tag:blogger.com,1999:blog-8987756528693103091.post7135863297090483067..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: పారిస్ వెళ్లండి!! కానీ..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-46932358129612192432012-04-03T18:53:32.331+05:302012-04-03T18:53:32.331+05:30మేము నవంబర్ లో వెళ్ళాము. చలి చాలానే ఉంది. మా చిత్ర...మేము నవంబర్ లో వెళ్ళాము. చలి చాలానే ఉంది. మా చిత్రమైన అనుభవాలు ఈ లింక్ లో పెట్టాను. చూడండి.
http://radhemadhavi.blogspot.com/2012/02/blog-post.html

పారిస్ లోని 'కరిగిపోతున్న భవనపు' రహస్యం: http://radhemadhavi.blogspot.com/2012/02/blog-post_06.htmlరాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-52485050210120083432012-04-03T18:53:08.737+05:302012-04-03T18:53:08.737+05:30మేము నవంబర్ లో వెళ్ళాము. చలి చాలానే ఉంది. మా చిత్ర...మేము నవంబర్ లో వెళ్ళాము. చలి చాలానే ఉంది. మా చిత్రమైన అనుభవాలు ఈ లింక్ లో పెట్టాను. చూడండి.
http://radhemadhavi.blogspot.com/2012/02/blog-post.html

పారిస్ లోని 'కరిగిపోతున్న భవనపు' రహస్యం: http://radhemadhavi.blogspot.com/2012/02/blog-post_06.htmlరాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-52071215233871961862011-07-07T08:56:04.133+05:302011-07-07T08:56:04.133+05:30@ సౌమ్య,
:)) మీరంటుంటే నాకూ ఆయన కళ్ళ ముందు ఏ స్థంభ...@ సౌమ్య,
:)) మీరంటుంటే నాకూ ఆయన కళ్ళ ముందు ఏ స్థంభం చాటు నుంచి తొంగి ముక్కు మీద వేలేసుకుని తల ఊపుతూ కనిపిస్తున్నాడు.

ఇక మోనాలిసా ని చూస్తే.. అన్ని రకాల ఒపీనియన్లు విని వెళ్లి ఉండటం తో చాలా కుతూహలం గా ఉండి.. అలాగే డాన్ బ్రవున్ చేసిన హైప్ వల్ల కూడా ఆ పెద్ద హాల్ లోకి వెళ్లగానే.. వందలాది మంది మధ్యలోంచి చూడటం తో 'ఇందిరా గాంధీ' ని చూసినంత గుగుర్పాటు కలిగింది.

అవి లేకుండా ఉండి ఉంటే మీరన్నది నిజమే..పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59378147364750242842011-07-07T08:51:04.543+05:302011-07-07T08:51:04.543+05:30@ నేస్తం,
:) అవును. అందరికీ అన్నీ ఇష్టం ఉండాలని ల...@ నేస్తం,

:) అవును. అందరికీ అన్నీ ఇష్టం ఉండాలని లేదు కదూ.. అమ్మయ్య! నాకు మోడర్న్ ఆర్ట్ అస్సలూ అర్థం కాదు. చుట్టూ అందరూ వహ వా లు అంటుంటే.. ఎందుకైనా మంచిదని నేనూ ఎంజాయ్ చేస్తున్నట్టు మొహం పెట్టి వచ్చేసా.. వచ్చే ముందు 'ఒబామా తో ఫోటో తీసుకున్తున్నంత ' ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఫోటోలు తీసుకోవటం మాత్రం మర్చిపోలే :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-58406812184790398872011-06-21T14:42:25.933+05:302011-06-21T14:42:25.933+05:30ఈ టపా మిస్ అయ్యాను...బావున్నాయి పారిస్ విశేషాలు..మ...ఈ టపా మిస్ అయ్యాను...బావున్నాయి పారిస్ విశేషాలు..మీరు చెబుతుంటే ఊహించుకుంటూ చదివా...మీ పక్కనే యెస్. లవంగం కూడా ఒక ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్ తో కనిపిస్తూ వచ్చాడు. :))

ఒకటి చెప్పనా..మొనాలిసా ని చాలా సార్లు, చాలా చోట్ల చూసాను. నాకెందుకో ఏమీ ప్రత్యేకంగా అనిపించదు. పైగా ఇంతకంటే అందగత్తెలు, చక్కని నవ్వు కలవారు ఎందరు లేరు అనిపిస్తుంది. ఆ నవ్వులో అందం నా కళ్ళకు తెలియలేదో ఏమో మరి, నాకు అంత కళాదృష్టి లేదేమో! మీకెలా అనిపించింది?ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59736067062263712872011-06-09T18:02:34.713+05:302011-06-09T18:02:34.713+05:30>>>>'అంత కష్టపడి మ్యూజియం అంతా తిర...>>>>'అంత కష్టపడి మ్యూజియం అంతా తిరిగి తిరిగి వెళ్తే ఐదు మీటర్ల దూరం లో పైగా గాజు ఫ్రెం లో ఉంటుంది.. దాని బదులు ఇంటర్ నెట్ లో చూడటం మేలు..' అని ఒకరు..

వాళ్ళెవరో నాకులాంటివాళ్ళేనండి ,,నాకు ఓ పట్టాన ఏదీ నచ్చదు ...అసలు ఇంట్రెస్ట్ ఉండాలిలేండి ... లేకపోతే మా ఆయనతో కలిసి ఈ పాటికి సగం ప్రపంచ యాత్ర చేసేదాన్ని :)
కాని మీరు కళ్ళకు కట్టినట్లు బాగా రాసారునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-68950671705079340142011-06-09T17:28:20.596+05:302011-06-09T17:28:20.596+05:30మధురవాణి గారు,
LOL... నిజంగానే నాకు పిచ్చి పిచ్చ...మధురవాణి గారు,

LOL... నిజంగానే నాకు పిచ్చి పిచ్చి గా నచ్చేసింది. ముందర చెప్పినట్టు అక్కడికి వెళ్తే బ్రహ్మానందానికి కూడా ఒక టికెట్ ఎక్ష్ట్రా కొట్టించాల్సిందే. మిమ్మల్ని తలచుకున్నా.. అక్కడ రైలెక్కితే మీ ఇంటికి వచ్చేయచ్చని ...కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-87560817838432544482011-06-09T17:20:26.270+05:302011-06-09T17:20:26.270+05:30అరుణ గారు,
తప్పక రాస్తాను. మూడేళ్ల బాబుకి దేశం మా...అరుణ గారు,

తప్పక రాస్తాను. మూడేళ్ల బాబుకి దేశం మార్పు (నా దృష్టి లో...) పెద్దగా adverse effects ఉండవనే అనుకుంటున్నా.. పైగా ఇంకా.. స్కూల్ కి వెళ్లేముందే వచ్చేస్తే.. పెద్దలం కూడా.. కంపెరిజన్స్ చేయము.. నా ఉద్దేశ్యం లో ఇదే బెస్ట్ సమయం. ఎప్పుడు వచ్చినా.. మొట్ట మొదట కొన్ని ఇబ్బందులు తప్పవు. (ఆరోగ్యం,ట్రాఫిక్,త్వరగా తెమాలని పనులు,చుట్టాల లాంటివి..) తర్వాత హాయిగా అడ్జస్ట్ అయిపోతారు.. All the best!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-21496641173840628492011-06-09T03:22:38.720+05:302011-06-09T03:22:38.720+05:30బాగున్నాయండీ మీ కబుర్లు.. నా పారిస్ ప్రయాణం గుర్తొ...బాగున్నాయండీ మీ కబుర్లు.. నా పారిస్ ప్రయాణం గుర్తొచ్చింది. ఇప్పటిదాకా చూసినంతలో నాకు చాలా చాలా నచ్చి మళ్ళీ తప్పకుండా వెళ్ళాలనిపించిన ప్రదేశాల్లో పారిస్ ది మొదటి స్థానం.. :) మీరన్నట్టు బ్రహ్మీ ని గుర్తు చేసుకోకుండా పారిస్ ప్రయాణమే లేదసలు.. మా ఫ్రెండ్స్ ఒకరిది కెమెరా పోయిందట ట్రైన్లో.. వీళ్ళ కళ్ళెదురుగానే ఒకడు బ్యాగ్ లోంచి తీసుకుని పోయాడంట క్రిక్కిరిసిన ట్రెయిన్లో.. తిరిగొచ్చాక వాళ్ళు ఒకటే చెప్పడం నవ్వడం.. "ఫోటో వచ్చింది.. కెమెరా పోయింది.." అని ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59152323004722677172011-06-04T02:31:31.700+05:302011-06-04T02:31:31.700+05:30Krishna gaaru,
can you please write some time why...Krishna gaaru,

can you please write some time why you chose to came back to India and what you have faced in the start?

I have been in the US for 10 yrs now. I miss India more than ever now.. But I am always in confusion if I leave, its the right thing for my 3 yr old or not. Thanks. Aruna.Overwhelmedhttps://www.blogger.com/profile/18370560021124659642noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-44033746057675356942011-06-03T11:04:51.778+05:302011-06-03T11:04:51.778+05:30@ రాఘవ,
హ్మ్మ్.. బాగా చెప్పారు. వర్సైల్స్ లో లూయి ...@ రాఘవ,
హ్మ్మ్.. బాగా చెప్పారు. వర్సైల్స్ లో లూయి IX,X,XI లు వారి జీవన శైలుల్లో తేడాలు, వారి అభిరుచి కి తగ్గట్టు రాజ భవనం మార్చుకోవటం కనిపిస్తుంది. అలాగే గదుల్లో పై కప్పు ని 14 వ లూయి తన ముఖం తో దేవతల బొమ్మలు వేయించి ఆడంబరం గా అలంకరిస్తే.. X వ లూయి బంగారు పూతలూ, ఆడంబరాలూ ఆపి తెల్లని వెల్ల వేయించటం కొన్ని గదుల్లో అగుపిస్తుంది. అలాగే రాజు ముఖం కడిగినా, స్నానం చేసినా, చివరకి నిద్రించటం కూడా ప్రజలకి చూసే 'అదృష్టం' ప్రసాదిస్తే.. వ్యక్తిగత జీవితానికి ప్రైవసీ ఉండాలన్న భావానికి ప్రాధాన్యత నిచ్చి లోపల ప్రైవేట్ గదిలో పడుకుని ఉదయం మాత్రం పబ్లిక్ 'మేలుకొలుపు ' సంబరానికోసం పడక గది కి వచ్చేవాడని.. గైడ్ చెప్పాడు. అదే విధం గా.. రాణీ గారి గదులూ, ఆ పక్కనే రాజు ని అడ్డం పెట్టుకుని నిజమైన పరిపాలన చేసిన మిస్త్రెస్ లూ, వారి ఆధ్వర్యం లో పారిస్ లో కట్టిన కట్టడాలు, రాజు గారు పుట్టిన గదీ, డైనింగ్ హాలు, వేలాది ఎకరాల తోట,
అన్నిటికన్నా ముఖ్యం గా రాణీ వారి గది నన్ను ఆలోచింపచేసింది. పట్టపురాణి ఒక గది లో మొదటి అంతస్తు లో, రాజ కుమారులు/కుమారిలు గ్రౌండ్ ఫ్లోర్ లో.. ఆవిడ గది లో అలంకరణ లో పుట్టింటివారి potraits అవీ కనిపిస్తాయి. పదిహేనవ లూయి పట్టపు రాణి, రాచరికపు మర్యాదలని కొన్ని పక్కకు నెట్టి తన పిల్లలని రోజూ కలిసేది వారితో సమయం గడిపేది.. అని ఫ్రెంచ్ రాజభవనం లో 'అభాసు పాలు' అయిన విషయం వింటే కాస్త బాధేసింది. ఆఖరి రాణీ గారి కడుపు కోత కథ వింటే కూడా.. అయ్యో అనిపించక మానదు. ఫ్రెంచ్ విప్లవం అప్పుడు ఒక కొడుకు గొంతు కొస్తే, ఇంకో కొడుకు టీ బీ తో మరణించాడని గైడ్ చెప్పాడు.
మళ్లీ అనిపిస్తుంది.. 'సరేలే..కనీసం చరిత్ర లో వీరికొక స్థానం ఉంది. మరి ఎన్ని వేల లక్షల మామూలు మనుషులు ఈ మాడ్ నెస్ లో జీవితాలని పణం గా పెట్తలేదూ ..' అని.
Anyways,... :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-86469390003052327672011-06-02T18:25:22.338+05:302011-06-02T18:25:22.338+05:30@ రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ గారు,
ధన్యవాదాలు...@ రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ గారు,
ధన్యవాదాలు. ఈ ట్రిప్ ప్లానింగ్ చేసింది మా వారు. నేను సెలవ దొరకదనీ, ఆర్థికం గా కుదురుతుందా అని కాస్త భయపడ్డాను. కానీ ఆయన పట్టుదల తో బాగానే జరిగిపోయింది. మీరూ తప్పక చూడండి..
@ హరేకృష్ణ,
ధన్యవాదాలు
@ ఇందు,
So sweet of you .. You said such nice things.. చాలా సంతోషం.. మా పిన్ని కూతురు షికాగో లో ఉండేది. నేను అక్కడ ఒకసారి 9/11 అప్పుడు వచ్చి పది రోజులు ఇరుక్కుపోయా. అప్పుడు తీరిగ్గా ఇవన్నీ చూసాం.. కానీ.. పదేళ్లయి పోయిందా అప్పుడే అని ఇప్పుడు మీరు ఇలా అంటే అనిపిస్తోంది.
ఈసారి డైరెక్ట్ గా మీ ఊళ్లోనే దిగటం.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53000331281562184602011-06-02T01:00:56.172+05:302011-06-02T01:00:56.172+05:30కృష్ణగారూ! భలే ఉన్నాయ్ మీ ప్యారిస్ విసేషాలు! నాకు ...కృష్ణగారూ! భలే ఉన్నాయ్ మీ ప్యారిస్ విసేషాలు! నాకు చూడాలనిపిస్తోంది మీ ట్రావెలాగ్ చదివితే! మీరు వెళ్ళిన ప్లేసెస్ అన్ని నోట్ చేసుకున్నా! :) చాలా బాగుంది మీరు రాసీన్ విధానం...ఎస్పెషల్లి...మీ పిల్లల్లు ఆవకాయ అన్నం అడిగినప్పుడు...మీరు 'తిక్క కుదిరిందీ అన్నారు చూడండీ..హ్హహ్హహ్హా...నేను పెద్దగా నవ్వేసా :))))))

చాలా డీటైలెడ్గా....నీట్ గా వ్రాసారు! నాకు ఒకటర్ధమయింది....ప్యారిస్ అంటే...చరిత్ర అని :) ఎన్నెన్ని వ్రాసారు బాబోయ్! మీ మెమొరి చాల గ్రేట్!

ఇక మీమీద కొంచెం కోపం కూడా ఉంది! అమెరికా వచ్చి చెప్పలేదు కదా! :((

మా మిషిగన్లో గ్రేట్ లేక్స్ అన్నీ దగ్గరుండి చూపించేదాన్ని కదా! అలాగే ఇటు షికాగో..అటు న్యుయార్క్/న్యు జెర్సి...పక్కనే వాషింగ్టన్! ఇవన్నీ చూపించేదాన్ని! :(( మీరు మరీ ఇలా చేస్తారనుకోలేదు..[కృష్ణగారి మీద అలిగిన ఇందు] :((ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-80527954413609067652011-06-01T23:10:43.984+05:302011-06-01T23:10:43.984+05:30nice post,
అదేంటొ గాని అందరూ పారిస్ అందమైన నగరం ప...nice post,

అదేంటొ గాని అందరూ పారిస్ అందమైన నగరం ప్రేమికుల నగరం అంటారేఅ గాని నాకు మాత్రం పారిస్ విప్లవాల పుట్టగానే గుర్తు బహుశా చరిత్ర పుస్తకాల ప్రభావం అనుకుంటా, నేను విప్లవం కన్న బిడ్డను అన్న నెపోలియన్ , నా తర్వాత ప్రళయమే అనుకున్న లూయి , మొదటి ప్రపంచ యుధంలో జెర్మనీ మెడలు వంచిన వర్సయిల్స్, అదే వర్సయిల్స్ లో హిట్లర్ కు లొంగి పోయిన పారిస్, చరిత్ర కు సజీవ సాక్ష్యం . ఎప్పుడైనా వెళ్ళాలి మరి.Raghavhttps://www.blogger.com/profile/13923876022950324841noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-85682319996762557292011-06-01T22:37:20.042+05:302011-06-01T22:37:20.042+05:30Wow..చాలా బావున్నాయి విశేషాలు :)Wow..చాలా బావున్నాయి విశేషాలు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-37027003718576621272011-06-01T21:12:20.338+05:302011-06-01T21:12:20.338+05:30:)ఏంజాయ్:)
మీ పిల్లకి సమ్మర్ హాలిడేస్ ట్రీప్ కి త...:)ఏంజాయ్:)

మీ పిల్లకి సమ్మర్ హాలిడేస్ ట్రీప్ కి తీసుకువెళ్ళి అక్కడ వున్న ప్రదేశాల మీద అవగాహాన మరియు జనరల్ నాలెడ్జ్ మరియు చరిత్ర పట్ల అవగాహన కల్పించినట్టు అనిపించిది నాకు మాత్రం.

జీవితాన్ని ఏలా ఆస్వాదించలో మీమ్మల్నీ చూసి నేర్చుకోవాలి.

నేను కూడ ఇంచుమించు వీళ్ళు దోరికినఫ్ఫుడల్లా వైరేటిగా ప్లాన్ చేస్తుంటాము మా ప్రయాణాలు.

మీరు రాసీనదాని బట్టి నాకు కూడ చూడలని పిస్తుంది పారిస్.రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మhttps://www.blogger.com/profile/06075071434234013348noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-48077267265574324862011-06-01T19:55:17.166+05:302011-06-01T19:55:17.166+05:30@ లలిత,
:) నువ్వు మరీ.. Anyways thanks a lot!
@ ...@ లలిత,

:) నువ్వు మరీ.. Anyways thanks a lot!

@ కొత్తావకాయ,
:) అవును. నిజమే.. ఈ సారి వస్తే.. అలాగే చేద్దాం.
ఇక లవంగం అంటారా? ఆయనా మాతో పారిస్ మొత్తం తిరిగారు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-91521234475942165912011-06-01T19:51:06.463+05:302011-06-01T19:51:06.463+05:30@ నరసింహ మూర్తి గారు,
మీకు కృతజ్ఞతలు. మా బాసు గా...@ నరసింహ మూర్తి గారు,

మీకు కృతజ్ఞతలు. మా బాసు గారికి తెలుగు రాదు కానీ.. ఆయనకీ తెలుసు.. నా బ్లాగ్ లో ఏదో రాస్తాను ఆయన గురించి అప్పుడప్పుడూ అని. (ఊర్వశి కృష్ణప్రియ లా నటిమ్చేసా) అని ఒక పోస్ట్ రాసాను ఇదివరకు. అప్పుడు ఆయనకీ ఇలా రాస్తానని చెప్పాను.

@శిశిర,
థాంక్స్ ... బాగున్నారా?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-66512398747171078012011-06-01T19:47:14.251+05:302011-06-01T19:47:14.251+05:30@ అపర్ణ,
:) థాంక్స్! ఇంకేం తప్పక చూసేయండి. మోనాలి...@ అపర్ణ,
:) థాంక్స్! ఇంకేం తప్పక చూసేయండి. మోనాలిసా .. అంత ప్రత్యేకం గా ఉందా? అంటే మనకున్న అభిరుచి ని బట్టి ఉంటుందేమో.. నాకు మరీ గొప్పగా ఏమీ అనిపించలేదు.. ఎందుకంటే.. నాకు చేప బొమ్మ తప్ప ఇంకే బొమ్మా వేయటం రాదు కదా.. ఆర్టిస్ట్ లకి గొప్పగా అనిపిస్తుందేమో..
@లత గారు,
థాంక్స్! అవునండీ సమ్మర్ ట్రిప్.
@ శివరంజని,
:) ఆల్డా నేమనగలం?. మన బంగారమే (బ్రహ్మానందమే) మనల్ని రావద్దన్నప్పుడు..
@ బులుసు గారు,
థాంక్స్ థాంక్స్!!
అన్ని ఆంగిల్స్ లో చూశానన్నారు. 29.4869 డిగ్రీ కోణం లో తల ని వంచి కుడి చేతి కనిష్టిక, మధ్యమ వేళ్ళ మధ్యలోంచి ఎడమ కన్నుని 64% మోసి చూస్తేనే ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. మీరు పాపం 5-6 సార్లు వెళ్లినా ఇలా చూడటం మిస్ అయి ఉంటారు :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-4325997240198157802011-06-01T19:36:27.387+05:302011-06-01T19:36:27.387+05:30@spArrow,
:) అవును అక్షరాలా అంతే! మోనాలిసా ని చూసి...@spArrow,
:) అవును అక్షరాలా అంతే! మోనాలిసా ని చూసి మాగాయన్నం, రాజు గారి తోట లో తొక్కుడు పచ్చడన్నం, ఈఫిల్ టవర్ దగ్గర ఆవకాయన్నం.. మంచి కాంబినేషన్లు..
బడ్జెట్..మనం ఎంత లో కావాలంటే అంతలో చేసుకోవచ్చు. కాస్త చీప్ గా ఉన్నప్పుడు ఎయిర్ టికెట్లు కొనుక్కుని.. ఒక మాదిరి గా ఉన్న హోటల్ లో ఇంటర్ నెట్ ద్వారా బుక్ చేసుకుని ముందు గా రిసర్చ్ చేసి పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడితే అది ఒక రకం.
ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తూ వారి తో గైడెడ్ టూర్లు, హోటళ్ళు, టికెట్లు అన్నీ బుక్ చేయిస్తే.. ఏ బాదర బందీ లేకుండా.. అంతా వాళ్లే చూసుకుంటారు. అది ఒక ఎత్తు.
మేము మధ్యే మార్గం లో ట్రావెల్ ఏజెంట్ ద్వారా మంచి హోటల్ రూమ్, టికెట్లు, పికప్, డ్రాప్ లాంటివి చేయించుకుని.. మిగతా ట్రిప్ మాకు మేము గా మెట్రో ల్లో తిరిగి. కొన్ని చోట్ల గైడెడ్ టూర్లు, కొన్ని చోట్ల ఆడియో టూర్లు తీసుకోవటం వల్ల..
నలుగురికి కలిపి ౪.౫ లక్షలు రూపాయలు + ౮౦౦ యూరోల పైన ఖర్చూ అయినట్లు తేలింది.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-65396561989864229582011-06-01T11:58:03.760+05:302011-06-01T11:58:03.760+05:30గుర్తొచ్చానా? ఇలా పాలో ఆల్టో ఐకియా కి వెళ్ళినప్పుడ...గుర్తొచ్చానా? ఇలా పాలో ఆల్టో ఐకియా కి వెళ్ళినప్పుడల్లా నేను మిమ్మల్ని, మీరు నన్ను గుర్తు తెచ్చుకు ముసిముసి నవ్వులు నవ్వేస్కుంటుంటే తల్లోయ్.. సామూహిక ఐకియా బహిష్కరణకి లోనౌతామో ఏమో పాడు.

అద్సరే, సెలవుల్లో విదేశీ ట్రిప్ ఉందని ముందు పోస్టులో అంటే, "ఎక్కడికీ?" అని అడక్కూడదని ఊరుకున్నాను. ఇక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతారా? ఓ మైల్ కొడితే కనీసం కలిసి ఐకియావాడికి మోక్షం ప్రసాదించేవాళ్ళం కదా!

పారిస్ కబుర్లు మీరిలా రాయగానే అలా ఫోన్లో చదివేసి అటెండన్స్ వేయించేస్కున్నాను. బాగున్నాయ్ యాత్రా విశేషాలు. ప్రతీ ఎస్కలేటర్ దగ్గరా లవంగం గుర్తొస్తాడు నాకు, ఇంక పారిస్ వెళ్ళిన మీరు ఎన్ని సార్లు తలుచుకుని ఉంటారో!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-78124508333717963412011-06-01T09:29:43.073+05:302011-06-01T09:29:43.073+05:30నేను ఇప్పటివరకు చదివిన బ్లాగుల్లో అత్యుత్తమయిన బ్ల...నేను ఇప్పటివరకు చదివిన బ్లాగుల్లో అత్యుత్తమయిన బ్లాగు మీదేనండి.మీ టపాలన్నీ ఒక పుస్తకంగా అచ్చు వేయవచ్చు. చాల చక్కగా వివరించారు.Indrasena Gangasanihttps://www.blogger.com/profile/03030328371303161765noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-40163242014266869922011-06-01T08:15:34.217+05:302011-06-01T08:15:34.217+05:30ఈ టపా గురించి ఎంతో చెప్పొచ్చు. ఐతే ఒకటి మాత్రం చెప...ఈ టపా గురించి ఎంతో చెప్పొచ్చు. ఐతే ఒకటి మాత్రం చెప్పగలను ఇప్పటికి. జీవితాన్ని ఆస్వాదించడం అనే దానికి నేననుకునే హద్దు ఎంత తక్కువ ఎత్తులో ఉందో తెలుస్తోంది నిన్నూ, నీలాంటి స్నేహితురాళ్ళని చూస్తుంటే :) ఆనందం వైశాల్యం అంతు లేనిదని తెలిసినా ఆ అంచులను తాకే ప్రయత్నం మానకూడదని అర్థమౌతోంది :))lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53960914265056232132011-05-31T22:57:49.621+05:302011-05-31T22:57:49.621+05:30మీ travelogue చాలా బాగుందండి.మీ travelogue చాలా బాగుందండి.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-87525021767488740062011-05-31T21:18:11.646+05:302011-05-31T21:18:11.646+05:30మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు మాత్రమె travelog ...మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు మాత్రమె travelog బాగా రాస్తారని అనుకున్తున్దేవాడిని మీ ఈ బ్లాగ్ చదివే దాక . అన్నట్లు మీ బాసు గారికి ఖచ్చితంగా తెలుగు రాదు కదా , పారిస్ రాజా వారి తోటలో మన కొత్తావకాయతో భోజనం.!narsimmurthyhttps://www.blogger.com/profile/14251223501479296501noreply@blogger.com