tag:blogger.com,1999:blog-8987756528693103091.post7411055701933335249..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: గేటెడ్ కమ్యూనిటీ కథలు - మడిశన్నాక కూసింత ..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-88198609450899196042010-08-14T08:27:55.571+05:302010-08-14T08:27:55.571+05:30@ రవి,
మంచి మాట చెప్పారు. థాంక్స్! Big help hmm.. ...@ రవి,
మంచి మాట చెప్పారు. థాంక్స్! Big help hmm.. మా Mailer కి పాస్ చేసాను..

@ శ్రీనివాస్,
:-))కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-22360514025167115112010-08-14T08:23:52.047+05:302010-08-14T08:23:52.047+05:30@శివరంజని,
థాంక్స్! మీ పేరూ, నా పేరూ ఇంచుమించు ఒ...@శివరంజని,
థాంక్స్! మీ పేరూ, నా పేరూ ఇంచుమించు ఒకే అర్థాలు.. కృష్ణుడికి ప్రియమైనది కృష్ణప్రియ, శివుడికి ప్రీతికరం శివరంజని..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-50283926366753004652010-08-12T21:14:30.928+05:302010-08-12T21:14:30.928+05:30:):)శ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-40547719024809586242010-08-12T20:58:46.180+05:302010-08-12T20:58:46.180+05:30కృష్ణప్రియ గారు, మీ కమ్యూనిటీని చూసి మారు చాలా గర్...కృష్ణప్రియ గారు, మీ కమ్యూనిటీని చూసి మారు చాలా గర్వపడాలి. మన సేవాదృక్పధం మన పిల్లల కు కూడా అలవడుతుంది. నేను చాలా మంది ధనవంతులను, కోటీశ్వరులను చూసాను, పూచిక పుల్లంత కూడా సమాజ సేవ కానీ ధన సహాయం కానీ చెయ్యట్లేదండి. They dont have that concept.
Keep up your good work. Motivate others.
మనకు ఉన్నంతలో, మనకు తోచినంతలో చేసిన సహాయం లో వచ్చిన ఆనందాన్ని , వేరేదీ ఇవ్వలేదు.
Please include our non profit "Bighelp For Education" in your list of organizations to support and pass it on to your group.
Check out www.bighelp.org

Thanks
RaviChange Makerhttps://www.blogger.com/profile/16015770425699519805noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-72166384109728208882010-08-12T14:08:21.806+05:302010-08-12T14:08:21.806+05:30చాలా బాగా రాసారు క్రిష్ణ ప్రియ.మీ పేరు చాలా బాగుం...చాలా బాగా రాసారు క్రిష్ణ ప్రియ.మీ పేరు చాలా బాగుందిశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27469250160970598032010-08-11T12:06:14.256+05:302010-08-11T12:06:14.256+05:30@ మధురవాణి,
థాంక్స్!
@ నాగార్జున,
చాలా బాగుంది....@ మధురవాణి,
థాంక్స్!

@ నాగార్జున,
చాలా బాగుంది. Keep it up!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-32926346637425822582010-08-11T12:02:50.866+05:302010-08-11T12:02:50.866+05:30@ బద్రి,
థాంక్స్! చూశాను వెబ్ సైట్.. కాలనీ ఏలియాస...@ బద్రి,
థాంక్స్! చూశాను వెబ్ సైట్.. కాలనీ ఏలియాస్ కి కూడా పంపించాను..

@ నాగార్జున,
:-) నాకూ ఒక అనుభవం ఉంది. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట దగ్గరున్న మురికివాడ లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఒకసారి.. అందరిళ్ళకీ వెళ్ళి సర్వే చేస్తుంటే పాపం వాళ్ళు రేషన్ కార్డులిస్తారేమో అనుకున్నారు. తర్వాత 15 రోజుల కాంప్ అని వెళ్ళి అక్కడి పిల్లలకి బోల్డు టీచింగ్ ఎయిడ్స్ తో చెప్పి, మళ్ళీ వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాం. గిల్టీ గా అనిపిస్తుంది నాకు..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-86780736442071786592010-08-10T15:17:27.973+05:302010-08-10T15:17:27.973+05:30అప్పటినుండి ఇలాక్కాదు genuineగా ఉండాలి మనం చేసే సహ...అప్పటినుండి ఇలాక్కాదు genuineగా ఉండాలి మనం చేసే సహాయం అనుకుంటూ ఉన్నా...మా స్నేహితులు కూడా అటువంటి ప్రోగ్రాంస్ మానుకొని ఆనాథాశ్రమాలకు బట్టలు, మిగత సామాన్లు చేరవేస్తున్నారు ప్రస్తుతానికి..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-16406862427241770892010-08-10T15:14:36.161+05:302010-08-10T15:14:36.161+05:30మీ కాలనీలో అందరికీ ఉన్న సహాయపడే తత్త్వం అభినందనీయం...మీ కాలనీలో అందరికీ ఉన్న సహాయపడే తత్త్వం అభినందనీయం! ఎప్పట్లాగే మీరు రాసే శైలి సూపర్! :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-17871714294655619192010-08-10T15:14:32.597+05:302010-08-10T15:14:32.597+05:30మొత్తానికి మొదటి పాఠం నేర్చేసుకున్నారు....సంతోషం.
...మొత్తానికి మొదటి పాఠం నేర్చేసుకున్నారు....సంతోషం.

గతేడాది ఇలాగే మా స్నేహితులు కొందరు ఒకగ్రూపుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేయాలని పూనుకున్నారు. అందులో భాగంగా 10వ తరగతి అంధవిద్యార్థులకు పరీక్షలురాసే పనిఉందని నాక్కబురు పెట్టారు. మీలాగే నేను మడిసన్నాక కాస్త...అనుకొని కమిటైపోయా. సరే సంగతి ఏంట్రా అని ఆరా తిస్తే ఆ పిల్లలకు ఎటూచూపు లేదుకాబట్టి మేమే చదువుకొని పరీక్షరాయాలి అని. ఆ పిల్లలు జస్ట్ అలా పరీక్ష హాళ్లో appearance ఇస్తారు యాక్టింగ్ మొత్తం మేమేననమాట.....అలా ఓ పదిరోజులు నేను ఎపుడో చదివి మర్చిపోయిన వాళ్ళ చదువులు చదివి పరీక్షలు రాసేసాం... కెవ్

కాని ఒక ఆనందం దొరికింది...పరీక్ష ఫలీతాలొచ్చాక వాళ్లు మాకు ఫోన్లు చేసి థాంక్స్ అని చెప్పినప్పుడు తెలీని గర్వం ఒకటి...ఏదో ఊడపొడిచామన్నట్లు :)

nice post..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-62997279325043678252010-08-10T13:29:35.331+05:302010-08-10T13:29:35.331+05:30సోషల్ సర్వీస్ చెయ్యాలని చాలమందికి వుంటుంది కాని మొ...సోషల్ సర్వీస్ చెయ్యాలని చాలమందికి వుంటుంది కాని మొదలుపెట్టరు. ఎవరన్నా మొదలుపెడితే మిగిలినవాళ్ళు కలుస్తారు. అలా మొదలుపెట్టిన వారిని ముందుగా అప్రిషియేట్ చెయ్యాలి.

ఐడియాలు అడిగారు కదా, జీవని కి ఏమన్నా సహాయం చెయ్యగలరేమో చూడండి. http://jeevani2009.blogspot.com/

ఎప్పటిలాగే మీ పోస్ట్ కేక :-)నేనుhttps://www.blogger.com/profile/10243458381887366733noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-44764947823069964262010-08-10T12:21:45.486+05:302010-08-10T12:21:45.486+05:30@ నేస్తం,
థాంక్సండీ.. మీ అంత అందం గా రాసేవారికి నచ...@ నేస్తం,
థాంక్సండీ.. మీ అంత అందం గా రాసేవారికి నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.
@ హరేకృష్ణ,
ధన్యవాదాలు! :-)
కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-37998910975024528752010-08-10T12:19:08.197+05:302010-08-10T12:19:08.197+05:30@ శేషుకుమార్,
మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ద...@ శేషుకుమార్,
మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. దీంట్లో ఇంకో కోణం.. చాలా మంది మన సంపాదనలో వారికి కాస్త హక్కుందన్నట్టు మాట్లాడతారు :-) 'ఏమ్మా.. అంత సంపాదిస్తున్నావు.. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వటానికేంటి అంత గింజుకుపోతావు? " లేదా.. "ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నావ్.. ఒక వంద రూపాయలీయటానికి ఏడుస్తావు?' అలాగ.

మా పనమ్మాయి తమ్ముడి భార్య, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికో.. ముగ్గురు పిల్లలు.. అయ్యో పాపం,.. ఒకర్నేమైనా చదివిస్తే.. అనుకుని .. వారి చదువుల వివరాలడిగితే.. వెంటనే.. 'స్కూల్ ఫీజ్ కి 15, 000 అవుతుంది మాడం సంవత్సరానికి ' అంది. 'ఆహా.. సంతోషం ' అని ఊరుకున్నాను. పైగా అడిగాను కదా అని. 'పాపం జీసస్ ప్రోగ్రాం లు చూస్తారట.. వాళ్ళ పిల్లలు.. కలర్ టీ వీ కొనుక్కుంటాం డబ్బులిస్తారా? ' ఇలాంటి ప్రపోజల్స్.. నేనెప్పుడూ ఇంక ఆ ఇంక్లినేషన్ చూపించలేదు. కానీ తర్వాత ఏదో ఆక్సిడెంట్ అయితే.. చూపించుకున్నాక అయిన మెడికల్ బిల్స్ మాత్రం అన్నీ పే చేసి.. నెల రోజులు ఉదయం వేడి పౌష్టిక బ్రేక్ ఫాస్ట్ మాత్రం పెట్టి పంపించాను. పళ్ళిచ్చినా అమ్మేసుకుంటుంది మరి :-)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-72937706809318616932010-08-10T12:10:04.545+05:302010-08-10T12:10:04.545+05:30@ శ్రావ్య,
థాంక్స్! :-)
@kvrn,
:-) ఇంకా నవ్వొస్తు...@ శ్రావ్య,
థాంక్స్! :-)

@kvrn,
:-) ఇంకా నవ్వొస్తుంది.. అలాంటి మంచి పని ఏదైనా చేస్తుంటే.. కనుబొమ్మలు విల్లుల్లా పైకి లేస్తాయి కూడా :-)

@ కుమార్,
మీకు నా బ్లాగ్ నచ్చినందుకు, చదువుతున్నందుకు చాలా సంతోషం! మీరు చాలా చక్కగా అందంగా చెప్పారు.. థాంక్స్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-17375702256467417482010-08-10T12:05:13.787+05:302010-08-10T12:05:13.787+05:30@ లలిత,
చాలా థాంక్స్! సంతోషం గా ఉంది మీకు నచ్చినంద...@ లలిత,
చాలా థాంక్స్! సంతోషం గా ఉంది మీకు నచ్చినందుకు..
@ కొత్తపాళీగారు,
ధన్యవాదాలు!
@ సాహితి,
థాంక్స్! జెనరల్ గా చాలా మంది ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు, వారిలో కొంత మంది ఏవో కారణాల వల్ల చేయలేకపోతారు, ఇక మిగిలిన వారు కొన్ని సందర్భాల్లోనైనా.. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనుకుంటా. నా లాంటి వాళ్ళు ఇలా చెప్పినా చాలా మంది అస్సలూ చెప్పరనుకుంటా.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-50521365680299859652010-08-10T11:58:08.645+05:302010-08-10T11:58:08.645+05:30@ గణేష్,
థాంక్స్!
@ రామకృష్ణ,
మా హెల్పింగ్ నేచర్ క...@ గణేష్,
థాంక్స్!
@ రామకృష్ణ,
మా హెల్పింగ్ నేచర్ కాదు గానీ, కాంపిటీషన్ ఎక్కువైపోయిందండీ..కాంప్లెక్స్ లో :-)
@రమేశ్,
చాలా సంతోషం, మీ మంచి మాటలకి ధన్యవాదాలు! ఈరోజుల్లో చాలా మంది చాలా రకాలు గా సహాయాలు చేస్తూనే ఉంటారు. మా సొసైటీ లో వారు కూడా బానే చేస్తారు. ఒకావిడ ఉన్నారు. ఆవిడంటే అందరికీ చిరాకు. ఎప్పుడూ కసిరినట్టుగా మాట్లాడటం అదీ. కానీ.. ఈ మధ్య వాళ్ళ విన్నాను. ఆవిడ బీహార్ లో తన తోటి కోడలు కూతుర్ని (మూగ చెవుడు) దీనికి చదువు దండగ అని టెంత్ తర్వాత వదిలేస్తే.. ప్రత్యేకం గా పాట్నా కెళ్ళి అందరికీ నచ్చచెప్పి, పెళ్ళి ఆపించి చదువు స్పాన్సర్ చేస్తోంది.. అలాగే ఇంకో కుటుంబం తమ పిల్లల పుట్టినరోజులకి పార్టీలు చేయకుండా ఒక అనాథాశ్రమం లో పిల్లలకి ఫుడ్ స్పాన్సర్ చేసి వారితో రోజంతా గడిపేలా చూసుకుంటుంది. కాకపోతే వీటి గురించి వారు మాట్లాడరు. పాత బట్టలు చాలా మంది ఇప్పటికే.. అమ్మటం అదీ తగ్గించేసారు కదా?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-77532681837354220682010-08-10T10:54:36.169+05:302010-08-10T10:54:36.169+05:30అందరి మొహాల్లో, మదర్ థెరెస్సాల్లా, బాబా ఆంప్టేల్లా...అందరి మొహాల్లో, మదర్ థెరెస్సాల్లా, బాబా ఆంప్టేల్లా వద్దన్నా తేజస్సు ఉట్టిపడుతోంది, ఒలికిపోతోంది,...

హ హ్హా
ఇది సూపర్

Nicely written
Excellent!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-39623504280148363582010-08-10T10:09:21.673+05:302010-08-10T10:09:21.673+05:30చాలా బాగా రాసారు క్రిష్ణ ప్రియ..నా కైతే ఆధ్యంతం చా...చాలా బాగా రాసారు క్రిష్ణ ప్రియ..నా కైతే ఆధ్యంతం చాలా నచ్చేసింది..మీ మరియు మీ కాలనీ వాళ్ళ హెల్పింగ్ నేచర్ కూడానేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-12273209400823949502010-08-10T09:17:45.201+05:302010-08-10T09:17:45.201+05:30one thing i found in bangalore is "Neku vastu...one thing i found in bangalore is "Neku vastundi ga, naku ivvu...".

In India if you are giving for free people will ask for TWO Free.https://www.blogger.com/profile/10395180508990672390noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-28521475761032376152010-08-10T09:01:37.072+05:302010-08-10T09:01:37.072+05:30Wow..I have been a regular reader of your blog, al...Wow..I have been a regular reader of your blog, although I never left a comment, inspite of liking almost each and every post.

But, this one compelled me to write something.

A life spent without making any difference, leaves a void in heart, especially at fag end of life.

I am glad that more people are inclining towards making that choice early in life than later.

Who says the "haves" don't have hearts!!.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-85220650342589149702010-08-10T09:00:11.681+05:302010-08-10T09:00:11.681+05:30అందరి మొహాల్లో, మదర్ థెరెస్సాల్లా, బాబా ఆంప్టేల్లా...అందరి మొహాల్లో, మదర్ థెరెస్సాల్లా, బాబా ఆంప్టేల్లా వద్దన్నా తేజస్సు ఉట్టిపడుతోంది, ఒలికిపోతోంది,...
very nice....kvrnhttps://www.blogger.com/profile/01927354387870795188noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-55212711902561104792010-08-10T05:11:26.205+05:302010-08-10T05:11:26.205+05:30Nice one !
Really really appreciating your efforts...Nice one !
Really really appreciating your efforts.Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-6082798060364562082010-08-10T02:47:35.882+05:302010-08-10T02:47:35.882+05:30Good one. The way you have written is too good.I d...Good one. The way you have written is too good.I dint know now a days people are so much in to social service. I was thinking I am one of the few people who thinks about it :-)

-SahithiSahithihttps://www.blogger.com/profile/07236468167328583780noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-63233711977869959702010-08-10T00:51:37.009+05:302010-08-10T00:51:37.009+05:30Yes, there is a lot we can do if we put our mind t...Yes, there is a lot we can do if we put our mind to it. good show.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-2720209663444784682010-08-09T23:46:10.503+05:302010-08-09T23:46:10.503+05:30కృష్ణ ప్రియ గారు,
మీరు గమనిచారో లేదొ చదువుకునే పి...కృష్ణ ప్రియ గారు,
మీరు గమనిచారో లేదొ చదువుకునే పిల్లల కన్నా ఇస్త్రి బట్టల వారి పిల్లలు ,
పని చేసుకునే వారి పిల్లలు చాలా హుషారుగా ఉంటారని నాకుడా అనిపించింది. వారిలో ఒక జీవత్వం ఉంది. బహుశా చదువు భారం లేక పోవటం వలన కావచ్చు. ఇకపోతె మా కంపేనీకి సి.ఎ.యఫ్. అనే సంస్థ తో టైప్ ఉంది ఈ సంస్థ వారు యన్.జి. ఓ. లను తనీఖీ చేసి వారి పని తీరుని అంచనా వేసి ఒక నివేదిక దానిలో చిన్న పిల్ల చదువు, వృద్దులకి,జంతువులకి ఉన్న మంచి యన్.జీ.ఓ. సంస్థల సుమారు 100+ లిస్ట్ ఉంట్టుంది. మనం నెల జీతం లో ఒక రూ X ఇస్తె కంపెనీ ఇంకొక రూ X వేసుకొని ఆ సంస్థలకి ఇస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

http://www.cafindia.org/Anonymousnoreply@blogger.com