tag:blogger.com,1999:blog-8987756528693103091.post8653374541635125205..comments2023-09-20T17:48:40.662+05:30Comments on కృష్ణప్రియ డైరీ: గేటెడ్ కమ్యూనిటీ కథలు - పండగ భోజనం ఏర్పాట్లు..కృష్ణప్రియhttp://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-8987756528693103091.post-26361082818664063522011-06-12T17:45:34.692+05:302011-06-12T17:45:34.692+05:30@ బుద్దా మురళి గారు,
థాంక్స్!@ బుద్దా మురళి గారు,

థాంక్స్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-90037904047680937682011-06-12T16:40:09.717+05:302011-06-12T16:40:09.717+05:30baagundandibaagundandibuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-19555239958121448872011-04-17T13:58:27.951+05:302011-04-17T13:58:27.951+05:30@ మౌళి ,
ఆటో బయోగ్రఫీ కి అనుబంధం.. :) ష్యూర్..
...@ మౌళి ,

ఆటో బయోగ్రఫీ కి అనుబంధం.. :) ష్యూర్..

@ కథాసాగర్, ప్రదీప్, ప్రవీణ
థాంక్స్!

@ మాలగారు,
అవునండీ..అది నిజం. భోజనమవగానే.. చెవి లో ఇయర్ ప్లగ్స్..పెట్టేసుకోవటమే ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-78145444124758414082011-04-06T10:46:16.212+05:302011-04-06T10:46:16.212+05:30ఎలాగైతే నేమి భోజన ఏర్పాట్లు చేయటమైతే వచ్చేసిందిగా ...ఎలాగైతే నేమి భోజన ఏర్పాట్లు చేయటమైతే వచ్చేసిందిగా :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-87735852144672338882011-04-06T10:26:07.127+05:302011-04-06T10:26:07.127+05:30enta bagundoo...enta bagundoo...ప్రవీణhttps://www.blogger.com/profile/13766271832888620157noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-7739591334749080722011-04-03T23:59:33.234+05:302011-04-03T23:59:33.234+05:30krishna priya garu bagunnayi andikrishna priya garu bagunnayi andiPRADEEPhttps://www.blogger.com/profile/02706861671565461481noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-45764833956272502642011-04-01T15:56:48.833+05:302011-04-01T15:56:48.833+05:30నాకు తెలిసి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మంచి ...నాకు తెలిసి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మంచి ప్లానింగ్ ఉండాలండి బాబు..
లేకపోతే మొదటికే మోసం వస్తుంది..
అలాగే కమిటి మెంబెర్స్ ని ఎంచుకున్నప్పుడు కూడా చాల జాగ్రత్త గా వుండాలి..
కొందరు ఏదో అజమహిషి చేద్దామని వస్తారు..
కానీ ఆఖరి లో ఏది సవ్యంగా చేయకుండా మనల్ని నట్టేట ముంచేస్తారు..
మీకు కథ సమాప్తం లో 1500 Rs నష్టం కలిగించినట్టు..
చాల రోజుల తరువాత ఒక మంచి పోస్ట్ చదివాను..
ధన్యవాదాలుకథాసాగర్https://www.blogger.com/profile/18312836567289887371noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-88742593926151643322011-03-31T19:27:49.190+05:302011-03-31T19:27:49.190+05:30@LMW garu :)
ha ha .నేను మాత్రం చదువుతున్నంత సేపు...@LMW garu :)

ha ha .నేను మాత్రం చదువుతున్నంత సేపు Items ఎం పెట్టారా అని ఉత్సుకత తో చదివాను (చదివించారు)

అ౦దుకే మీరు మెగా బ్లాగరు :)

ఇక పుస్తకం అ౦టారా, ఎలాగు మీ autobiography వ్రాస్తారు కదా.అప్పుడు అనుబంధం గా వేయొచ్చులే ఇప్పుడె౦దుకు :)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-91717832447210554312011-03-31T19:00:07.584+05:302011-03-31T19:00:07.584+05:30@ సౌమ్య,
:-) ఏదో కీర్తి కోసం తాపత్రయం తో వచ్చిన తి...@ సౌమ్య,
:-) ఏదో కీర్తి కోసం తాపత్రయం తో వచ్చిన తిప్పలు... ఇప్పుడు నేనూ అంతే.. మన బడ్జెట్ లో ఉన్నంత అడిగితే హాయిగా డబ్బు నసగ కుండా ఇవ్వటం.. ఏది నచ్చితే అది ఆనందం గా తిని రావటం....

తప్పకుండా.. pdf రూపం లోకి తెచ్చి.. మీరు చదివారా లేదా? అని స్పాట్ క్విజ్ లు కూడా నిర్వహించి చూస్తా.. (ఉదాహరణ కి.. కృష్ణప్రియ కి రెండవ నంబర్ ఓనర్ ఏమని చెప్పెను? ఎక్స్ ప్రెసిడెంట్ ఏమని చెప్పెను? ) లాంటివి..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-28798228437271966602011-03-31T16:37:02.093+05:302011-03-31T16:37:02.093+05:30హహహహ బావుంది మీ భోజన సదుపాయ తాపత్రయం. నేనందుకే ఇలా...హహహహ బావుంది మీ భోజన సదుపాయ తాపత్రయం. నేనందుకే ఇలాటి వాటి జోలికి వెళ్ళను.ఎవరైనా దేనికైనా డబ్బులదిగారా.. వీలుంటే ఇచ్చేస్తా, ఎలా ఉన్నా ఏదో ఒకటి లాగించి వచ్చేస్తా అంతే.

అన్నట్టు గేటెడ్ కమ్యూనిటీ కథల pdf అవిడియా నాక్కూడా నచ్చింది...తయారుచెయ్యండి ఓ పుస్తకం, మేము చదివిపెడతాం.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-41090904878015740502011-03-31T16:26:27.321+05:302011-03-31T16:26:27.321+05:30@ శ్రీకర్,
మీ రెండవ కామెంట్ కి.. అవును.. నేను రాసే...@ శ్రీకర్,
మీ రెండవ కామెంట్ కి.. అవును.. నేను రాసేవీ.. పూర్తిగా అచ్చం గా మా కాలనీ కథలనే కాదు. కొందరు స్నేహితులూ, ఆఫీస్ లో నాకు తెలిసిన వారందరూ దాదాపు గా అపార్ట్ మెంట్ లలోనో.. ఇలాగ గేటెడ్ కమ్యూనిటీల్లోనో.. నివసిస్తున్నారు.. నా బ్లాగ్ పోస్టులకి స్నేహితుల అనుభవాలు కూడా కొద్దిగా వాడుకుంటూ రాస్తున్నాను.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-65119133703964326812011-03-31T16:21:30.432+05:302011-03-31T16:21:30.432+05:30@ లత,
అదే.. అందరినీ సంతృప్తి పరచటమనేంత కష్టమైన పన...@ లత,

అదే.. అందరినీ సంతృప్తి పరచటమనేంత కష్టమైన పని వేరొకటి లేదు...

@ శ్రావ్య,

హ్మ్.. తప్పకుండా చేద్దాం. ఇంకా ఒక 10-15 టాపిక్ లు ఉన్నాయి.. అవి స్లో గా వీలు దొరికినప్పుడల్లా కవర్ చేస్తాను (Between Job, kids etc etc..) ఇంక అందరికీ విసుగెత్తుతోంది అనే వరకూ రాసి.. చాప్టర్ల లా కన్సాలిడేట్ చేస్తాను..

@ శ్రీకర్,

చాలా చాలా థాంక్స్ మీ అభిమానానికి. మీరు చెప్పిన కొత్త కాటెగరీ లో నేను రాసి మెప్పిస్తున్నానని మీరు అనుకుంటే అది నా అదృష్టం గా భావిస్తున్నాను. నాకు మామూలు రోజూ వారీ విశేషాలు తప్ప నిజంగా ప్రత్యేకమైన విషయ జ్ఞానం తక్కువే. బ్లాగ్ అంటే మనకి తోచినది తోచినట్టు గా రాయచ్చనే ధైర్యంగా రాస్తున్నాను :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-5658833478581684152011-03-31T14:49:51.824+05:302011-03-31T14:49:51.824+05:30గేటెడ్ కమ్యునిటి కథలలో మీరు కవర్ చేయవలసినవై ఇంకా చ...గేటెడ్ కమ్యునిటి కథలలో మీరు కవర్ చేయవలసినవై ఇంకా చాలా ఉన్నాయి అని నేనను కొంటాను. ఇల్లు కొనేముందర చెప్పే స్విమింగ్ పూల్, జిం, కమ్యునిటి హాల్ మొద|| ఫేసిలిటిస్ ఎర్పాటు చేయటానికి చాలా మంది బిల్డర్లు వేనకడుగు వేయటం. వారి పై చర్య తీసుకోవటానికి కమ్యునిటి ప్రజలు జరిపే సభలు, సమావేశాలు. నీళ్ళు రాక పోవటం. లీఫ్ట్ పని చేయక పోవటం. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క విధమైన సమస్యలు ఉంటాయి. ఇటువంటి వాటి మీద మీరు రాయాలి. మీ కమ్యునిటిలో ఇటువంటి అనుభవం లేక పోతే మీ మిత్రుల నుంచైనా వివరాలు సేకరించి రాస్తే బాగుంట్టుంది.

ఈ కథలన్నిటిని కలిపి చదివితే పాఠకులకు రాజేంద్రప్రసాద్ ఏప్రిల్ 1 విడుదల సినేమా అంత వినోదాన్ని ఇస్తుంది. ఆసినేమాలో కథ మధ్యతరగతి ప్రజలు ఉండే కాలని చుట్టుతిరుగుతూ ఉంట్టుంది. మీ ఈ కథలు మహేష్ చెప్పినట్టు నియోరిచ్ మిడిల్ క్లాస్ మల్టీ కల్చరల్ ఎన్విరాన్ మెంట్ నేపధ్యం చుట్టూ తిరుగుతాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-31599294232713486672011-03-31T14:20:21.935+05:302011-03-31T14:20:21.935+05:30*'మెగా బ్లాగర్ ' .. సరదాకి పాపం శ్రీకర్ రా...*'మెగా బ్లాగర్ ' .. సరదాకి పాపం శ్రీకర్ రాసినది..*

కృష్ణ ప్రియ గారు,
నేను సరదాకైతే మిమ్మల్ని మెగా లేడి రైటర్ అని అనలేదు. నా వరకు మీకు అది తగిన బిరుదే . నేను గత కొన్ని సంవత్సారాలుగా బ్లాగులు చదువుతున్నాను. నా మటుకు దాదాపు చాలా బ్లాగులు రోటిన్ అయిపోయాయి. కొన్ని బ్లాగులు తెలుగు భాష గురించి,సాహిత్యం, ఆధ్యాత్మికత, సైన్స్, ప్రకృతి,రాజకీయాలు,ఇజాలు,మీడియా, వంటలు, అభిరుచులు, వివిధ వాదాలు (హేతు,మానవ,దళిత) మొదలైనవి అన్ని కవర్ చేసేశారు. అవి ఎక్కువగా గతం గురించో లేక సమాజం లో జరిగే అన్యాయలగురించో, మనం(సంఘం, ప్రజలు) అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనే వాటి మీద రాసే వారు.
ఏ కొత్త బ్లాగరు వచ్చినా వారు రాసేవి కూడా ఈ కేటగిరిలోనికే వచ్చేవి. బ్లాగులు రెగులర్గా చదివేవారికి ఈ కొత్త బ్లాగులు పెద్దగా ఆసక్తి కలిగించ లేక పోతూండేవి. ఆ తరుణం లో మీరు కొత్త బ్లాగు పెట్టి రాయటం జరిగింది. అది నేను పైన చెప్పిన ఏ కేటగిరిలో మీ బ్లాగు రాదు. మీరు ఒక కొత్త కేటగిరిలో ఎంటర్ అయి మీ ముద్రను తెలుగు బ్లాగర్ల మీద వేశారు. అదే కాక మీరు కత్తి మహేష్ చెప్పినట్టుగా " సాధారణంగా అనిపించే జీవితంలోని ఘటనల్ని సునిశితహాస్యపు తాళింపు వేసి అందించడంలో మీకు మీరేసాటి. "

మీరూ రాసే టపాలలో జీవితం మీద ఒక శ్రద్దాసక్తి కనిపిస్తుంది. జీవితం లో సాధారణంగా అనిపించే చిన్న చిన్న పనులను చేతనైనంత శ్రద్దగా చేయాలనుకోవటం, వాటి ఫలితాలను ఆనందించటం, తిరిగి మీ బ్లాగు ద్వారా ఆ విషయాలను అందరితో పంచుకోవటం. ఇదే కదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి నిజమైన ఉదాహరణ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-12296661097081866702011-03-31T12:07:10.211+05:302011-03-31T12:07:10.211+05:30కృష్ణ ప్రియ గారు నిజం గానే ఈ కథలన్నీ ఒక pdf రూపం...కృష్ణ ప్రియ గారు నిజం గానే ఈ కథలన్నీ ఒక pdf రూపం లో తెసుకొస్తే చదివే వాళ్లకి బావుంటుంది , పైగా పెద్ద కష్టం కూడా కాదు . మీరు ఒకే అంటే చెప్పండి ఒక ఈ -బుక్ చేద్దాం , మీకు హెల్ప్ అవసరం ఐతే నేను సిద్దం , హరేకృష్ణ వింటున్నారా :)

మీకు ఈ బుక్ ఐడియా రావంటే ఒక సారి ఇక్కడ చూడండి https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B5ZRf4xWjLOEMzVhMzM1YjAtYmRlYy00MGJkLTk3MWEtN2ViNGE3YzY4NDEx&hl=en&pli=౧

ఈ పోస్టు చూడండి http://harekrishna1.blogspot.com/2011/02/inception-pdfined.htmlSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-19651184413908588772011-03-31T11:54:43.738+05:302011-03-31T11:54:43.738+05:30@ ఆత్రేయ,
:) తప్పకుండా రాయండి. Eagerly waiting!
...@ ఆత్రేయ,

:) తప్పకుండా రాయండి. Eagerly waiting!

@ Weekend Politician,

థాంక్స్.. 'మెగా బ్లాగర్ ' .. LOL.. సరదాకి పాపం శ్రీకర్ రాసినది.. ఇక మందలో గొర్రె కాదంటారు... హ్మ్మ్.. 'బరువూ బాధ్యతా' టపా చదివార ఏంటి కొంప దీసి? :)

@ Kathi Mahesh Kumar,

ముందు గా మీ పొగడ్త కి ధన్యవాదాలు! పుస్తకం అంటే.. అదొక బాధ్యత.. మరియు రేపు అది చదివి 'ఈ పారా మా మీద రాసిందా? లేక అదిగో.. మమ్మల్ని బజార్ లో నిలబెట్టింది.. ' అని కాలనీ వాసులు అనుకునే ప్రమాదం ఉంది. నేను రాసిన విషయాలు స్థూలరూపం లో ప్రతి గేటెడ్ కమ్యూనిటీ కీ వర్తిస్తాయి.. కాకపోతే తాళింపు లోనే ఉంది తమాషా అంతా.. రాసిన దాంట్లో కల్పనా ఉంది! ఒకరిని ప్రత్యేకం గా ఉద్దేశ్యించి రాసినది కాకపోయినా బ్లాగ్ లో అయితే.. ఎవరికైనా అభ్యంతరాలుంటే కరెక్ట్ చేసుకోవచ్చు.. అని......కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-79763199982399483412011-03-31T11:38:13.455+05:302011-03-31T11:38:13.455+05:30నిజమేనండి అందర్నీ త్రుప్తిపరచలేము
మాకూ ఫ్లాట్స్ ల...నిజమేనండి అందర్నీ త్రుప్తిపరచలేము
మాకూ ఫ్లాట్స్ లో వినాయక చవితికి ఉంటుంది ఈ భోజనాల సందడిలతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-27548245825601578522011-03-31T10:03:35.029+05:302011-03-31T10:03:35.029+05:30సాధారణంగా అనిపించే జీవితంలోని ఘటనల్ని సునిశితహాస్య...సాధారణంగా అనిపించే జీవితంలోని ఘటనల్ని సునిశితహాస్యపు తాళింపు వేసి అందించడంలో మీకు మీరేసాటి. ఎంతైనా మెగా బ్లాగర్ బిరుదాంకితులు కాబట్టి ఆ విషయం మీకు తెలుసనుకోండి. మళ్ళీ ఆ మాట చెప్పడానికి నా వెనకాల చాలా మందే వెయింటింగనికూడా అనుకుంటాను.

I am actually more interested in the background of "గేటెడ్ కమ్యూనిటీ కథలు". ఒక నియోరిచ్ మిడిల్ క్లాస్ మల్టీ కల్చరల్ ఎన్విరాన్ మెంట్ నేపధ్యం నుంచీ వస్తున్న ఈ series కు సారస్వతంపరంగా ప్రాముఖ్యత ఉందని నాకు అనిపిస్తోంది. Are you planning to publish them as a book ! I am sure it has huge readership.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-19909793224155505702011-03-31T09:19:25.541+05:302011-03-31T09:19:25.541+05:30కృష్ణప్రియ గారు,
ఎప్పట్లాగే మీ నెరేషన్ చాలా అసక్త...కృష్ణప్రియ గారు,

ఎప్పట్లాగే మీ నెరేషన్ చాలా అసక్తిదాయకంగా ఉంది. మీ కాలనీ అయినా, దేశం అయినా...విభిన్న దృక్పథాలూ, ప్రాధాన్యతలూ, ఆలోచనల మధ్య సమన్వయం సాధించడమే అతి ముఖ్యమైన విషయం. అది ఎంత కష్టతరమైన విషయమో చక్కగా చెప్పారు.

btw,
>> ఊరూ పేరూ లేని మంద లో గొర్రె లాంటి జీవితం గడిపేస్తున్నా...

ఇది మాత్రం నమ్మశక్యంగా లేదు. మెగా బ్లాగర్ మందలో ఉండడమేంటి!!! Having read your blog, I think you will not be one of the crowd in your colony :)

Even if you disagree with me on this I know most of your readers will agree with me on this :))Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-50489061815020216512011-03-31T08:43:55.486+05:302011-03-31T08:43:55.486+05:30@ ప్రసీద గారు,
థాంక్స్.. మా అమ్మాయిలూ, పేరెంట్స్...@ ప్రసీద గారు,

థాంక్స్.. మా అమ్మాయిలూ, పేరెంట్స్..మీకింకా గుర్తున్నారు.. చాలా సంతోషం గా ఉంది. మీరు పరిచయం అయ్యాక మీ రచనలు వాళ్ళు విధిగా చదువుతున్నారు.

@ లలిత,
:) థాంక్స్.. థాంక్స్..

@ Jai Telangana,

ధన్యవాదాలు.. అవును.. దేశాన్ని కలిపేవి పిజ్జా, లేస్ చిప్స్, కుర్కురే లు మాత్రమే అనిపిస్తోంది ఈమధ్య..

@ స్రవంతి,

థాంక్స్.. :) I am honoured!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-19132234225447237972011-03-31T08:30:47.316+05:302011-03-31T08:30:47.316+05:30క్రిష్ణక్కాయ్
ఈ కమ్యూనిటీ సేవ ఎలాంటిదంటే
కోతి దూలమ...క్రిష్ణక్కాయ్
ఈ కమ్యూనిటీ సేవ ఎలాంటిదంటే
కోతి దూలము వాలము కధలాంటిది
బాగున్నాయి మీ పాట్లు.
మీ పోస్ట్ కి కామెంటుదామంటే మంటే అదే ఒకే బెద్ద పోస్టయ్యేలా ఉంది.
కాబట్టి అంచేత నా బ్లాగులో నే రాసుకుంటా (సీక్వెల్)ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-81071359310164397532011-03-31T02:02:47.954+05:302011-03-31T02:02:47.954+05:30Hello Krishnapriya garu,
ఎంత హాయిగా ఉన్నాయండి మీ ...Hello Krishnapriya garu,

ఎంత హాయిగా ఉన్నాయండి మీ కబుర్లన్నీ! చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను.. You have very good sense of humour! Keep writing

SravanthiSravanthihttps://www.blogger.com/profile/01749930491612935142noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-47621687123526601052011-03-31T02:00:50.016+05:302011-03-31T02:00:50.016+05:30Hello KrishnaPriya garu,
ఎంత హాయిగా ఉన్నాయండి మీ ...Hello KrishnaPriya garu,

ఎంత హాయిగా ఉన్నాయండి మీ కబుర్లన్నీ! చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను.. Will keep following ur blog :-)

SravanthiSravanthihttps://www.blogger.com/profile/01749930491612935142noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-1400092133861797702011-03-31T00:01:23.305+05:302011-03-31T00:01:23.305+05:30krishna-priya madam,
Namaste!.Manchigundandi mee ...krishna-priya madam,

Namaste!.Manchigundandi mee katha.
Noti ko ruchi , purre ko budhidhi, ee prapamcham la. Mana desam la andaru mechchalante ge englisholla pizza no pettalnemo mari...Jai Telanganahttps://www.blogger.com/profile/02894044146321555538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8987756528693103091.post-51720247709675479652011-03-30T22:29:31.327+05:302011-03-30T22:29:31.327+05:30పోస్టు గురించి ఏం రాయను!
ఇంకొన్ని సార్లు చదువుకుంట...పోస్టు గురించి ఏం రాయను!
ఇంకొన్ని సార్లు చదువుకుంటాను:)
ఈ సారి నాకు నచ్చింది:
"అంటే ఈ జన్మ లో చేయలేదని కాదు.. వీటి ఎఫెక్ట్ ఇంకో రెండు మూడు జన్మలదాకా.. రాదని ఒక పిచ్చి నమ్మకం.. అదిచ్చిన ధైర్యం! "lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.com