tag:blogger.com,1999:blog-8987756528693103091.post8124075804765431370..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: ఈ తెలుగోళ్ళంతా ఇంతే..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-35693743433130131632014-01-12T23:36:55.060+05:302014-01-12T23:36:55.060+05:30>> చెప్పడం కన్నా ఆచరించటం ఎంత కష్టమో తెలుస్త...>> చెప్పడం కన్నా ఆచరించటం ఎంత కష్టమో తెలుస్తుంది.. ఆయన మాటల్ని వింటుంటే..

Have you ever discussed with him ?

what is that you are trying to convey? in stead if highlighting the difficulty in practice, you are simply presenting as if the ideals are waste.

I know it was not your intent. But its your limitation and lack of courage. You somehow seem to be justifying all the nonsensical things by attributing impracticability to them.

I know you learned and understood a lot by now than what you know at the time of writing this post. But just want to provide some stimulus for thinking.

Let me know, if you want to further discuss this :)
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-31426533936621191482014-01-12T23:24:08.269+05:302014-01-12T23:24:08.269+05:30>> అని వాళ్ళ అభిప్రాయం చెప్పారు.
Is it ? ho...>> అని వాళ్ళ అభిప్రాయం చెప్పారు.

Is it ? how do you know it is their opinion !?!

Did they stereotype or did they sighted their observations to express how folks might be stereo typing based on their experiences only without considering other things !?!

Have you discussed about this with anyone of those you quoted ?

Have you ever asked any of them why they subscribed to stereo typing? or checked whether they subscribe to stereo typing or not?

You are just using the conversations for your purpose ?!! If you are using the conversations to send a point across, in my opinion the better way would have been writing in a more direct way by stating your opinions.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-68160744246465032122010-06-23T08:27:28.635+05:302010-06-23T08:27:28.635+05:30పవన్ తంబీ..
నేను చచ్చినా నమ్మను.. మీరూ టపా వేసేదా...పవన్ తంబీ..

నేను చచ్చినా నమ్మను.. మీరూ టపా వేసేదాకా! :-) ప్రపంచం లో ఈ టాపిక్ ని ఎవ్వరూ ఇంతవరకూ అసలు ఆలోచించలేదు అన్నది ఉండదు. అలా అయితే.. ఈ పాటికి మనకి సినిమాలూ,కథలూ, నవలలూ, కొత్త సంగీతం అనేదే ఉండదు!
మీ సాఫ్ట్ వేర్ వాళ్ళ జెనరలైజేషన్ .. కత్తి!

అన్నట్టు.. నేనూ బ్లోగ్లోకానికి కొత్తే.. ఏప్రిల్ ముందు నేను అమితాబ్, అమీర్ ల బ్లాగులు తప్ప చూడలేదు ఎవరివీ.. ఏప్రిల్ 17 న నా మొదటి టపా!

Please go ahead and post.. and have a blast! All the best..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-52368297431288380362010-06-23T00:54:41.821+05:302010-06-23T00:54:41.821+05:30తొండి, నేనొప్పుకోను...వారం రోజులుగా ఈ టాపిక్ మీద ర...తొండి, నేనొప్పుకోను...వారం రోజులుగా ఈ టాపిక్ మీద రాద్దాం అనుకుంటున్నా.

ఎందుకైనా మంచిది ఎవరైనా రాసారేమో అని చూస్తే ఇంకేంటి మీరు రాశేశారు. (అఫ్ కోర్స్ చాలా బాగా రాశారు అనుకోండి)

ఎంతైనా మీ సాఫ్ట్వేర్ వాండు ఎల్లామే ఇప్పిడిదా, రొంబా కాఫీ కొడుతురు, రొంబ కాపీ కొడుతురు. :D (జస్ట్ జోకింగ్)

నేను ఎవరో చెప్పలేదు కదా..నేనో పిల్ల బ్లాగరుని, ఈ లోకంలో బుడిబుడి అదుగులు వేస్తున్నా...మీలాంటి పెద్దవాళ్ళ అడుగుజాడలలో...

మీ పోస్టులు అన్నీ బాగుంటాయి.

- పవన్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-40738642018213561712010-06-10T10:15:09.192+05:302010-06-10T10:15:09.192+05:30చదివినవారికీ, ప్రతిస్పందించినవారికీ,
ధన్యవాదాలు. ...చదివినవారికీ, ప్రతిస్పందించినవారికీ,

ధన్యవాదాలు. అవును.. ఈ ప్రవృత్తి మానవ జాతి లక్షణం. అందరికీ ఏదో మోతాదు లో ఉండే ఉంటుంది. దీన్ని అధిగమించినవారు ఋషులో, మహాత్ములో..

కాకపోతే.. శారద గారి కథ లో లాగా మనం అసోసియేట్ చేసుకునే వర్గాలు ఎన్ననేవి వారి నైజాన్ని బట్టి ఉంటుందనుకుంటా.

ఈ టపా లో నేను అనుకున్నవి, అనుకున్నట్టు గా వ్యక్తీకరించలేదని,.. ఏదో ఇంకా చెప్పాలనుకుని చెప్పలేకపోయానని, అసంపూర్ణంగా వదిలేసానని..అసంతృప్తి గానే ఉంది నాకు. మళ్ళీ దీంట్లో చిన్న టాపిక్ తో రాస్తాను ఎప్పుడో..

కృతజ్ఞతలతో,..
కృష్ణప్రియ/కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-1138509322992926002010-06-10T01:53:00.999+05:302010-06-10T01:53:00.999+05:30కృష్ణ ప్రియ గారూ
మీరు చెప్పింది నిజమేనండీ!
సుజాత ...కృష్ణ ప్రియ గారూ
మీరు చెప్పింది నిజమేనండీ!
సుజాత గారూ, భావన గారూ అన్నట్టు ఇలాటి ప్రవృత్తి ప్రపంచమంతా వుంది. ఇంగ్లీషు వారికీ, ఫ్రెంచి వారికీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆస్ట్రేలియాలో అబొరిజీన్ల మీద శ్వేత జాతీయుల జులుం, మారణ కాండా గురించి తెలిస్తే, వీళ్ళసలు మనుషులేనా అనిపించక మానదు.

ఎప్పుడో పదేళ్ళ కింద నేను రాసిన్ ఈ కథ చూడండి వీలైతే,
http://www.eemaata.com/em/issues/200007/5.html

కీర్తన గారూ, ఇది చదివితే చాలా బాధ పడతారు,

http://sbmurali2007.wordpress.com/2007/10/02/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81%e0%b0%aa%e0%b1%81-6/

శారదAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-53524259234062793272010-06-10T00:38:48.206+05:302010-06-10T00:38:48.206+05:30బాగా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో రకమైన వివక్షక...బాగా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో రకమైన వివక్షకు గురి అవుతూనే ఉంటాము. మన పరిధి లో మనమూ అలాగే ఎంతో కొంత ప్రెజుడిస్ వ్యక్త పరుస్తూనే ఉంటామేమో...కాకపోతే దాన్ని గుర్తించి విచక్షణ తో సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి.
నాకు నిన్న మొన్నటి వరకు హిందూ మతమంటే ఒకరకమైన న్యూనత, గిల్ట్ ఫీలింగ్-వర్ణ విచక్షణ పేరుతో మన దేశ ప్రజల్ని మనమే అణగదొక్కుకున్నాము కదా. ఇలా ఎక్కడ ఎప్పుడూ జరిగిఉండదేమో అని. ఈ మధ్యనే "రోం" గురించి హెచ్ బీ వో వాళ్ళ వీడియో చూసాను.
వెంటనే అనిపించింది....ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం..నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం.keerthana4ever@gmail.comhttps://www.blogger.com/profile/00084761514016645938noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-76405437075907043122010-06-09T21:20:47.639+05:302010-06-09T21:20:47.639+05:30హి హి బలే రాసేరండి కృష్ణప్రియ. నేను కూడా ఒకటి రెండ...హి హి బలే రాసేరండి కృష్ణప్రియ. నేను కూడా ఒకటి రెండు చోట్ల భుజాలు తడూముకోవలసి వచ్చింది. అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం. టాక్‌కు మని ముద్ర వేసేస్తాము ఒకరి మీద ఇలా అని. ఎంత వదిలించుకోవాలన్న ఒక్కో సారి ఆ తరాల నుంచి వచ్చిన ద్వేషమో కక్ష్యో ప్రేమో అలా ఒక మాట మాట్లాడిస్తుంది అనుకుంటా.

మహేష్ అలా ఏం కాదు భారతీయులనేం కాదు ప్రపంచమంతా వుంది ఇది. ఇటాలియన్స్ కు ఐరిష్ వాళ్ళు తక్కువని భావం. గ్రీక్ వాళ్ళకు అసలు మిగతా వాళ్ళెవ్వరు లెక్క రారు అని అంటారు. జ్యూయిష్ వాళ్ళు ఒక చోట గుంపు లు గా చేరి మిగతా వాళ్ళని తరుముతారు ఆ ప్రాంతం నుంచి అని ఒక మాట. పోలిష్ వాళ్ళు తిక్క వాళ్ళు అతి తెలివి అని మిగతా వాళ్ళు అంటారు. ఇది అంత తెల్ల తోలు ల మధ్యనే. నేణు పైన చెప్పిన రేస్ ల మధ్య పెళ్ళీళ్ళు జరిగేప్పుడూ ఎంత అసంతృప్తో ఎన్ని మాటలు విసురుకుంటారో. ఇక అది కాక స్పేనిష్, నల్ల నేటివ్ అమెరికన్స్ (రెడ్ ఇండీయన్స్) మీద మాటలైతే చెప్పనే అక్కర్లేదు. రెడ్ ఇండీయన్స్ ను ఆ నలు చదరపు మొహమోళ్ళు అనే హేళన గా మొదలెడతారు కొందరైతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పోస్టే రాయవచ్చు. నేణు అనుకోవటం ఒకళ్ళను ఒకళ్ళు హేళన అనేది మానవ జాతి ప్రాధమిక లక్షణాలలో ఒకటనుకుంటా.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-26716179759540902192010-06-09T18:49:56.783+05:302010-06-09T18:49:56.783+05:30మీ అబ్జర్వేషన్స్ భలే ఉంటాయి కృష్ణప్రియా, ప్రతి ఒక్...మీ అబ్జర్వేషన్స్ భలే ఉంటాయి కృష్ణప్రియా, ప్రతి ఒక్కళ్ళూ భుజాలు తడుముకు చూడాల్సిందే!

ఈ టపాలో నేను ఒకసారి భుజాలు తడుముకున్నా!:-)

మహేష్, ఈ వివక్ష అనేది మానవజాతికే ఉన్న ఒక జాడ్యం! ఇండియాలోనేనా ఏంటి, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇలాగే ఏడుస్తున్నాయి పరిస్థితులు! మేము ఒక్లహామాలో ఉన్నపుడు అక్కడ నేటివ్ అమెరికన్స్(రెడ్ ఇండియన్స్)ఎక్కువగా ఉండేవాళ్ళు.వాళ్ళని అమెరికన్లు తక్కువగా చూస్తారు(ఎక్కడినుంచో వచ్చి వాళ్ళదేశాన్ని వీళ్ళు కబ్జా చేసి..)నల్లవాళ్లని,హిస్పానిక్ లని....తెల్లోళ్ళు తక్కువగానే చూస్తారు.

తవ్వితే ప్రపపంచ చరిత్ర అంతా వివక్షలే!

మనమేం ఎక్సెప్షనూ కాదూ!మెరుగూ కాదు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-33876515569544796622010-06-09T14:25:19.181+05:302010-06-09T14:25:19.181+05:30మొత్తానికి అత్యంత వివక్షాపూరితమైన భావాలుండేది భారత...మొత్తానికి అత్యంత వివక్షాపూరితమైన భావాలుండేది భారతీయులకే అని తెలుసుకున్నారు. మంచిది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.com