాయ,
ధన్యవాదాలు .. :) అన్నీ కాదు లెండి...కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-21397941920628197442011-11-17T10:54:32.463+05:302011-11-17T10:54:32.463+05:30క్రిష్ణప్రియ గారు,
అంగీకరిస్తున్నాను. నా మొదటి వ్...క్రిష్ణప్రియ గారు,

అంగీకరిస్తున్నాను. నా మొదటి వ్యాఖ్యలో ఉన్న వెటకారాన్ని మన్నించగలరు. నేను మీకు లేని ఉద్దేశ్యాలు అపాదించాలని కాదు గానీ, మీ వ్యాఖ్య సందర్భం చూసి అలా వ్యాఖ్య రాశాను. "చాలా మంది" అనగానే ఠక్కున మావాడు ప్రతిభావంతుడు అని చెప్తే.. నాకు అలా అనిపించింది.

చాలా మంది "ప్రతిభ" లాంటి వాటిని తమ సొంత సొమ్ములా భావిస్తూ, ఏ సమస్య మాట్లాడినా ప్రతిభా, ఆత్మ విస్వాసం, కష్టపడే గుణం లాంటివి లేక పోవడం వల్లే సమస్యల గురించి మాట్లాడుతారు అనుకునే పరిస్థితులు చాలా చోట్ల చూసి ఉండటం వల్లా, అటువంటి సందర్భాలలో నిమ్మకునీరెత్తినట్టు ఉండి, ఎక్కడలేని Benifit of doubt ఇచ్చి ఆలోచించే వాళ్ళు సాధారణంగా దానికి వ్యతిరేక సందర్భాలలో తగుదునమ్మా అని జెనరలైజేషన్ చేస్తూ పడికట్టు పదాల్లాంటి నీతులు వల్లించడం (without understanding the meaning of those నీతులు) కూడా చూసుండటం వల్ల నేను అలా రాశాను. మిమ్మల్నుద్దేశ్యించి కాదు.

anyway, nice series. keep writing :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-45050277733584217612011-11-17T10:38:36.573+05:302011-11-17T10:38:36.573+05:30Krishna గారు,
Thank you for the clarificaton. I k...Krishna గారు,

Thank you for the clarificaton. I know you are talking about the good things in AK :)

I just responded to your comment as an insurance against a "FEW" who might misinterpret it the otherway..;)Just for the heck of itnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-21394258230868983772011-11-16T23:36:17.929+05:302011-11-16T23:36:17.929+05:30@ లలిత,
I see,
>>> ప్రతి మనిషివీ రక రకా...@ లలిత,

I see,
>>> ప్రతి మనిషివీ రక రకాల struggles.
అవును, కరెక్ట్ గా చెప్పావు. థాంక్స్!

@ WP,
>>>of all the comments you decided to give that clarification to me :)))

Well, you are the lucky one this time! :)
On a serious note, మీరలా అనుకున్నారని నేను చెప్పలేదు. మీరు క్లియర్ గా మూడు పాయింట్స్ వేసి చెప్పారు. మీరన్న వాటికి ఇంకో వాక్యం లో అతని గురించి చెప్తూ జత చేశాను అంతే. మీకు క్లారిఫికేషన్ లా కాదు.

చందు గారు,
I am honoured!

అజ్ఞాత,
>>>చా!! అదే మరి. అందరూ కాదుగానీ, కోట్లమందిలో మెజారిటీ మందికి కూడా అవి లేవంటారా !!..

నేను అలాగని ఎక్కడ చెప్పాను? చాలా మంది ఈ రెండుగుణాలూ లేని వారు ఆ స్థాయికి వెళ్లకపోవచ్చు అన్నాను. కానీ ఆ స్థాయికి వెళ్లలేని వారందరికీ ఈ రెండు గుణాలూ లేవని నేననలేదండీ. ఒక వేళ మెజారిటీ ప్రజలని ఎక్కడైనా హేళన చేసినట్టు గా ఇక్కడ కానీ, మరెక్కడైనా కానీ మాట్లాడి ఉంటే.. చూపించగలరు. సరిదిద్దుకోగలను

ఆర్ముగం తెలివైన వాడు, ప్రతిభావంతుడు, రైట్ ఆటిట్యూడ్ కలిగిన వాడు కాబట్టే పైకి రాగలిగాడు అని నేను ఖచ్చితం గా నమ్ముతాను.

పై గుణాలు కలిగిన వారందరికీ లక్, అవకాశాలూ, గ్రహ బలం,అవినీతి,..ఏదైనా అనుకోండి .. వీటి వల్ల పైకి రాలేకపోవచ్చు కూడా..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-45228118986535568552011-11-16T18:39:29.392+05:302011-11-16T18:39:29.392+05:30కిష్ణబిరియా గారు, మీ శైలి గురించి కొత్తగా చెప్పేదే...కిష్ణబిరియా గారు, మీ శైలి గురించి కొత్తగా చెప్పేదేముంది. చాలా బాగా రాశారు. శ్రావ్య గారు అన్నట్టు this is one of your best. Interesting person and heart touching post. Thank you! :)చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-79631715853940018732011-11-16T18:21:23.608+05:302011-11-16T18:21:23.608+05:30ఎ ఆర్ మురుగదాస్ సమర్పించు "ఆరుముగం" - వీ...ఎ ఆర్ మురుగదాస్ సమర్పించు "ఆరుముగం" - వీడికి ఏడో ముగం లేదు.

బాగుందండి, మీకు కూడా డబ్బింగ్ సినిమాల గాలి తగిలినట్టుంది.

ప్రియమైన మీ పేరుని బిరియాని చేసేసాడండీ మీ నల్ల తంబి.

కామెంటు తరువాయి భాగం, తరువాయి టపాలో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-4141729776888287962011-11-16T16:39:25.685+05:302011-11-16T16:39:25.685+05:30మీ టపాతో నా ఉద్యోగం మొదటి రోజులకి తీస్కెళ్లి పడేశా...మీ టపాతో నా ఉద్యోగం మొదటి రోజులకి తీస్కెళ్లి పడేశారు;) తిరిగి రావాలని లేదు మరి. అప్పటి నేస్తాలంతా గుర్తొస్తూ ఉన్నారు.

ఆర్ముగం కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక మీ శైలి గురించి చెప్పేదేముంది, అద్భుతం అంతే:)) తదుపరి భాగానికై ఎదురు చూస్తూ ఉన్నా..మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-15828752008102294612011-11-16T12:10:36.583+05:302011-11-16T12:10:36.583+05:30టపా ..దాంతో పాటు వ్యాఖ్యలు మంచి ఆసక్తికరంగా ఉన్నాయ...టపా ..దాంతో పాటు వ్యాఖ్యలు మంచి ఆసక్తికరంగా ఉన్నాయి..మిగతా భాగాల కోసం ఎదురుచూస్తుంటాం.

మీ ఈ టపాకి సంబంధం లేని వ్యాఖ్య...మీరు నా బ్లాగులో వ్యాఖ్యలు చూస్తారో లేదో అని ఇక్కడ కూడా పెడుతున్నాను.

ఇంతకీ ఇల్లేరమ్మ ఎవరు?
అవ్వ..అవ్వ.. (బుగ్గలు నొక్కుకుంటునానన్నమాట).ఇల్లేరమ్మ తెలీదా..అయ్యారే!

సరదాకి అన్నాను లేండి.

ఇల్లేరమ్మ కతలు..అని సోమరాజు సుశీల గారు తన బాల్యం కబుర్లతో ఓ పుస్తకం వ్రాసారు..ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వచ్చింది..ఆ పుస్తకంలో హీరోయిన్ ఈ ఇల్లేరమ్మ..అంటే రచయిత్రే! పుస్తకం చాలా సరదాగా బాగుంటుంది..వీలయితే చదవండి. మీకు కావాలంటే పుస్తకం నేను పంపిస్తాను.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-9934707997338453952011-11-16T08:46:27.134+05:302011-11-16T08:46:27.134+05:30@Mauli,
I might have misunderstood your comment. I...@Mauli,
I might have misunderstood your comment. I was talking about different kind of support. When you go to a reputed university or firm, a lot of people might be tuned to the 'culture' or 'environmnet' while some may not be, owing to their background. Their only badge of honor is their talent which was great among those they grew up with but is on comparable level in the new setting. So their talent not always helps their confidence. They may be comparitively more talneted too. But that can come out only when they feel confident enough. This is one point on my mind when I wrote what I wrote. there could have been more thought but I am preoccupied with some other jobs that are priortiy to me to discuss at length right now. Thanks for clarifying your idea. I understand your view point, at least in part.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-7903313331044544982011-11-16T04:05:22.230+05:302011-11-16T04:05:22.230+05:30@lalithag gaaru
నేను ఈ టపా పై అసలు వ్యాఖ్యానించలే...@lalithag gaaru

నేను ఈ టపా పై అసలు వ్యాఖ్యానించలేదు. మీ వ్యాఖ్య , కత్తి మహేష్ గారి వ్యాఖ్య తో నేను అంగీకరించి ఆగిపోవల్సినది .కాని వివరణ అవసరమనిపించినది. రచయిత ను నేను జడ్జ్ చేసానని మీరు పొరపడ్డారు. ఒక ఉదాహరణ మాత్రమె చెప్పాను. అది మీరు నేను, మనమందరము. కేవలం మనం నేర్చుకొని ఎదిగినంతనే అసలు ప్రయోజనం చేకూరదు అని నా అభిప్రాయము. నేను వ్యాఖ్య వ్రాసిన తరువాత కూడా ఆలోచించాను, దీని కోసం ప్రోగ్రాము ని వ్రాసి పదేయ్యదని తెలుసు,. మొదట ప్రభుత్వం పేరు చెపుతాము. మీ వ్యాఖ్యని ఇంకాస్త విస్తృతం గా చర్చించడమే కాని, వాదించ లేదని అర్ధం చేసికోగలరు. మాటల వెనుక ఏమున్నది తెలిస్తే కొంత ఉపయోగం వచ్చి చేరుతుంది. నా మాట వివరిస్తాను..
మేమంతా చదువుకున్న స్కూల్ లో ఇప్పుడు చాల కొద్ది మందే విద్యార్ధులు ఉన్నారు. వారంతా కుడా కనీస అవసరాలకు కూడా లేని, మిగిలిన వారి లాగ మామూలు కాన్వెంట్ ఫీజ్ కూడా కట్టలేని వారు. వారి కోసం ప్రపంచ వ్యాప్తం గా ఉన్న పూర్వ విద్యార్ధుల చె విలేజ్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చెయ్యబడినది. పిల్లలందరికీ ప్రతి సంవత్సరం మూడు జతల యూనిఫాం లు, బుక్స్, ఇ౦గ్లీష్ మీడియ౦ లో క్లాసులు ఏర్పాటు చేసారు. ఇంకా లైబ్రరి, ఆట లు, మిగిలిన వసతులు కూడా చిన్న చిన్న గా సమకూర్చుతున్నారు. అలాగే వాళ్లకి కాన్ఫిడెన్స్ పెంచడానికి సెలవుల్లో వీలయిన వాళ్ళంటే వెళ్లి మాట్లాడుతున్నారు. ఇది చాలా చిన్న విషయమే , ఇంత చేసిన వాళ్ళ తోటి వయసు విద్యార్ధులతో వాళ్ళు ఎప్పుడో ఇలాంటి సమావేశాల్లో తప్ప కలవరు. కాబట్టి /, ఎదగడానికి అవసరమైన support తోటి విద్యార్థులనుంచీ , ఉపాధ్యాయులనుంచీ కావల్సినది చాలా ఉంటుంది/ ఇది మనం అనుకున్నంత సులువు కాదు కాబట్టి వారికి ప్రత్యేకం గా సమయం కేటాయించాలి వీలయితే ,అది మన పరిధులలో . అని నా అభిప్రాయం.

@ కృష్ణ ప్రియ గారు

మొదట రెండు జతలు బట్టలు నుండి నాలుగు జతలుకు ఎప్పుడు మారాడు అని ఆలోచన వచ్చినది. కాని ఇప్పుడిప్పుడే(ఈ టపా నుండి ) గాంధి అర్ధం అవుతున్నాడు . ఆయన ఒక్కడు నాలుగు చొక్కాలు తగ్గిమ్చుకొంటే దేశం లో అందరికి వస్తాయా అనోకోన్నాను ఇప్పటివరకు. కాని మీ టపా లో వ్యక్తి అదే ప౦ధాలొ అంటే ఖచ్చితం గా రె౦డు జతలు వాడుతున్నాడు అంతే హ్మ్. (ముందు భాగాలలో ఇవి వస్తాయి కాబట్టి మీరు సమాధానం ఇవ్వద్దు )

@Just for the heck of it said...

మీరు నేర్చుకున్నది మీ వ్యాఖ్య లో స్పష్టం గా కనిపిస్తున్నది అండి . మీరు నా వ్యాఖ్య ను తప్పు గా అర్ధం చేసికొన్నారు. ఇక్కడ జడ్జ్ చెయ్యాల్సిన అవసరం లేదు. నేను టపా గురించి అసలు వ్యాఖ్యానించలేదు కాబట్టి మీ వ్యాఖ్య లు వెనక్కి తీసికోగాలరేమో చూడండిMaulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-28426617338799522072011-11-16T00:50:42.085+05:302011-11-16T00:50:42.085+05:30నాకు మీలో బాగా నచ్చే విషయం ఇదే. చాలా మంది కప్పిపుచ...నాకు మీలో బాగా నచ్చే విషయం ఇదే. చాలా మంది కప్పిపుచ్చుకునే ఆత్మ విశ్లేషణ (ఇంతకంటే మంచి తెలుగు పదం నాకు తెలియదు) స్పష్టంగా చెప్పేస్తారు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-33411072117705769632011-11-15T15:42:32.071+05:302011-11-15T15:42:32.071+05:30చాలా బాగుందండీ.. నాకు తెలిసిన కొందరు ఆర్ముగంలు గుర...చాలా బాగుందండీ.. నాకు తెలిసిన కొందరు ఆర్ముగంలు గుర్తొచ్చారు. తరువాతి పోస్ట్ గురించి ఎదురు చూస్తున్నాను.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-41557414082320375772011-11-15T15:29:23.104+05:302011-11-15T15:29:23.104+05:30@Just for the heck of it గారు,
I think my comment ...@Just for the heck of it గారు,
I think my comment is misinterpreted! I meant to say only positive things about AK, nothing negative about majority of people.
thats why I said ' కొందరు'! (from very few people that I have seen/met) - no generalisation here.

మీరన్నట్టు:-
వారు ఎలా ఉండాలి అని చెప్పే హక్కు మనకున్నట్టుగా మనం ఫీలవుతాము కాబట్టి మనం చాలా తొందరగా జనాలకి ఇటువంటివి ఆపాదించి సూక్తులు చెప్పడానికి ప్రయత్నిస్తాం అంతే. అది మన బలహీనత. అర్థం చేసుకోతగ్గదే ;)Krishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-55999983214747786052011-11-15T11:07:20.920+05:302011-11-15T11:07:20.920+05:30@ Mouli gaaru,
>>and it is easiest than exp...@ Mouli gaaru,

>>and it is easiest than expecting others to support inferior kids in the community.

So you think people who came from a different back ground and struggle to get assimilated into a different set of people and experiences are inferior !! Whoever can get along with you are superior and others or not !!!

Rather than doing hopeless branding like this.. As Lalitha gaaru said.. it is better for us to learn to live with different people without being judgemental about others.Just for the heck of itnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-18941805837385067532011-11-15T07:50:16.768+05:302011-11-15T07:50:16.768+05:30@Mauli,
ప్రతిదీ తరగతి గదిలో నేర్చుకోవాలి / నేర్పిం...@Mauli,
ప్రతిదీ తరగతి గదిలో నేర్చుకోవాలి / నేర్పించాలి అంటే కష్టం కదా? :) ఇలా మాట్లాడుకోవడం మనం అందరి awareness పెంచుకునే అవకాశం కదా. రచయిత చెప్పినట్లు మనము ఎప్పుడూ ఎవరినీ వారి looks ని బట్టి జడ్జ్ చేసి ఉండమంటారా? మన అందరమూ 'సమాజం' లోని మనుషులమే, ఈ బ్లాగు రచయితతో సహా. మనం నేర్చుకుంటే, ఎదిగితే సమాజమూ ఎదుగుతుంది. ఐనా నా మాటల వెనక అనుభవాలూ, observations, ఆలోచనలూ ఎన్నో ఉన్నాయి. అందులో ఏ మాటకి ఆ మాటని పట్టుకుని వాదించుకుంటూ కూర్చుంటే జీవితం గడిచిపోతుంది. ప్రయోజనం ఉండదు. సమాజం ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఎక్కువ మేలు చేస్తాయి, అవగాహనా తరగతులకన్నా. మెషీన్లలా ఏది తక్కువైతే దానికి ఓ ప్రోగ్రాం వ్రాసి పడేస్తుండడం కాదు కదా మనుగడ సాగించడం అంటే. ఇంతకు మించి ఎక్కువ వ్రాస్తే నా అభిప్రాయం నీరసపడిపోతుంది, (ఇప్పటికే కాకుంటే :))lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-4087736991546423612011-11-15T01:40:08.029+05:302011-11-15T01:40:08.029+05:30hi Krishna ji...entha chakkaga rasarandi...mee nar...hi Krishna ji...entha chakkaga rasarandi...mee narration style mathram nijanga adbhutham...I felt like reading some one's diary literally ...ee sari mee Armugam garini kalisinapudu naa hi cheppandi...waiting for your next post on Armugam ji...)))Varuna Srikanthhttps://www.blogger.com/profile/06703226337146370197noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-64767378767723868002011-11-14T23:27:50.222+05:302011-11-14T23:27:50.222+05:30@>> కానీ ప్రతి మనిషివీ రక రకాల struggles. సమ...@>> కానీ ప్రతి మనిషివీ రక రకాల struggles. సమాజం ఇవ్వవలసిన, ఇవ్వగలిగిన moral support చాలా సార్లు సరైన సమయంలో సరిగ్గా ఇవ్వడం జరగట్లేదనిపిస్తుంది. చదువుల్లో ప్రతిభ కనపరిచి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించినా, అక్కడ ఇమడడానికీ, ఎదగడానికి అవసరమైన support తోటి విద్యార్థులనుంచీ , ఉపాధ్యాయులనుంచీ కావల్సినది చాలా ఉంటుంది.

Thoughtful but As said, writer himself went into this trap initially (till HR anounce the boy's educational credentials..) so the expectation here would be respect each and every one whom ever you come across in life.which is not easy to fallow even to goutam budda as every one has their own priorities and interests (am happy to listen others views here in)

' కుటుంబరావు గారి "చదువు" గుర్తుకు వస్తుంది. అది ఇంకొంచెం extend చేసుకుని ఈ నాడు ఉద్యోగాల ద్వారా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నా, అక్కడా identity crisis ఎదురౌతుంది. ఒక్కొక్కళ్ళూ ఒక్కోలా ఎదురుకుంటారు దాన్ని. రామానుజం ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకుంటాము. వారి మానసిక వ్యధ గురించి చాలా తక్కువ తెలుసుకుంటాము లేదా ఆలోచిస్తాము, సమాజపరంగా. నీ పోస్ట్లు చాలా కోణాలని చూపిస్తున్నాయి.

Here I would like to suggest, personality classes for selected people across the colleges ,universities (or along with reservations, and benifits like walfare hostels) which is major activity the govt. has to take up. and it is easiest than expecting others to support inferior kids in the community. it costs alot initially but once public starts practising more personal skills, spending can be reduced.

(Sorry for not using telugu script)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-5976468657249893662011-11-14T22:08:56.553+05:302011-11-14T22:08:56.553+05:30Excellent narration...చదువుతూంటే ఆర్ముగాన్ని ఊహించ...Excellent narration...చదువుతూంటే ఆర్ముగాన్ని ఊహించేసికున్నాను....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-61265745247129437192011-11-14T20:11:42.098+05:302011-11-14T20:11:42.098+05:30>> కానీ ప్రతి మనిషివీ రక రకాల struggles. సమా...>> కానీ ప్రతి మనిషివీ రక రకాల struggles. సమాజం ఇవ్వవలసిన, ఇవ్వగలిగిన moral support చాలా సార్లు సరైన సమయంలో సరిగ్గా ఇవ్వడం జరగట్లేదనిపిస్తుంది. చదువుల్లో ప్రతిభ కనపరిచి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించినా, అక్కడ ఇమడడానికీ, ఎదగడానికి అవసరమైన support తోటి విద్యార్థులనుంచీ , ఉపాధ్యాయులనుంచీ కావల్సినది చాలా ఉంటుంది. కుటుంబరావు గారి "చదువు" గుర్తుకు వస్తుంది. అది ఇంకొంచెం extend చేసుకుని ఈ నాడు ఉద్యోగాల ద్వారా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నా, అక్కడా identity crisis ఎదురౌతుంది. ఒక్కొక్కళ్ళూ ఒక్కోలా ఎదురుకుంటారు దాన్ని. రామానుజం ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకుంటాము. వారి మానసిక వ్యధ గురించి చాలా తక్కువ తెలుసుకుంటాము లేదా ఆలోచిస్తాము, సమాజపరంగా. నీ పోస్ట్లు చాలా కోణాలని చూపిస్తున్నాయి.

Totally agree with the above comment. Very accurate and nice summary :)Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-70941381017225231532011-11-14T20:01:47.256+05:302011-11-14T20:01:47.256+05:30>>పేదరికం వల్ల ఎదురయ్యే అనుభవాల నుంచి కొందరు...>>పేదరికం వల్ల ఎదురయ్యే అనుభవాల నుంచి కొందరు ద్వేషం/ఆత్మ న్యూనత నేర్చుకుంటే (వాళ్ళ తప్పు కాకపొవచ్చు) , కొందరు స్తితప్రజ్ఞత నేర్చుకుంటారు.

పేదరికం వల్ల ఎదురయ్యే అనుభావలనుంచి మెజారిటీ ప్రజలు ద్వేషం, ఆత్మ న్యూనత నేర్చుకోరు. అలా నేర్చుకునుంటే ఈ పాటికి దేశమంతా ద్వేషమూ, ఆత్మ న్యూనతలతో నిండి పోయుండేది.

వారు ఎలా ఉండాలి అని చెప్పే హక్కు మనకున్నట్టుగా మనం ఫీలవుతాము కాబట్టి మనం చాలా తొందరగా జనాలకి ఇటువంటివి ఆపాదించి సూక్తులు చెప్పడానికి ప్రయత్నిస్తాం అంతే. అది మన బలహీనత. అర్థం చేసుకోతగ్గదే ;)

జై కోట్లమంది పేద ప్రజలు!!
జై కృష్ణ గారు - మంచి టపా రాసినందుకు.Just for the heck of itnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-91756928548752553902011-11-14T19:03:45.250+05:302011-11-14T19:03:45.250+05:30పేదరికం వల్ల ఎదురయ్యే అనుభవాల నుంచి కొందరు ద్వేషం/...పేదరికం వల్ల ఎదురయ్యే అనుభవాల నుంచి కొందరు ద్వేషం/ఆత్మ న్యూనత నేర్చుకుంటే (వాళ్ళ తప్పు కాకపొవచ్చు) , కొందరు స్తితప్రజ్ఞత నేర్చుకుంటారు.
మీ కథ లో ఆర్ముగం రెండో రకం లా వున్నారు.

జై ఆర్ముగం!!
జై కృష్ణ గారు - మంచి వ్యక్తి ని గురించి రాసినందుకు.Krishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-4047656004641183892011-11-14T19:00:49.942+05:302011-11-14T19:00:49.942+05:30>>మా ఆర్ముగం చాలా ప్రతిభావంతుడు, రైట్ ఆటిట్య...>>మా ఆర్ముగం చాలా ప్రతిభావంతుడు, రైట్ ఆటిట్యూడ్ కలిగిన వాడు. చాలా మంది రెంటిలో ఏదో ఒకటి లేకపోవటం వల్ల ఆర్ముగం స్థాయికి (ఆర్థికం/అమెరికా లో ఇంజనీర్ అని కాదు) చేరుకోలేరని అనుకుంటున్నాను.

చా!! అదే మరి. అందరూ కాదుగానీ, కోట్లమందిలో మెజారిటీ మందికి కూడా అవి లేవంటారా !!

రైట్ ఆటిట్యూడ్ అనగానేమి? దయచేసి మీరు వివరించండి. కోట్లమందిలో చాలా మందికి వాళ్ళు అవ్వాల్సిన దానికి కావలిసిన రైట్ ఆటిట్యూడ్ ఉందేమో !

ఆర్థికం/అమెరికా లో ఇంజనీర్ అని కాదు అని చక్కగా చెప్పారు కదా.. మరి వాళ్ళల్లో కూడా ప్రతిభా, రైట్ ఆటిట్యూడ్ ఉండే ఉంటాయి అనే ఆలోచన ఒకసారి చేసి చూడండి. ప్రతిభ, రైట్ ఆటిట్యూడ్ ఉంటే నూటికి ఎంతశాతం మంది వాటికి న్యాయం చేసే పనిలో విజయం సాధిస్తారని మీరనుకుంటున్నారో కాస్త తెలియజెయ్యగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-46045797461780766652011-11-14T18:45:44.454+05:302011-11-14T18:45:44.454+05:30చదివిన తర్వాత రోజంతా దిగులు, మీమీద కోపం.
coz u ma...చదివిన తర్వాత రోజంతా దిగులు, మీమీద కోపం.

coz u made me sad.Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-81500476135777030312011-11-14T18:45:10.700+05:302011-11-14T18:45:10.700+05:30క్రిష్ణప్రియ గారు,
>>>> నిజమా? :))
...క్రిష్ణప్రియ గారు,

>>>> నిజమా? :))

అవును. నిజమే. ;)

>> "నిజానికి ‘ఏకే ఒక అద్భుతమైన వ్యక్తి’ అని చెప్పట్లేదు. మామూలు మనిషే. కాస్త అమాయకత్వం, కాస్త అల్లరి, తెలివి, బలహీనతలూ, స్ట్రెంగత్ లూ కలిగిన అందరి లాంటి వ్యక్తే."

ఏకే ఒక అద్భుతమైన వ్యక్తి అని నేను ఏమాత్రం అనుకోలేదండీ. I just said why I liked that particular resposne of him and that ends there probably some fo the other comments here made you to give that clarification..

of all the comments you decided to give that clarification to me :)))Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.com