tag:blogger.com,1999:blog-8987756528693103091.post8607765776535833863..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: స్పోర్ట్స్ డే కి ఎనిమిది వందలీయి..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-16955695829988427002012-03-13T10:35:16.763+05:302012-03-13T10:35:16.763+05:30చందు గారు, కిరణ్, చితాజిచన్ గారు, వినయ్ రెడ్డి గార...చందు గారు, కిరణ్, చితాజిచన్ గారు, వినయ్ రెడ్డి గారు,బుద్ధా మురళి గారు, హరేకృష్ణ,

మీ వ్యాఖ్యలు చూసి ఇప్పుదు ధన్యవాదాలు చెప్తున్నా :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-35464137848247475592012-03-13T10:28:39.594+05:302012-03-13T10:28:39.594+05:30లత గారు,
ధన్యవాదాలు! తెలుగు లో బోల్డు బోల్డు బ్లా...లత గారు,

ధన్యవాదాలు! తెలుగు లో బోల్డు బోల్డు బ్లాగులు. మీరూ తప్పక చదవండి.

జల్లెడ ద్వారా అన్ని బ్లాగులూ చూడగలమో లేదో తెలియదు. ఈ క్రింది వెబ్ సైట్ల ద్వారా వెళ్తే.. ఎన్నో విషయాల మీద చాలా తెలుగు బ్లాగులు చూడవచ్చు..
www.koodali.org
www.maalika.org
http://www.haaram.com/Default.aspx?ln=te
www.sankalini.orgకృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-77395860729203294692012-03-08T05:38:15.071+05:302012-03-08T05:38:15.071+05:30telugu lo bloglu untayani kooda teledu naku. anuko...telugu lo bloglu untayani kooda teledu naku. anukokunda internet lo edo vetukutunte jalleda aney website ki velli atu nundi itu vachanu. I just loved it. About to go home. Will definitely read your entire blog. Keep writing :)Lathanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-46267567624367222442012-01-26T01:03:38.107+05:302012-01-26T01:03:38.107+05:30ఒక్కసారి గా “ఈ ఫౌంటెన్ పెన్ను ఏదో క్లాస్ లో ఉన్నప్...ఒక్కసారి గా “ఈ ఫౌంటెన్ పెన్ను ఏదో క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్న కొనిచ్చాడు.. ఇరవయ్యేళ్లు దాచుకున్నాను. నువ్వు నెలకి ఇరవై పెన్నులు పోగొడుతున్నావు.. గుడ్డి దీపం లో చదువుకుని పైకొచ్చాను...” అని చెప్తున్న మా నాన్నగారి వీడియో.. నా కళ్లముందు ఒక్కసారి గా ఆటో ప్లే అయిపోయింది.
Nice

హ్మ్!
మొన్న చిన్న సైజ్ కిడ్స్ ఫేషన్ వీక్ జరిగితే ఒక్కొక్కోరు 25k బడ్జెట్ తో designer వేర్ లు కొనుక్కొని మరీ రాంప్ మీద నడిచేసారు
ఏమిటో బాల్యం నుండే పిల్లలు స్కూల్ లో స్నేహితుల ప్రభావం స్కూల్ యాజమాన్యం ఒకటేమిటి అంటా
పైసా మే పరమాత్మా !
but the True
Happiness resides not in possessions, and not in gold, happiness dwells in the soul. – Democritus

This generation need to learn how to thinkహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-81927107339247894212012-01-25T18:09:43.261+05:302012-01-25T18:09:43.261+05:30కృష్ణ ప్రియ గారు బాగా రాశారు . రెండు మూడేళ్ళ క్రిత...కృష్ణ ప్రియ గారు బాగా రాశారు . రెండు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో ఒక ముస్లిం అమ్మాయి పదవతరగతిలో హైదరాబాద్ లో ఫస్ట్ వచ్చింది . ఆ పేడ పిల్ల ఇంట్లో చదువుకోవడానికి స్థలం లేక ఇంటి పక్కనే ఉన్న స్మశాన వాటిక లో సమడులపైనే కూర్చొని చదివింది . ఫలితాలు వచ్చాక mantri swayanga intiki vellaru .buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-10008393140396519962012-01-22T13:08:15.449+05:302012-01-22T13:08:15.449+05:30Ikkada school vallu okka parents ne ibbandi pettad...Ikkada school vallu okka parents ne ibbandi pettadam varaku ok..
US lo unnapudu... maa telisina valla intiki velli nappudallaa.. edo oka paper chupinchi donation or collection ani teesukune vallu.. liek $25 or $30 sometimes $50.. no ani cheppataniki hesitation.. naku aniinchedi.. baaboi ee pillalu unna valla intiki konchem dooram ga undaalani..Chitajichanhttps://www.blogger.com/profile/11944455086291385511noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-51118934335970622332012-01-21T13:53:22.596+05:302012-01-21T13:53:22.596+05:30హ్మ్మ్మం..........ఏమిటో....నేను కూడా చూస్తున్నా..మ...హ్మ్మ్మం..........ఏమిటో....నేను కూడా చూస్తున్నా..మా అక్క కూతురి స్కూల్ లో రోజుకోటి తెమ్మంటారు....
ఒకటే అనిపిస్తుంది...వీళ్ళు ఇన్ని వ్యాపకాలు పెట్టుకుని కూడా చదువుతున్నారంటే గొప్పే అనిపిస్తుంది అప్పుడప్పుడు..
ఏం చేద్దాం...మనం మార లేక ....చూడలేక...ఇలా ఆలోచించేయాలిkiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-49186151586963647622012-01-21T00:27:58.173+05:302012-01-21T00:27:58.173+05:30"మా అమ్మా వాళ్లు చాలా కష్టపడి నాకిన్ని చేస్తు..."మా అమ్మా వాళ్లు చాలా కష్టపడి నాకిన్ని చేస్తున్నారు.. I can n't let them down' అంది. ఎప్పుడూ స్కూల్లో ప్రథమ స్థానమే.

ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పలేమేమో.. అనిపిస్తుంది నాకు."

మీరు చెప్పింది నిజమండీ, నేనూ కూడా రెండు రకాల వాళ్ళనూ చూశాను.

మీ ప్రతి పోస్టూ, ఎక్కడో ఒకచోట, నోస్టాల్జియా కలగ చేస్తుంది. అది మంచి రచన లక్షణం అనుకుంటా.Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-88320787717415595822012-01-20T21:47:23.826+05:302012-01-20T21:47:23.826+05:30లలితా,
కరెక్టే.. మా ఇంటి దగ్గర ఒకమ్మాయి ఉంది. తండ...లలితా,

కరెక్టే.. మా ఇంటి దగ్గర ఒకమ్మాయి ఉంది. తండ్రి ఒక సాఫ్ట్ వేర్ సంస్థ లో సీనియర్ డైరెక్టర్. ఆయనకి చాలా పిసినారి అని పేరు. వాళ్లమ్మాయి కి కంప్యూటర్ కొనలేదు. సెలవలకి ఎక్కడికీ తీసుకెళ్లరు, కజిన్ల పాస్ ఆన్ బట్టలు, లైబ్రరీ లోనే పుస్తకాలు చదవాలి.. ఇలాగ.

ఒకసారి ఆ అమ్మాయి తో పాటూ నడవాల్సి వచ్చింది. అప్పుడు మాటల్లో, ఆ అమ్మాయి అంది. ' మా నాన్న ని లాప్ టాప్ అడిగితే నేను కొనను. కావాలంటే నువ్వు పెద్దయ్యాక నీ డబ్బు తో కొనుక్కో..' అన్నాడు. నేను బాగా చదివి, ఉద్యోగం తెచ్చుకున్నాక లాప్టాప్ కొని చూపిస్తా మా నాన్న కి.. అంది. అలాగే కష్టపడి ఒక ధ్యేయం తో చదువుతుంది..

అలాగే, ప్రతి సెలవలకీ బోల్డు ప్రాంతాలు తిరుగుతూ, ఇరవై రకాల చెప్పుల జతలూ, అడగక ముందే అమరే అన్ని రకాల వసతులూ, అన్నీ ఉన్న అమ్మాయి.. ' మా అమ్మా వాళ్లు చాలా కష్టపడి నాకిన్ని చేస్తున్నారు.. I can n't let them down' అంది. ఎప్పుడూ స్కూల్లో ప్రథమ స్థానమే.

ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పలేమేమో.. అనిపిస్తుంది నాకు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-2885676728622755422012-01-20T21:17:16.934+05:302012-01-20T21:17:16.934+05:30@ వజ్రం,
నిజమే. నా అప్పుడు, చుట్టూ ఎవర్ని చూసినా ...@ వజ్రం,

నిజమే. నా అప్పుడు, చుట్టూ ఎవర్ని చూసినా జిల్లా పరిషదోన్నత పాఠశాలల్లో చదివిన వారే ఉండేవారు. ఇప్పుడు అలాగ అనిపించటం లేదు.

ఆ విధం గా అమెరికా లో చాలా మంది పిల్లల్ని చక్కగా పబ్లిక్ స్కూళ్లల్లో చదివిస్తున్నారు గా.. ఎంత చక్కటి స్కూలింగ్ ఉందక్కడ? మంచి స్కూల్ డిస్ట్రిక్త్స్ లో ఇళ్లకి బోల్డు డిమాండ్!

ఒకప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలూ అంత స్టాండర్డ్ గా ఉన్నాయి కదా.. తవ్వుకుంటూ పోతే ఇదంతా ఇంకో పెద్ద సబ్జెక్ట్..

రెండేళ్ల క్రితం ఒకసారి బెంగుళూరు లో, మా ఆఫీస్ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వారం లో రెండు సార్లు గంట సేపు ఆంగ్లం వాలంటీర్ గా చెప్పటానికి ఒప్పుకుని అలాగే చేశాను కూడా.

పిల్లలకి కార్పోరేట్ సంస్థలు యూని ఫారాలు, పుస్తకాలు ఇచ్చారు. కొద్ది మంది పిల్లలు చాలా నీట్ గా ఉన్నారు.చదువుకోవాలన్న తపన కనపడుతోంది. చాలా మంది చింపిరి జుట్లతో, తైల సంస్కారం లేకుండా మురికి గా ఉన్నారు. దాదాపు అందరూ కూలీల పిల్లలే. ముందర స్నానం చేయండి తరువాతి క్లాస్ కి.. అని చెప్పాను. చాలా మంది విన్న్నారు.

అక్కడ క్లాస్ అంతా దుర్వాసన. బోర్డ్ మీద రాయటానికి సుద్ద ముక్క లేదు. అక్కడ టీచర్ మాత్రం పువ్వు లా ఉంది. రేడియో పెట్టుకునేది. నా క్లాస్ అప్పుడు రేడియో తగ్గిస్తే.. 'చాలా సీరియస్ గా' రేడియో.. పెంచు !! అంది.

నాకేమనాలో తెలియక ఊరుకుండిపోయాను. అడిగే వాళ్లు లేరు. అక్కడ వచ్చే పిల్లల తల్లిదండ్రులకి 'అంత సీన్' లేదని టీచర్లకి తెలుసు.

ఇలాంటి స్కూళ్లల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎలా సాధ్యం? మనమే కలెక్టివ్ గా ఈ స్థితి తెప్పించుకున్నాం.

అందరూ పూర్వం లా ధైర్యం గా పిల్లల్ని చేర్పిస్తూ, వసతుల గురించి, చదువు గురించి అడుగుతూ ఉంటే పరిస్థితి మారుతుందేమో.. ఎవరు తీసుకుంటారు/తీసుకోగలరు ఆ స్టెప్? అంతెందుకు.. నేనే అలాంటి ఆలోచన చేయలేను. :-(కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-80214185699799816882012-01-20T20:34:14.559+05:302012-01-20T20:34:14.559+05:30"'పాపం.. అది ఒక్కసారి కూడా విదేశాలకి వెళ్..."'పాపం.. అది ఒక్కసారి కూడా విదేశాలకి వెళ్లలేదుట..' "
ఇక్కడ స్కూల్లో టీచరు వాళ్ళమ్మాయి ప్యారిస్ వెళ్దాము (అప్పుడు ఆ అమ్మాయికి ఐదారేళ్ళు ఉండొచ్చు) అందని చెప్పి మాతో "ప్యారిస్ వెళ్ళేన్ని డబ్బులు లేవు. తను పెరిగి పెద్దయ్యాక తన డబ్బులతో వెళ్తే అది వేరే విషయం" అనే అర్థం వచ్చేలా చెప్పారు. అప్పుడే నువ్వు ప్యారిస్ వెళ్ళొచ్చిన విశేషాలతో టపా వ్రాశావు. అది చదివి నాకూ మా పిల్లలకి మేము ప్రపంచం చూపించట్లేదేమో అన్న అనుమానం వచ్చింది కొంతసేపు. ఆ టీచర్ మాటలు నన్ను ఆలోచింపచేశాయి. ఇలా వ్రాస్తుంటే అనిపిస్తోంది, మనం పోటీ పడుతున్నాం. ఒక వైపే చూస్తున్నాం కాబట్టి వాళ్ళని అందుకోవట్లేదేమో అని భయపడుతున్నాం. ఇంకో వైపు కూడ చూస్తుండాలేమో అని. చాలా చిన్నగా చెప్పేశాను కానీ ఇది ప్రతిరోజూ ఎదుర్కోవలసిన సమస్య.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-52424227474531244842012-01-20T18:59:49.215+05:302012-01-20T18:59:49.215+05:30కార్పొరేట్ స్కూళ్ళ మోజులో పడి ప్రభుత్వ స్కూళ్ళను చ...కార్పొరేట్ స్కూళ్ళ మోజులో పడి ప్రభుత్వ స్కూళ్ళను చిన్నచూపు చూసిన ఫలితమిది. ఆర్ధికంగా అంతగా వెసులుబాటు లేనివాళ్ళు కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలోనే చదివిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదవటం చిన్నచూపయిపోయింది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు దీనికి మినహాయింపు. మీరన్నట్లు నిమ్మకాయ పులిహోర తప్ప గతిలేనివాళ్ళు, ప్రభుత్వ స్కూలు తప్ప మరే స్కూలూ అందుబాటులో లేని వాళ్ళు మాత్రం వాటిలో చదువుతున్నారు.
అసలుకి వడ్డీ,స్కూలు ఫీజుతో పాటు ఈ అదనపు ఖర్చులు తప్పవేమో మరి.వజ్రంhttps://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-55161849153601097982012-01-20T17:34:33.730+05:302012-01-20T17:34:33.730+05:30ఆఖరి అజ్ఞాత గారు,
:) మీ మాటలతో ౧౦౦% ఏకీభవిస్తున్న...ఆఖరి అజ్ఞాత గారు,

:) మీ మాటలతో ౧౦౦% ఏకీభవిస్తున్నాను.

snkr గారు,

:) అప్పుడోసారి ఉప్మా ప్రేమికులందరికీ శత్రువయ్యాను. ఇప్పుడు పులిహార ప్రేమికులని కూడా దూరం చేసుకోబోతున్నానా! హతవిధీ!!

నా తరువాతి టపా.. పులిహార మీదే..ఈ నిర్ణయానికి తిరుగులేదు.

On a serious note,.. ఈ నిమ్మకాయ పులిహార కుటుంబం.. ఐదుగురు అక్కాచెల్లెళ్లు. నాలుగేళ్ల స్న్హేహం లో ఏ ఒక్కరోజూ పులిహార తప్ప, ఏదీ తెచ్చుకునేవారు కాదు. మగ పిల్లవాడికోసం చూసి చూసి.. వాళ్ల తల్లిదండ్రులు,.. ఎలాగూ మైనస్ లు వీళ్లకి మళ్లీ కూర ఖర్చు దండగ అని.. ఎండిపోయిన కొమ్మల్లా ఉండేవారు. ముప్ఫై ఏళ్ల మాట లెండి.

ఇక 80,000 Rs పంపుతుందని :) ష్యూర్.. మీరు భరోసా ఇచ్చాక తప్పుతుందా?

@ శ్రావ్య,

కరెక్ట్!!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-48270053447067788042012-01-20T17:22:48.483+05:302012-01-20T17:22:48.483+05:30లలితా,
నువ్వన్నట్టు ఈ సమస్య మూలం మారుతున్న జీవన శ...లలితా,

నువ్వన్నట్టు ఈ సమస్య మూలం మారుతున్న జీవన శైలి, పిల్లల భవిష్యత్తు చుట్టూ అల్లుకుపోయిన ఆధునికుల ఆలోచనలు, జనాల్లో విపరీతమైన కాంపిటీటివ్ ధోరణి, వెనకబడి పోతామన్న భయం.. :)

ఎవరు వెళ్లి అడుగుతారు? స్కూళ్ల యాజమాన్యం చాలా జాగ్రత్త గా ఉంటుంది. ఎక్కడా, ఇది కంపల్సరీ అని చెప్పరు. ఏ కార్యక్రమం లోనూ పాలుపంచుకోకుండా క్లాస్ లో 'బట్టలు కుట్టించట్లేదని తమ బిడ్డ ఒక్కరే క్లాస్ లో కూర్చుంటుందని అంటే ఏ తల్లి దండ్రుల గుండెలు తరుక్కు పోకుండా నిలవ గలవు?

ఇప్పుడు కొత్త పిచ్చి వచ్చింది. నల్ల బల్ల మీద చెప్పే చదువు మీద నమ్మకం ఎగిరిపోయింది. 'టెక్నో స్కూళ్లు, ఆన్ లైన్ లో హోం వర్క్ ఇస్తే అదొక 'షాన్'.

మా అమ్మాయి స్కూల్లో పిక్నిక్ అంటే పచ్చని పార్కుల్లో, జూ పార్కుకో తీసుకెళ్ళరు.రిసార్ట్ కో, అమ్యూజ్ మెంట్ పార్క్ కో మాత్రమే వెయ్యేసి రూపాయల ఖర్చు తో.. తీసుకెళ్తారు..

చెప్పుకుంటూ పోతే ఇదొక పెద్ద కథ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-55578160235464926652012-01-20T17:01:07.270+05:302012-01-20T17:01:07.270+05:30@ నరేశ్ గారు,
అదే నేనంటున్నదీ.. ఎప్పుడూ, ఏదో ఒక క...@ నరేశ్ గారు,

అదే నేనంటున్నదీ.. ఎప్పుడూ, ఏదో ఒక కొత్త ఖర్చు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక దినం అని సెలబ్రేట్ చేసి, వెయ్యి పెట్టి బట్టలు కొనిపించి, తొమ్మిది వందల మంది తో డాన్స్ చేయించి.. దానికి వీడియో తీసి 300 Rs కి అమ్ముతారు :) మనం మన పిల్లల్ని ఆ వీడియో లో దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సిందే

@ స్ఫురిత,

అవును.. మా ఇంట్లోనూ ఇదే గోల.. ఏది కరెక్టో, ఎంతవరకూ కరెక్టో.. మనం నిర్ణయించుకోవాల్సిందే.. అందుకే కొద్దిగా భయం గానే ఉంటుంది.

అయితే సామెత చెప్పినట్టు పట్టు చీర మీకిచ్చి పీటట్టుకుని మీ వెంట తిరిగారన్నమాట..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-73951098724096526602012-01-20T16:50:07.033+05:302012-01-20T16:50:07.033+05:30జ్యోతిర్మయి గారు,
ఇది కరెక్టే.. మాకు తెలిసిన వారమ...జ్యోతిర్మయి గారు,

ఇది కరెక్టే.. మాకు తెలిసిన వారమ్మాయి (తొమ్మిదో క్లాస్) ఎనిమిది జతల చెప్పులు (స్కూల్ బూట్లు, స్పోర్ట్స్ షూలూ,ఇంటి చెప్పులూ కాకుండా)ఉన్నా.. ఏమీ లేవు.. అంటుందిట. కాస్త రంగు మారింది పారేయమని చాలా ఈజీ గా చెప్పేస్తుందిట.

మా అమ్మాయికి స్కూల్ వాళ్లు మల్టిప్లెక్స్ లో సినిమా కి తీసుకెళ్తే, పాప్ కార్న్ కోసం వంద రూపాయలు డబ్బులిస్తే.. స్కూల్ వాళ్లు కొనిచ్చారు ఎలాగూ అని, ఆ డబ్బు తో ఏది దొరికితే అది కొనుక్కుని తినేసి కడుపు నొప్పితో వచ్చింది :) 'ఏంటమ్మా? దాచుకోవచ్చు కదా..పోనీ..' అంటే.. 'It did n't occur to me ' అనేసింది :)

@ సుజాతగారు,

నా 'మనసు లో మాట' చెప్పేశారు!

@ ఫణి బాబు గారు,

:) అంతే నంటారా అయితే?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-58657198995689781802012-01-20T16:30:58.981+05:302012-01-20T16:30:58.981+05:30@ bonagari గారు,
Exactly! పూర్వకాలం బడుల్లో లాగా ...@ bonagari గారు,

Exactly! పూర్వకాలం బడుల్లో లాగా డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు అందరూ ఒకే దగ్గర చదువుకునే అవకాశం బహుశా చాలా చాలా తక్కువ.

నిజమే ..సంవత్సరానికి లక్ష చొప్పున ఫీజు కడితే,.. హై స్కూల్ దాటేసరికి పన్నెండు లక్షలు, తర్వాత, ఎంట్రన్స్ లు, కోచింగులు.. :) మామూలు స్కూళ్లల్లో వేసి.. ఈ డబ్బు వేరే విధం గా ఇన్వెస్ట్ చేస్తే ఒక జీతం లా వస్తాయేమో ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-46138581578291475792012-01-20T15:50:18.872+05:302012-01-20T15:50:18.872+05:30@ శ్యామలీయం గారు,
నిజమేనండీ.. మేము చదువుకునే రోజు...@ శ్యామలీయం గారు,

నిజమేనండీ.. మేము చదువుకునే రోజుల్లో సంవత్సరానికి పదివేలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫీజు అంటే 'మన వల్ల కాదని..' BSc లో చేరిన వాళ్లు బోల్డు మంది చేరారు. ఇప్పుడు ఓ మాదిరి గా సంపాదిస్తున్న వారు, LKG పిల్లలకి కూడా సంవత్సరానికి 80,000- లక్ష రూపాయలు ఖర్చుపెట్టటానికి వెనకాడటం లేదు..

@Sujata గారు,

ధన్యవాదాలు

@ బులుసు వారు,

:) అవును.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-20490084988663372802012-01-20T15:44:54.655+05:302012-01-20T15:44:54.655+05:30@ రాజ్ కుమార్,
:) మీ పిల్లల సమయానికి, మీరిలాంటి ట...@ రాజ్ కుమార్,

:) మీ పిల్లల సమయానికి, మీరిలాంటి టపాలు రాస్తే.. మేము బుగ్గలు నొక్కుకుంటూ 'మా కాలం లో ఇలాంటి సూకరాలెరగమమ్మా..' అనుకుంటూ ఉంటాం..

@ జిలేబి,

:) మొన్నెక్కడో చదివాను.. బ్రిటన్ లో ఒక సర్వే లో సగానికి పైగా తల్లిదండ్రులు బెత్తం తో పిల్లల్ని కొట్టి మందలిస్తే బాగుండునని కోరుకున్నారట

@రిషి,

మరే..సుజాత గారు చెప్పినట్టు.. మా పనమ్మాయి 'మేమిలాంటివి వేసుకోం మాడం' అనేసింది :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-13253937152781584742012-01-20T15:40:40.778+05:302012-01-20T15:40:40.778+05:30@ రెండవ అజ్ఞాత,
ధన్యవాదాలు!
@ మాధవిగారు,
నాకు ప...@ రెండవ అజ్ఞాత,

ధన్యవాదాలు!

@ మాధవిగారు,

నాకు ప్రపంచం లో అన్నింటికన్నా క్లిష్టమైన పని 'పిల్లల పెంపకం' అనిపిస్తుంది. ఏది తప్పు? ఏది ఒప్పు? ఎంతవరకూ పర్వాలేదు? ఎక్కడ వదిలేయవచ్చు? అనేవి.. కాలానుగుణం గా మారిపోతూ .. మనల్ని చాలా అయోమయం పాలు చేస్తుంటాయనిపిస్తుంది :-(

@ ప్రవీణ్ శర్మ గారు,
హ్మ్.. మా స్కూల్లో కూడా చిన్న పాటి కార్యక్రమాలకి సగానికి పైగా పిల్లలు డబ్బు కట్టట్లేదనే,..డబ్బుతో పని బదేవాటిని చేసేవారు కాదు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-43775121262763174952012-01-20T15:34:54.644+05:302012-01-20T15:34:54.644+05:30@ జ్యోతిర్మయి గారు,
అవును. చాలా కన్ఫూజింగ్ గా ఉంట...@ జ్యోతిర్మయి గారు,

అవును. చాలా కన్ఫూజింగ్ గా ఉంటుంది.

@ రవి గారు,

నిజమే.
మన కొనుగోలు శక్తి పెరగటం వల్ల ,మన ప్రయారిటీలు,జీవన శైలి మారటం వల్ల , పిల్లల చుట్టూ మన జీవితాలు తిరుగుతుండటం వల్ల, ప్రతి తరానికీ కొత్తగానే ఉంటుందేమో :)

@ cricketLover,

:) నేను పదవ తరగతి లో నెలకి ఆకాశారాలా అరవై మూడు రూపాయలు.

ఇప్పుడు అందరూ పోటీలు పడి ఈ ఖరీదైన స్కూల్స్ లో చేర్పించేస్తున్నాము.. మా అమ్మాయి స్కూల్లో ఒకటి విన్నాను.. 'పాపం.. అది ఒక్కసారి కూడా విదేశాలకి వెళ్లలేదుట..' లాంటివి. స్కూల్ టూర్లు సింగపూర్ కీ, మలేషియా.. యూరప్.. లాంటివి చేస్తున్నారు!

అలాగని మా పిల్లల స్కూల్ సంవత్సరానికి లక్ష+ తీసుకునే పెద్ద ఖరీదైన ఇంటర్ నేషనల్ స్కూలేం కాదు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-54587270654109514712012-01-20T09:25:58.653+05:302012-01-20T09:25:58.653+05:30నాదీ కూడా పైన January 20, 2012 7:07 AM దగ్గర అనా...నాదీ కూడా పైన January 20, 2012 7:07 AM దగ్గర అనానిమస్ గారు చెప్పిన అభిప్రాయమే నండి, ofcourse మీ పోస్టు లో చివరి వాక్యం లో మీరు అదే చెప్పారు అనుకోండి .
ఎవరి బాల్యం వాళ్లకి అద్భుతమైన జ్ఞాపకం అది నిన్నటి తరానికైనా , ఇప్పటి తరానికైనా , రేపటి తరానికైనా :-)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-18901540055105467972012-01-20T07:39:17.804+05:302012-01-20T07:39:17.804+05:30/టిఫిన్ బాక్స్ లో నిమ్మకాయ పులిహార తప్ప తేని వాళ్ల.../టిఫిన్ బాక్స్ లో నిమ్మకాయ పులిహార తప్ప తేని వాళ్ల సంగతో?/
అబ్జక్షనండి. పులిహోర రుచి ఎరిగిన వాళ్ళెవరూ ఇలాంటి మాటలు అనరు. ఐనా నేను వారంలో కనీసం రెండ్రోజులు పులిహోర లంచ్ బాక్స్‌లో తీసుకెళతానని మీకెలా తెలిసింది? ఎంత నిమ్మకాయ పులిహోర తినేవాళ్ళైనా అందులో దోరగా వేయించిన వేరుశెనగ/జీడిపప్పు వేసుకుని ఆరగించేవారు కూడా వుంటారన్న చేదు నిజాన్ని మీరు మరచిపోయి మీరిలా ఎద్దేవా చేయడం ఏంబాగోలేదండి. నేను నిరసిస్తున్నా. లంకలో హోరా హోరిగా పోరాడిన తమిళ పులులకు ఇష్టమైన అన్నం కాబట్టే పులిహోర అనే పేరు వచ్చిందని జాఫ్నా నుంచి వచ్చిన తంగముత్తు ఇళ్ళాంగోవన్ అనే మా పొరుగింటాయన చెప్పారు. రావణబ్రహ్మ పులిహోర లైక్ చేసేవాడని కంబరామాయణంలో వుందట.
పులిహోర ప్రియుల మనోభావాలు గాయపరిచినందుకు పరిహారంగా... "పులిహోరలు-అందులో రకాలు" అనే వ్యాసం రాయాలని డిమాండ్ చేస్తున్నా.

పాపం చిన్నపిల్ల,యూనిఫాం వేసుకుని డ్రిల్లు చేయాలని ముచ్చట పడి నోరు తెరిచి ఓ 800రూ అడిగింది. చిన్నావన్నా స్కూలా! గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూలాయే. కార్పొరేషన్ స్కూళ్ళలో ఈ ముచ్చటలు మీకు కావాలన్నా తీరుతాయా? ఈమాత్రానికే ఏకంగా ఓ వ్యాసం రాసేశారే! పాపం ఇచ్చేయండి, రేపు అమెరికా వెళ్ళి సాఫ్ట్వేరుద్యోగం చేసి నెలకు 80వేలు మీకు పంపుతుందిలేండి, ఇచ్చిచ్చేయండి. :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-59831488802725307782012-01-20T07:07:13.767+05:302012-01-20T07:07:13.767+05:30నాకయితే మీ అమ్మాయి చెప్పింది బాగా నచ్చింది ( అంటే ...నాకయితే మీ అమ్మాయి చెప్పింది బాగా నచ్చింది ( అంటే చివరి రెండు పేరాలు).

నా అంచనా ప్రకారం మీ నాన్నగారి జీతం బహుశా అప్పట్లొ మూణ్ణాలుగు వేలు ఉండి ఉండొచ్చు. అందులొనుండి మీకు ఇచ్చిన పది రూపాయలు మీకు చాలా అపురూపం గా ఉండి ఉండొచ్చు. అప్పటి మీ కుటుంబ సంపాదనకి పది రూపాయల చొప్పున ఇప్పటి మీ కుటుంబ సంపాదన ప్రకారం నిష్పత్తి కట్టి చూస్తే ఇప్పటి 800 వందలు అప్పటి పది రూపాయలకి సమానం అయ్యి ఉండొచ్చు అని నా నమ్మకం. ఇక అప్పటికి ఇప్పటికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లొ చాలా తేడా వచ్చింది కాబట్టి అప్పట్లొ విలాస వస్తువులు అనుకున్నవి ఇప్పుడు కనీస అవసరాలుగా మారిపొయాయి. మీ చిన్నప్పుడు పట్టు పరికిణి ఖరీదయిన విలాస వస్తువు అనుకుంటే ఇప్పుడు అదే ప్లేస్ లోకి ఐ పేడ్ వచ్చింది.

ఓ రెండు దశాబ్దాలు తరువాత మీ అమ్మాయి "నా చిన్నప్పుడు స్పొర్ట్స్ డే కొసం 800 రూపాయలు అడగడానికి ఎంత పేచీ పెట్టాల్సి వచ్చిందొ... ఇప్పుడు నా పిల్లలు స్పొర్ట్స్ డే అంటూ 50 వేలు అడుగుతున్నారు" , " మీకు తెల్సా .... మా చిన్నప్పుడు నేను మా చెల్లి ఒకే లాప్ టాప్ షేర్ చేసుకునే వాళ్ళం" అని ఒక పొస్ట్ రాసేయొచ్చు :-)

ఇవన్నీ ఎలా ఉన్నా.......... వీ, కిన్నెట్, కిండిల్, ఐ పాడ్, ఐ ఫొన్ లాంటివి అడగకుండా కేవలం 800 తొ సరిపెట్టడం, కేవలం పాడయిపొయిన ప్రింటర్ ని బాగు చేయించమని అడగడం చూస్తుంటే బాధ్యతల విషయం లొ మీ అమ్మాయికి మీ పొలికలే వచ్చాయి అనిపిస్తుంది.. మీరు నిశ్చింతగా ఉండొచ్చు :-)))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-91469952085324792012-01-19T21:27:26.963+05:302012-01-19T21:27:26.963+05:30ఇక్కడ సమస్య స్కూలు ఆడంబరాలనుకుంటా?
పై వ్యాఖ్యలలో...ఇక్కడ సమస్య స్కూలు ఆడంబరాలనుకుంటా?

పై వ్యాఖ్యలలో నుచి తీసుకున్నా ఈ మాటలు నిజమనిపిస్తోంది మరి:
"ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదండీ!

స్టార్ హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు బిల్లుకి రీజను అడగకూడదు."

ఇవి అన్నీ ఆర్థికంగా పై స్థాయిలోకి ఎదిగిన తర్వాత 'కొని ' తెచ్చుకునే సమస్యలే కదా? కాదా?

స్కూలు వాళ్ళని ఈ డబ్బులు కడుతున్న వారుగా జమా ఖర్చుల గురించి తల్లి దండ్రులు ప్రశ్నిస్తున్నారా? వాటి ఉపయోగం గురించి నిలదీస్తున్నారా? యాజమాన్యం వినదూ, తల్లిదండ్రులకు ఇవే బళ్ళు గతి అని వాళ్ళ ధైర్యం అంటారా? లేక పైసల విలువ తల్లిదండ్రులకే తగ్గి inconvenience నుంచి తప్పించుకోవడానికి ఒప్పేసుకుంటున్నారా? నిజంగా ఇటువంటి బళ్ళు తప్ప గత్యంతరం లేదా? లేక ఈ బళ్ళలో ఈ చిరాకులను మించిన ప్రయోజనాలు ఏవైనా ఉన్నాయి కాబట్టి ఇవి భరించక తప్పదా? ఈ సమస్య చాలా లోతైనది. ఇది పిల్లల తప్పు అని మాత్రం అనిపించడం లేదు.
దూరంగా ఉంది వింటున్న సమస్యలు కనుక నేను చూసే కోణంలో తేడా ఉండ వచ్చు. అదే ఐతే తెలుసుకోవాలని ఉంది.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.com