tag:blogger.com,1999:blog-8987756528693103091.post7434335419904106783..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: గేటెడ్ కమ్యూనిటీ కథలు - మా పచ్చ పిచ్చి కథ.కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-21502307663113311212013-03-09T03:04:50.723+05:302013-03-09T03:04:50.723+05:30ఏడేడి నీళ్ళు పోస్తే కాకరచెట్టు ఏడేళ్ళు కాస్తుందిట ...ఏడేడి నీళ్ళు పోస్తే కాకరచెట్టు ఏడేళ్ళు కాస్తుందిట :)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-65790409541965327372012-06-30T20:30:12.377+05:302012-06-30T20:30:12.377+05:30krishna garu.. mi tapa lu superb nen mi blog ki pe...krishna garu.. mi tapa lu superb nen mi blog ki peda fan ni andi. . mi blog okaroju anukoknda chusa oka tapa chadivanu anthe ade roju mthm tapalu chadivesa nd ani chaduvthune una andi. . miru blog telugu lo ala rastaro cheptara plz. . lekhini ani oka comnt lo cheparu lekhini tho alago vivarisatarani ashistna. .:-)Anonymoushttps://www.blogger.com/profile/14644428913700778928noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-34854491745408629832012-05-27T23:04:56.438+05:302012-05-27T23:04:56.438+05:30As a web site owner I think the material here is r...As a web site owner I think the material here is really magnificent. I appreciate it for your time. You must maintain it and keep it up forever! Excellent work.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-7551048249539530352012-05-26T00:52:12.373+05:302012-05-26T00:52:12.373+05:30mokkalu penchadam pichhikaadu, oka art , adi andar...mokkalu penchadam pichhikaadu, oka art , adi andariki abbadu :) meeru matram continue cheyandi vadalakundaa :))విరిబోణిhttps://www.blogger.com/profile/10923942538035262665noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-65443768005179034072012-05-15T16:24:52.414+05:302012-05-15T16:24:52.414+05:30"ఛత్రపతి శివాజీ తల్లి గారు ఓసారి అంతఃపురం కిట..."ఛత్రపతి శివాజీ తల్లి గారు ఓసారి అంతఃపురం కిటికీ దగ్గర దువ్వుకుంటూ ‘కాజువల్’ గా చూస్తే.. అల్లంత దూరాన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆక్రమించిన ‘సింహగ ఢ్’ కోట కనిపించిందిట. ఆవిడ ఆక్రోశం తో కొడుకుని పిలిపించి మళ్లీ సింహగ ఢ్ ని మన ఆధీనం లోకి తెచ్చుకోవాలని ఆదేశించిందిట. ఆయన మరుక్షణం, కుమారుడి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న తానాజీ ని పిలిపించి తల్లి ఆదేశం చెప్పి కోటని గెలుచుకుని రమ్మన్నాడట."

* * * * *Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-61589865950272223502012-05-09T16:58:10.976+05:302012-05-09T16:58:10.976+05:30కృష్ణ ప్రియ గారు
" పచ్చ పిచ్చి " వుండడం...కృష్ణ ప్రియ గారు

" పచ్చ పిచ్చి " వుండడం మన ఆరోగ్యానికే మంచిదే కృష్ణప్రియ గారు.

చెట్టలకి కాయలు కాయకపోతే ఒకరు నరికేస్తాను అని వుంకోక్కలు వద్దని చెప్పండం. చేస్తు చిన్నగా 2లేక3 దెబ్బలు కత్తితో వేయాలి.
అప్పడు చూడండి చెట్టుకు కాయలు ఏలా కాస్తాయో.రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మhttps://www.blogger.com/profile/06075071434234013348noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-28835387905851877942012-05-06T23:15:07.748+05:302012-05-06T23:15:07.748+05:30మురళి గారు,
బహుకాల దర్శనం.. ధన్యవాదాలు..
బులుసు ...మురళి గారు,
బహుకాల దర్శనం.. ధన్యవాదాలు..

బులుసు గారు,
అంతేనంటారా.. అయితే మీదగ్గర ఇంకా ఏమైనా ఉపాయాలున్నాయేమో.. ట్యూషన్ కి రావాలి తప్పదు..

మహేశ్ గారు,
నాలుగు నక్షత్రాలతో బాటు, నాలుగు స్మైలీలు కూడానా! థాంక్స్!

జీడిపప్పు గారు,
మీ బ్లాగూ, వంద బ్లాగుల సంకలనం చూశాను.. బాగుంది. ఈజీ గా చూసుకోవచ్చు..

@puranapandaphani గారు,
అవును.. నిజమైన హరిత ప్రేమికులతో పాటు.. నూటికి నూరు శాతం మాలీ ల చేత పని చేయించగలిగే వారూనూ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-24693247167544888502012-05-06T23:09:15.831+05:302012-05-06T23:09:15.831+05:30మాలా కుమార్ గారు,
అదే మరి.. నిమ్మకాయలు కావాలంటే మ...మాలా కుమార్ గారు,
అదే మరి.. నిమ్మకాయలు కావాలంటే మనసు దిటవు చేసుకోవాలి.. తప్పదు.:)
నాగేస్రావ్ గారు,
హ్మ్..థాంక్స్.. బొప్పాస్ కాయలు పండించాలంటే తుపాకీ లైసెన్స్ కి అప్ప్లై చేసి చూడాలి అయితే..
జయగారు,
కదా.. రెండు పక్కల వారూ, , గచ్చు చేయించేసరికి, చిన్న వర్షానికే.. వెనక దొడ్డంటా సముద్రమయిపోతోంది..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-2141503625520000122012-05-06T22:41:51.306+05:302012-05-06T22:41:51.306+05:30కష్టేఫలే శర్మ గారు,
రైట్! తప్పక ప్రతిఒక్కరికీ ఉండి...కష్టేఫలే శర్మ గారు,
రైట్! తప్పక ప్రతిఒక్కరికీ ఉండి తీరాల్సిన పిచ్చి..

బుద్ధా మురళి గారు,
నా సన్న జాజి తీగ నీ ప్రెసిడెంట్ గారు పీకించేశారు. కానీ, ప్రెసిడెంట్ గారి హయాం ఏడాది తర్వాత పూర్తయ్యే దాకా, భూమి లో దాక్కున్న వేళ్లల్లోంచి మళ్లీ కొత్తమొలకలు వచ్చిఇప్పుడు మళ్లీ పెద్ద చెట్టుని చుట్టుకుని పైకి పాకేస్తోంది..
@తెలుగు భావాలు,
హ్మ్.. నిజం ఏదైనా అయ్యుండవచ్చు.. మా ఇంట్లో కాసాయని కూరగాయలు, పళ్ళు ఇవ్వటం ఎలాగైనా గొప్పే కదా.. డెఫినెట్ గా కొందరు అలాగ చేసే ఉంటారు. కొన్న ఊరగాయలు కూడా ఇంట్లో చేసినవని ఇవ్వటం చూశాను.. :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-15822109059038377512012-05-06T19:09:11.546+05:302012-05-06T19:09:11.546+05:30ఆరంభ శూరులు వెనక్కి తగ్గారు, నిజమైన హరిత ప్రేమికుల...ఆరంభ శూరులు వెనక్కి తగ్గారు, నిజమైన హరిత ప్రేమికులు మిగిలారు.. అంతేనా? :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-81709753452795723532012-05-06T12:52:01.252+05:302012-05-06T12:52:01.252+05:30లక్ష్మీఫణి గారు,
హ్మ్మ్, థాంక్స్..
తృష్ణ గారు,
థ...లక్ష్మీఫణి గారు,
హ్మ్మ్, థాంక్స్..
తృష్ణ గారు,
థాంక్స్ :) టెంప్లేట్.. మళ్లీ మారుస్తా అయితే త్వరలో..
కృష్ణ గారు,
నిమ్మ చెట్టు కి చెప్పు దెబ్బలు, జామ చెట్టుకి మేకులు దింపటం.. :) అవును ఇవే ఈ మధ్య నేర్చుకున్న కొత్త గార్డెనింగ్ టెక్కు నిక్కులు..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-60206402090804869512012-05-06T11:58:47.582+05:302012-05-06T11:58:47.582+05:30బాగుంది. కృష్ణప్రియ గారు, font పెద్దదిగా ఉన్నట్టు...బాగుంది. కృష్ణప్రియ గారు, font పెద్దదిగా ఉన్నట్టుంది, ఓ లుక్కేయండి.

బాబోయ్ కూడలి.. వామ్మో మాలిక - 2 చూడండి, http://jeedipappu.blogspot.in/2012/05/2.html
అలాగే http://100telugublogs.blogspot.in/ కూడాజీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-69175909405304744332012-05-06T07:27:30.569+05:302012-05-06T07:27:30.569+05:30****

:):):):)Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-64315848428882500042012-05-02T17:11:29.164+05:302012-05-02T17:11:29.164+05:30చెట్లలో కొన్ని మొగ చెట్లు ఉంటాయి. వాటికి ఒకటి రెండ...చెట్లలో కొన్ని మొగ చెట్లు ఉంటాయి. వాటికి ఒకటి రెండు మేకులు దిగ గొడితెనో, చెప్పు పుచ్చుకొని నాల్గైదు తగిలిస్తే కానో, పొద్దున్నే చెట్టు ముందు నుంచుని తిట్ల దండకం పఠిస్తేనో కానీ పూయవు, కాయవు. నిజం. మీ నిమ్మచెట్టు ని పాత చెప్పుతో నాలుగు ఇచ్చుకోండి. ఎందుకు కాయదో చూద్దాం....దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-4798005435346790342012-05-01T23:00:50.434+05:302012-05-01T23:00:50.434+05:30టమాటాలు... హ..హ.......నవ్వాగలేదండీ అక్కడ..టమాటాలు... హ..హ.......నవ్వాగలేదండీ అక్కడ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-72518430342223653592012-04-30T22:48:53.622+05:302012-04-30T22:48:53.622+05:30బాగుందండి. కాని పాపం:(బాగుందండి. కాని పాపం:(జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-81042571068809261162012-04-30T20:16:48.008+05:302012-04-30T20:16:48.008+05:30"పిల్లల్లా పెద్దవాళ్ళం ట్రక్ వెనక పరిగెత్తలేం..."పిల్లల్లా పెద్దవాళ్ళం ట్రక్ వెనక పరిగెత్తలేం, అలాగని క్యూరియాసింటీ చంపుకోలేము కదా" కదా మరి!!
ప్రఖ్యాత శాస్త్రవేత్త గో.దొ.(G.D.)నాయుడు గారు బొప్పాయి చెట్టొకటి కాయలు కాయకపోతే దాన్ని pellet gunతో కొట్టారట. అప్పుడు కాయటం మొదలెట్టిందట.నాగేస్రావ్https://www.blogger.com/profile/00968853010652438474noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-22078201426211645532012-04-30T18:39:14.322+05:302012-04-30T18:39:14.322+05:30చెప్పుతో కొడితే నిమ్మ చెట్టు కాస్తుందా ? నేనెప్పుడ...చెప్పుతో కొడితే నిమ్మ చెట్టు కాస్తుందా ? నేనెప్పుడూ వినలేదే . మా నిమ్మచెట్టు కాయటం లేదుకాని చూస్తూ చూస్తూ చెప్పుతో ఎలా కొట్టటం :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-45064025133284192002012-04-30T13:58:07.779+05:302012-04-30T13:58:07.779+05:30"...మరి ఇన్ని నవ నవ లాడే టమాటాలు తెచ్చి మాకు ..."...మరి ఇన్ని నవ నవ లాడే టమాటాలు తెచ్చి మాకు ఎక్కువయ్యాయి అని ఎలా ఇస్తోంది.. బజార్ నుండి కొనే ఇస్తోంది.’ అని రహస్యాలని చేదించిన వారు కొందరు..." నిజమా? ఇదేనా కారణం!?!?!Subramanya Shastryhttps://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-61286523898730290772012-04-30T13:34:05.562+05:302012-04-30T13:34:05.562+05:30నేనూ ఒక సన్నజాజి తీగని పాకించాననుకోండి.

మ...నేనూ ఒక సన్నజాజి తీగని పాకించాననుకోండి.

మరీ మీ సన్న జాజి సంగాతెమయిందో చెప్పలేదు .
మొక్కలకు బట్టలుతికిన నీళ్ళు పోయవద్దు. సబ్బు నీళ్ళు మంచిది కాదనుకుంటా ..buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-50307509680887971982012-04-30T04:25:01.993+05:302012-04-30T04:25:01.993+05:30పచ్చదనం పిచ్చి కాదు, మనిషికి అవసరం.పచ్చదనం పిచ్చి కాదు, మనిషికి అవసరం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27084330929563505072012-04-30T01:32:01.782+05:302012-04-30T01:32:01.782+05:30హహ్హ!
నిమ్మ చెట్టుని పాత చెప్పు తో కొడితే .....హహ్...హహ్హ!
నిమ్మ చెట్టుని పాత చెప్పు తో కొడితే .....హహ్హ హ్హహ్హ!
భలే ఉంది ఈ పోస్ట్ :-)Krishna Palakolluhttps://www.blogger.com/profile/16885504522333422747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-44867691783027653882012-04-29T23:42:47.396+05:302012-04-29T23:42:47.396+05:30:)) బావున్నాయి గేటెడ్ కమ్యూనిటి హరిత విప్లవ కబుర్ల...:)) బావున్నాయి గేటెడ్ కమ్యూనిటి హరిత విప్లవ కబుర్లు.అందుకేనేమో "కొత్త ఒక వింత పాత ఒక రోత" అన్నారు..!
ఈ కొత్త టెంప్లేట్ ఇదే చూట్టం... నాకయితే మీ పాత టెంప్లేట్ చాలా నచ్చేది..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-47402155440080272752012-04-29T23:11:36.346+05:302012-04-29T23:11:36.346+05:30" నీరు లేకపోనీ, కూరలు కడిగిన నీరో, వార్చిన గం..." నీరు లేకపోనీ, కూరలు కడిగిన నీరో, వార్చిన గంజో, ఇంకా గతి లేకపోతే బట్టలుతికిన నీరైనా మొక్కలకి పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉన్నారు."--- ఇది మాత్రం బాగుంది...Anonymousnoreply@blogger.com